Roopsingh

3K posts

Roopsingh banner
Roopsingh

Roopsingh

@roopsingh_l

Telangana jagruthi Working President

Hyderabad, India Katılım Nisan 2020
6 Takip Edilen289 Takipçiler
Roopsingh retweetledi
Kalvakuntla Kavitha Office
Kalvakuntla Kavitha Office@OfficeOfKavitha·
రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేడ్కర్ బిక్షే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తోనే తెలంగాణ సాధ్యమైంది ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు, అంబేడ్కర్ సాధారణ వ్యక్తి కాదు ఒక ఐడియాలజీ.. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. #AmbedkarJayanti #JaiBhim
Kalvakuntla Kavitha Office tweet mediaKalvakuntla Kavitha Office tweet mediaKalvakuntla Kavitha Office tweet mediaKalvakuntla Kavitha Office tweet media
తెలుగు
1
20
26
340
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
The voice of the people of Telangana cannot be diluted under the guise of delimitation. Our position is non-negotiable: the proportional representation of Telangana and by extension, South Indian states must be protected. For decades, the South has led the nation in economic growth and family planning; we should be rewarded for this progress, not punished with political disenfranchisement. Currently, Telangana holds a 3.13% share in Parliament. While we already find this representation to be at the bare minimum, our way forward is centered on one core demand: this 3.13% must be the floor, not the ceiling. If the BJP-led center attempts to weaken our democratic stake, let it be known: they are inviting a movement of the same scale and intensity as the Telangana Agitation. We will take this fight from the halls of Parliament to every street in our state. We will fight this demographic injustice tooth and nail, and we will not retreat until the political sovereignty of Telangana is fully secured.
English
30
131
444
21.4K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
The BJP is anti-BC, and the Women’s Reservation Bill serves as clear evidence. Reportedly, in its current form, the Bill doesn’t serve justice to OBC Women. However, by deferring implementation until the completion of the 2027 Census—which is expected to finally include a count of the OBC population—the Government can create the necessary technical window to facilitate an OBC sub-quota. Integrating this sub-quota within the 33% reservation is essential to ensure that the promise of representation is not just symbolic, but truly inclusive of the country's demographic reality.
English
6
63
119
5.4K
Roopsingh retweetledi
Kalvakuntla Kavitha Office
Kalvakuntla Kavitha Office@OfficeOfKavitha·
బాబా సాహెబ్ అంటేనే ధైర్యం. ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. #AmbedkarJayanti #JaiBhim
తెలుగు
0
18
20
379
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
నల్లమల నుంచి అమాయక చెంచులను వెళ్లగొట్టడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి తాము అడివిని విడిచి మైదాన ప్రాంతంలోకి వెళ్లేది లేదని చెంచులు చెప్తున్నా వినకుండా పునరావాస ప్యాకేజీ పేరుతో వారిని అడవి నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతలపైలు, సార్లపల్లి చెంచు పెంటల్లో 200లకు పైగా చెంచు కుటుంబాలు నివసిస్తుండగా వారిని బలవంతంగా అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారు స్థానికంగానే ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉన్నా నల్లమలను ఖాళీ చేసి మైదాన ప్రాంతానికి తరలి వెళ్లాల్సిందేనని కొందరు హుకుం జారీ చేస్తున్నారు నల్లమలలోని సహజ సంపదను కొళ్లగొట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులను అడివికి దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నాయి.. వెంటనే ఆ ప్రయత్నాలు మానుకోవాలి.. నోరులేని అడవి బిడ్డలను అడవిలోనే ఉండేందుకు అవకాశం ఇవ్వాలి.. బలవంతంగా అడవి నుంచి బయటకు పంపే ప్రయత్నాలకు పుల్ స్టాప్ పెట్టాలి
Kavitha Kalvakuntla tweet media
తెలుగు
2
51
89
3.5K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
On the occasion of #AmbedkarJayanti, we remember the inspiring journey of B.R. Ambedkar, a visionary who ignited a social revolution rooted in equality, justice, and dignity. Let us reaffirm our commitment to his ideals and work towards building an inclusive and empowered India. #JaiBhim
Kavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet media
English
11
70
240
4.6K
Roopsingh
Roopsingh@roopsingh_l·
కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజంలో సంపండవర్గాలకి న్యాయం జరగడం కోసం సర్వోదయ, సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు నూతన పార్టీ పెడుతున్నారు, మీరు బీజేపీ పార్టీతో కుమ్మక్కై డీలిమిటేషన్ ప్రక్రియనే స్వాగతిస్తున్నామని మీరు చేసే వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి మీరు బిజెపితో కలిసి ఉన్నారని అర్థమవుతుంది.
