NAIRUTHI REDDY

2.9K posts

NAIRUTHI REDDY banner
NAIRUTHI REDDY

NAIRUTHI REDDY

@reddysac

D/O Y.VENKATRAMIREDDY

Guntakal, India Katılım Mayıs 2020
59 Takip Edilen2.2K Takipçiler
Sabitlenmiş Tweet
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
#YSR స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు.. ఈచిన్న మాట నిలబెట్టుకొన్న గుంతకల్లు నియోజకవర్గ MLA వై. వెంకట్రామిరెడ్డి గారు.సొంత నిధుల తో రెండు Aumblance కొనుగోలు...నేటి నుంచిప్రజలకు అందుబాటులో కి రానున్న ఉచిత సేవలు..@2024YSRCP @ahvrofficial @YSRCParty @gvlakshmireddy1 @LaxRon3 @VSReddy_MP
NAIRUTHI REDDY tweet media
తెలుగు
22
25
242
0
NAIRUTHI REDDY retweetledi
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
జగనన్న కు సింధూర తిలకం పెట్టిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కూతురు నైరుతి రెడ్డి సిస్టర్ @reddysac @YVR40362651
తెలుగు
0
61
572
5.5K
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
ఈరోజు పామిడి పట్టణంలో ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కుమారుడు రిసెప్షన్ కార్యక్రమంలోహనుమాన్ జయంతి సందర్భంగా సింధూర్ తిలకం పెట్టిన మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ గారి కుమార్తె జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి గారు @Anithareddyatp @we_ysrcp @YSRCParty @_Ysrkutumbam @ysjagan
NAIRUTHI REDDY tweet media
తెలుగు
0
2
19
231
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
ఈరోజు పామిడి పట్టణంలో ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కుమారుడు రిసెప్షన్ కార్యక్రమంలోహనుమాన్ జయంతి సందర్భంగా సింధూర్ తిలకం పెట్టిన మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ గారి కుమార్తె జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి గారు @Anithareddyatp @we_ysrcp @YSRCParty @_Ysrkutumbam @ysjagan
తెలుగు
0
10
58
695
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
నిన్న పామిడి పట్టణంలో ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కుమారుడు రిసెప్షన్ కార్యక్రమంలోహనుమాన్ జయంతి సందర్భంగా సింధూర్ తిలకం పెట్టిన మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ గారి కుమార్తె జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి గారు @Anithareddyatp @we_ysrcp @YSRCParty @_Ysrkutumbam @ysjagan
NAIRUTHI REDDY tweet media
తెలుగు
0
1
7
74
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు..చెమట చుక్క విలువకి చాటింపు.అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక కర్షక లోకానికి ఎల్లవేళలా అండగా నిలుస్తాం. #mayday #nairuthireddy #YSRCongressParty
NAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
1
57
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
ఈరోజు పామిడి పట్టణంలో ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కుమారుడు రిసెప్షన్ కార్యక్రమంలోహనుమాన్ జయంతి సందర్భంగా సింధూర్ తిలకం పెట్టిన మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ గారి కుమార్తె జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి గారు
NAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
8
145
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు..చెమట చుక్క విలువకి చాటింపు.అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక కర్షక లోకానికి ఎల్లవేళలా అండగా నిలుస్తాం. #mayday #nairuthireddy #YSRCongressParty
NAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
5
136
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
మాజీ ముఖ్య మంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గారి కుమార్తెలు,అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు,మరియు నిశిత రెడ్డి గారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు.
NAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
7
99
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు ఈరోజు తాడేపల్లి లో జగనన్నను కలవడం జరిగింది అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతి రెడ్డి @_Ysrkutumbam @Anithareddyatp @we_ysrcp @avr_tweet
NAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
6
42
NAIRUTHI REDDY retweetledi
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
గుంతకల్లు నియోజకవర్గం : BRనాయుడుని టిటిడి బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించి... వెంటనే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ - అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి సిస్టర్ @reddysac @YVR40362651
తెలుగు
0
10
36
411
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
*మా కుటుంబంనీ నమ్ముకొని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు మీద నమ్మకముతో మా మీద నమ్మకంతో అధికారం కోల్పోయిన కూడా ఎక్కడ కూడా అధరక బెదరక వైఎస్సార్ పార్టీ నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ లకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలుతెలియజేసుకుంటున్నాం
తెలుగు
1
3
30
640
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
BRనాయుడుని టిటిడి బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆయనకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి గారిఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి గారిఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోవడం అయినది
తెలుగు
1
1
10
84
NAIRUTHI REDDY retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
గుంతకల్ మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి గారి ఆదేశాల మేరకు సర్పంచులకు సన్మానం... సర్పంచుల పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు నియోజకవర్గం యువ నాయకులు మంజునాథ్ రెడ్డి గారు.. గుంతకల్ నియోజకవర్గం లోని 3 మండలాలు గుంతకల్, గుత్తి, పామిడి మండలాలకు సంబంధించిన అన్ని గ్రామాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచులను ఘనంగా సన్మానించారు.
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
0
10
45
1.6K
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
గుంతకల్లు పట్టణంలో రోటరీ క్లబ్ఇన్నర్ విల్ క్లాబ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ SW గర్ల్స్ నెంబర్ హాస్టల్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీఅనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు హాస్టల్ కు వెళ్లి 220మందివిద్యార్థినిలకు వేసవి కాలం సందర్బంగా పదారక్షకలు పంపిణిచేయటం జరిగింది
తెలుగు
1
0
2
32
NAIRUTHI REDDY
NAIRUTHI REDDY@reddysac·
గుంతకల్లు పట్టణంలో రోటరీ క్లబ్ఇన్నర్ విల్ క్లాబ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ SW గర్ల్స్ నెంబర్ హాస్టల్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీఅనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు హాస్టల్ కు వెళ్లి 220మందివిద్యార్థినిలకు వేసవి కాలం సందర్బంగా పదారక్షకలు పంపిణిచేయటం జరిగింది
NAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet mediaNAIRUTHI REDDY tweet media
తెలుగు
0
0
1
25