Jon Tyrion

289 posts

Jon Tyrion

Jon Tyrion

@rootcausejhon

Passion to learn new technologies to grow my self.

at your place Katılım Ekim 2014
113 Takip Edilen184 Takipçiler
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
1969 లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా అందునా ఇందిరా గాంధీ ఆద్వర్యంలో ఇక్కడ బ్రహ్మానందరెడ్డి సిఎం గా కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచక కాల్పులకు 369 మందిని బలి తీసుకుంటే ఆ త్యాగమూర్తులకు గుర్తుగా కట్టిందే ఈ అమరవీరుల స్థూపం. స్థూపం అపవిత్రం అనడానికి కాంగ్రెస్ కి సిగ్గు ఉండాలి
Telangana Congress@INCTelangana

బీఆర్ఎస్ నాయకుల స్పర్శతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందని పాలతో అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు. #MettuSaiKumar #BRSFailedTelangana

తెలుగు
0
0
0
55
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
1969 లో కాంగ్రెస్ అందునా ఇందిరా ఆద్వర్యంలో బ్రహ్మానందరెడ్డి చేసిన అరాచక కాల్పులకు 369 మందిని ఒబలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నే ఆ త్యాగమూర్తులకు గుర్తుగా కట్టిందే ఈ అమరవీరుల స్థూపం. స్థూపం అపవిత్రం అనే వ్యక్తులు కాంగ్రెస్ లో ఉంటూ మాట్లాడితే నైతికత లేని సిగ్గు మాలిన జన్మ అనాలి.
Tharun Reddy@Tarunkethireddy

బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపాన్ని అపవిత్రం చేశారని శుద్ధి చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

తెలుగు
0
0
1
38
Jon Tyrion retweetledi
Pasham Raghunandan Reddy
Pasham Raghunandan Reddy@RaghunandanPch·
ఎందుకు ఒక్క ఎకరం & మార్చ్ 22? ఎందుకంటే మార్చ్ 31 ఈ ఆర్థిక సంవత్సరం పూర్తైతుంది. ఒక్కపైసా రిలీజ్ చేయకుండా ఏం ఎప్రిల్ తర్వాత ఏం చేసినా అవి 2026-27 ఆర్థిక సంవత్సర పద్దుల్లోకి పోతది యాసంగి రైతుబందు పూర్తిగా ఎగ్గొట్టినట్టైతది పూర్తాగా ఎగ్గొట్టకుండా , ఎగ్గొట్టినట్టు కనిపించకుండా ఎగ్గొట్టే ముచ్చట ఇది ఎగేసి ఓట్లేపిచ్చుకునుడు ఎగ్గొట్టి బుగ్గలను చేసుట్ల వాటం తిర్గిన చెయ్యి అది #falthuintellectuals #fakeintellectualsbetrayestelangana #GaslightingBetrayedTelangana #CongressBetrayedTelangana
Pasham Raghunandan Reddy tweet media
తెలుగు
0
9
25
709
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
@SteadFast2BRS Subject less fellow thi disco nduku pettudu pani leni reach nduku ichudu 🤦🏻‍♂️ Suddulu cheppudu kadu first nuvvu patinchu
Eesti
0
0
0
20
Jon Tyrion retweetledi
Pasham Raghunandan Reddy
Pasham Raghunandan Reddy@RaghunandanPch·
హుస్సెన్ సాగర్ లో వాటర్ మొత్తం తీసేసి సిల్ట్ తీసి క్లీన్ చేస్తాం అంటే అప్పడు ఈ మేధావులు ఏమన్నరు ? హైదరాబాద్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీని మించిన ప్రమాదకరమైన వాయువులతో హైదరాబాద్ ఉంటదో పోతదో అన్నట్లు భయాందోళన సృష్టించిర్రు ఒక బ్యాచ్ నేషనల గ్రీన్ ట్రిబ్యునల్ కి పోయి ఇది ప్రమాదకరమైన చర్య అని స్టేలు తెచ్చుడు ఇగ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఒక దిక్కుమాలిన బృందం ఉండె ఉస్కొ అంటే డిస్కో అన్నట్టు ఉర్కులాడుదురు ఈ పని మీద హైకోర్టులో రిట్ పిటీషన్ వేసిర్రు హుస్సెన్ సాగర్ ఖాళీ చేస్తం అంటే తీవ్ర ఆందోళనలు తప్పవు అని తెలంగాణ టిడిపి బిజెపిల రాజకీయం ఫైనల్గా ఏం సాధించిర్రు హుస్సెన్ సాగర్ క్లీన్ చేసి సిల్ట్ తీయకుండ చేసిర్రు అయినా హుస్సెన్ సాగర్ని కలుషితం చేస్తున్న మేజర్ నాలలు బంజారా నాలా పికెట్ నాలా బుల్కపూర్ నాలా కూకట్పల్లి నాలాలను నియంత్రించి డ్రైన్ వాటర్ డైవర్షన్ చేసి నాలాలు స్టెబిలైజ్ చేసి ఉన్నస్థితిని దారుణంగా మారకుండా చూసుకున్నం ఇప్పుడేం జరుగుతుంది మనుషుల భవిష్యత్తును, సామాన్యుల జీవితకాలపు కష్టాన్ని ఫణంగా పెట్టి జరుగుతున్న మూసీ రియల్ ఎస్టేట్ డ్రామా మీద‌ హుస్సెన్ సాగర్ విషయంలో ఉల్టా పల్టా మాట్లాడిన ఒక్కరన్న సప్పుడు చేస్తుర్రా? #falthuintellectuals #fakeintellectualsbetrayestelangana #GaslightingBetrayedTelangana #CongressBetrayedTelangana
Pasham Raghunandan Reddy tweet media
తెలుగు
0
33
94
5K
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
@Political_T20 @KTRBRS Attention seeker ganiki respond avvadam waste. Mass block chesukondi vade sachi urukuntadu. Don’t waste your time on filthy scum betrayer
English
0
0
0
136
Political_T20
Political_T20@Political_T20·
@KTRBRS గారికి పొట్ట కనిపించడం లేదు కానీ ...నీది మాత్రం యాదగిరి గుట్ట అంత ఉంది కదా సాగర్ ... కొంచెం వర్క్ ఔట్స్ చెయ్ ..లేకపోతె మీ టీం ఆఫీస్ ఉన్న మెట్లు కూడా ఎక్కడం కష్టం ...
Political_T20 tweet media
SS Sagar@SSsagarHyd