తెలుగు
1
1
1
180
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Responsible advertising isn't optional; it should be a mandate. Sanitary pad brands should be educating the masses, not desensitizing them to the physical reality of the menstrual cycle. If we could move the needle on "fairness" creams, we can certainly demand more authentic representation here. Visuals often speak louder than slogans—it’s time the imagery matched the experience. Proud of Telangana-based @Raksha_HIGIENE for leading the charge. This is only the beginning of our movement to bust menstrual myths. #MenstrualMyths
English
1
62
122
6.4K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Deeply saddened by the passing of Asha Bhosle, one of India’s most legendary and versatile playback singers. My heartfelt condolences to her family and admirers. Her timeless voice and remarkable legacy will continue to inspire generations.
Kavitha Kalvakuntla tweet media
English
8
64
106
2.3K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
"Rights aren't given, they are taken by those with the courage to stand up." Mahatma Jyotirao Phule taught us that education and representation are the only weapons against inequality. As I pay tribute to his revolutionary legacy on his birth anniversary, I pledge to carry the torch forward. 33% reservation for Women is incomplete without the OBC sub-quota. We are not asking for a favour; we are fighting for a constitutional right. Get ready for the struggle ahead! #JyotiRaoPhuleLegacy #OBCSubQuotaNow #WomenRights
Kavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet media
English
6
66
122
4.2K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Nobel for Hafiz Saeed and Masood Azhar next? A terror state like Pakistan demanding a Nobel for its leaders is laughable. First, they wanted one for Trump; now they demand three for their own. In the future, they might as well demand one for terrorists like Hafiz Saeed and Masood Azhar. While it seems funny now, as Indians, it is our fundamental duty to expose Pakistan on the world stage. We must tweet, post, and act at every level to ensure this rogue nation doesn't even make it to the nominations. #ExposePakistan #IndiaFirst 🇮🇳
English
66
245
1.1K
78.9K
Roopsingh
Roopsingh@roopsingh_l·
బంజారాహిల్స్ - తెలంగాణ జాగృతి కార్యాలయం కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ మీట్ జీహెచ్ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు సీఎం తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్నడు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనులన్నీ టెందర్ల ద్వారానే ఇవ్వాలి టెండర్లు లేకుండా జీహెచ్ఎంసీలో 1,148 కోట్ల పనులు అప్పగించారు జీహెచ్ఎంసీ లో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోంది వెంటనే నామినేషన్ల పద్దతిని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్దతిలో టెండర్లు ఇవ్వాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించటం ఆపాలి. లేదంటే మీ అవినీతి పై ఈడీకి ఫిర్యాదు చేస్తాం కాళేశ్వరం మరమ్మత్తులను కమీషన్ల కోసమే చేస్తున్నారు కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది మహిళ బిల్లుకు 2011 జనాభా లెక్కలు ప్రతిపాదిక అంటే మోసం చేయటమే బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటోంది ఎంపీ అర్వింద్ కు తెలివి లేదు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు జీహెచ్ఎంసీలో తీవ్రమైన అవినీతి జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత