Prince (DHFM)🔔 retweetledi

పొన్నూరులోని మామిళ్లపల్లిలో కొనసాగుతున్న పోలీసుల దౌర్జన్యాలు
మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లిన రేపల్లె నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పీట మోహన్ కృష్ణ గారితో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
మహిళల ముందు అసభ్యంగా ఏంటి బేxxxx .. అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య ( @APPOLICE100 )
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో రెచ్చిపోతున్న ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి @ncbn ?
తెలుగు


