కచ్చితంగా కొన్ని మంచి మార్పులు జరిగాయి. కానీ ఇప్పటికి కూడా చినుకుపడితే ఎక్కడి కార్లు అక్కడే నిలిచి పోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం అంటూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 35 వేల కోట్ల రూపాయల ఫ్లాట్లను అమ్మారు. కానీ ఆ డబ్బులు మాత్రం హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదు. హెచ్ఎండీఏ లో ఒక ఆరు డిపార్ట్ మెంట్లు మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. వాటిల్లోనే విజిలెన్స్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఉంటుంది. ఐతే మనం ఏదైనా టెండర్ ఇవ్వాలంటే గ్రామాల్లో సైతం 5 లక్షలు దాటితే టెండర్ రూపంలో ఇస్తాం. కానీ హెచ్ఎండీఏ పరిధిలో భారీఎత్తున నామినేషన్ రూపంలో కాంట్రాక్ట్ లు కట్టబెట్టారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాటి నుంచే ఈ పద్దతి కొనసాగుతోంది. 2017 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా 480 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే మాదిరిగా 1148 కోట్లు పూర్తిగా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ లు ఇచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ కు పూర్తిగా వ్యతిరేకం నామినేషన్ల పద్దతిలో కాంట్రాక్ట్ లు ఇవ్వవద్దని 2023 లోనే వేసిన కమిటీ స్పష్టం చేసింది. ఆయన సరే ఈ ముఖ్యమంత్రి 1148 కోట్లు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 50 కోట్లు దాటితే కచ్చితంగా టెండర్ పిలవాల్సిందే. టెండర్లు పిలవటం కారణంగా మళ్లీ సగం వరకు కూడా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. హెచ్ఎండీఏ కు ముఖ్యమంత్రే ఛైర్మన్, మున్సిపల్ మంత్రి వైస్ ఛైర్మన్ ఉంటాడు. కానీ మన ఖర్మ కొద్దీ ఈ ముఖ్యమంత్రే నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. వీళ్లు ఏదైతే నామినేషన పద్దతిలో టెండర్లు పిలిచారో ఆ డిపార్ట్ మెంట్ లో 6 వేల మంది పనిచేస్తున్నారు. వారికి 23 వేలకు పైగా జీతాలు ఇవ్వాల్సి ఉంటే 13, 500 లు మాత్రమే ఇస్తున్నారు. నర్సరీ డిపార్ట్ మెంట్ లో మొక్కలు నాటటానికి, పెంచటానికి, పంచటానికి మీరు చేసిన అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. అవుట్ రింగ్ రోడ్ కు సంబంధించి ఒక కంపెనీ పై సిట్ వేశారు. కానీ ఆ సిట్ ఏమైందో తెలియదు. ముఖ్యమంత్రి గారితో సిట్టింగ్ ద్వారా ఆ సిట్ మాయమైందా? అవుటర్ రింగ్ రోడ్ ను అమ్ముకున్నట్లుగా తయారు చేశారు. అక్కడ మెయింటెనెన్స్ కోసం మొత్తం ఖర్చు ప్రభుత్వం నుంచే పెడుతున్నారు. అసలు అవుటర్ మీద అవుతున్న ప్రమాదాల గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అక్కడ ఉండాల్సినంత మంది లేబర్లను కూడా పెట్టటం లేదు. ముఖ్యమంత్రి వద్ద సంచులు మోసే వ్యక్తి ఈ డిపార్ట్ మెంట్ కు వైస్ ఛైర్మన్ అన్నట్లు ఉన్నాడు. రియల్ ఎస్టేట్ సంస్థలను ఇప్పటికే హైడ్రా పేరుతో బెదిరించారు. స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయల చొప్పున వారి వద్ద వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించటమనేది వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నా. లేదంటే మీ అవినీతి బాగోతం చిట్టా మొత్తాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఇస్తాం. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ హయాంలో జరుగుతున్న మహా కరెప్షన్ అని చెబుతున్నాం. ఈ అవినీతిని ఇంకా పెంచుకోవటానికి మీరు ఫ్యూచర్ సిటినీ ముందుకు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు హైదరాబాద్ సిటీ ని డెవలప్ చేయాలి. మీ అవినీతి కోసం హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ ను నాశనం చేయవద్దని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. నామినేషన్ విధానాన్ని రద్దు చేసి టెండర్ విధానాన్ని పెట్టాలి. జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 21 కమిటీలు వేశాం. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. వాలంటీర్లు 500 మంది ఉంటారు. సభ సజావుగా జరిగిలే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారు. ఆ రోజు ప్రెస్ మిత్రులు తొందరగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. కమిటీ వివరాలన్ని కూడా ఆన్ లైన్ లో ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయి. ఏ మాత్రం అనుమానం ఉన్న సరే కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నా. మహిళ బిల్లుకు మీద పాత సెన్సెస్ అప్లయ్ చేయాలని అనుకోవటం అన్యాయం. ఇప్పటికే మొన్నటి లోక్ సభ ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మా అవకాశాలు పోయాయి. 2027 జనాభా లెక్కల వరకు ఆగితే మహిళలకు సీట్లు పెరుగుతాయని మా ఆలోచన. ఈసారి జనాభా లెక్కల్లో బీసీల జనగణనన కూడా చేస్తామని చెప్పారు. దాని ద్వారా బీసీ మహిళలకు కూడా అవకాశాలు వస్తాయని మేము భావించాం. కానీ బీజేపీ అప్పటి వరకు ఆగకుండా బీసీల పట్ల తమకు ఉన్న వ్యతిరేకతను చాటుకుంటోంది. బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు దీని మీద పోరాటం చేయాలి. 2027 తర్వాత మహిళ రిజర్వేష్లన్లు అమలు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి. ఇక డ్రాఫ్ట్ బిల్లు గురించి మేము కూడా స్టడీ చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తాం. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కు తెలివి లేదు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయంప్రతిపత్తి కలిగి ఆలోచన శక్తి ఉన్నవాళ్లు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో బతికి...ప్రజల మధ్యలో ఉండేందుకు వచ్చాను. నాలాంటి వాళ్లను ఎవరో మద్దతిస్తే బతుకుతానని అనటం ఆయన పురుషాహంకారానికి నిదర్శనం. మళ్లీ అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అర్వింద్ ను హెచ్చరిస్తున్నా. తెలంగాణ కు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని చెప్పేందుకే నేను వీడియో సందేశం రిలీజ్ చేశా. కాంగ్రెస్ చేసిన మోసాన్ని కేరళ ప్రజలు గుర్తించి అక్కడ లిబరల్ ఫ్రంట్ ను గెలిపిస్తే నేను సంతోషిస్తా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు చేస్తామని కాంగ్రెస్ ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నా. కానీ కాళేశ్వరాన్ని వాడుకొని కమిషన్ల కోసం కక్కుర్తి పడవద్దని హెచ్చరిస్తున్నా. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది. ఈ విషయంలో కాంగ్రెస్ సిన్సియార్ పని చేస్తుందని మాత్రం నేను నమ్మటం లేదు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మత్తులకు ముందుకు వచ్చారని భావిస్తున్నా. #kavitha #KalvakuntlaKavitha #Telangana #TelanganaJagruthi
Roopsingh tweet mediaRoopsingh tweet mediaRoopsingh tweet mediaRoopsingh tweet media
తెలుగు
0
0
1
15
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున నామినేషన్ రూపంలో కాంట్రాక్టులు కట్టబెడుతూ అవినీతికి పాల్పడుతున్నది. నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ద్వారానే పనులు కట్టబెట్టాలని ఆఫీసర్స్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్టును పట్టించుకోలేదు. రూ.1,142 కోట్ల పనులను నామినేషన్ పద్దతిలో ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ కు పూర్తి వ్యతిరేకం. ఖచ్చితంగా టెండర్ల ద్వారానే పనులను కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలుగు
2
60
119
3.7K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ద్వారా మళ్లీ మహిళలకు అన్యాయం చేస్తున్నది 2027 జనాభా గణనలో ఓబీసీలను లెక్కించాలి.. మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది
తెలుగు
10
59
150
7.8K
Roopsingh retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
LIVE: తెలంగాణ జాగృతిలోకి నడిగడ్డ నేత రంజిత్ కుమార్ twitter.com/i/broadcasts/1…
తెలుగు
2
40
80
2K
Roopsingh retweetledi
Telangana Jagruthi
Telangana Jagruthi@TJagruthi·
LIVE: జాగృతిలోకి నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేత రంజిత్ కుమార్ twitter.com/i/broadcasts/1…
తెలుగు
1
38
45
565