ప్రజల మధ్యలో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటే పొట్ట రాదు కదా @KTRBRS జనాల కోసం నిరాహారదీక్ష లాంటివి చేస్తే కూడా తగ్గుతుంది ఒళ్లు తరగకుండా ప్రజా సేవ చేస్తాం అనుకుంటే అది చాలా తప్పు

తెలుగు
14
10
112
11.2K
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
సంపినోడే సంతాపం తెలుపడం అంటే ఇదే 👇 దీనికి మల్లా ఈ పెయిడ్ బ్యాచ్ భజన ఒకటి వాల్ల ఇల్లులు అంతా గుల్ల చేసి 5 లక్షల తో ఇండ్లు కట్టుకోవాలంటా మనలాంటి మనుషుల ఇండ్లు అనే మానవత్వంతో కూడిన ఇంగితం ఉన్న ఎవడు హర్షించడు కాని భజన బృందానికి అవి అక్కరలేదు, మరిచిపోతరు భజన చేయనీకి 🤦🏻‍♂️
Geetha Ainala@GeethaAinala

🔷భూదాన్ నిర్వాసితుల కన్నీరు తుడిచేందుకు సిద్ధమైన మంత్రులు..!! 🔷నేడే పట్టాల పంపిణీ.... 🔷ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందే ‘వెలుగుమట్ల’ బాధితులకు విముక్తి..!! 311 మందికి పట్టా + ఇందిరమ్మ ఇల్లు.. మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ (IDOC) వేదికగా భూదాన్ నిర్వాసితుల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకమైన సర్వేను పూర్తి చేయించి, నిజమైన నిరుపేదలను గుర్తించారు. బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేయనున్నారు. బాధితులకు కేవలం స్థలమే కాకుండా, ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం కూడా మంజూరైంది. ఈ ప్రక్రియలో భాగంగా 311 మందికి ఇంటి స్థలం లేని వారికి 'పట్టా'తో పాటు 'ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం' ఇస్తారు. 101 మందికి ఇప్పటికే స్థలం ఉన్న వారికి నేరుగా 'ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం' అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ యోగం కలగబోతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావులేకుండా నేరుగా మంత్రులే బాధితుల చేతికి పట్టాలు ఇస్తుండటం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఇచ్చిన మాట కంటే ముందే బాధితులకు న్యాయం చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది..!!

తెలుగు
0
0
1
40
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
@GeethaAinala @RamMohanINC According to you Same applicable to Telangana state assembly speaker who is working as a servant to INC.
English
0
0
0
55
Geetha Ainala
Geetha Ainala@GeethaAinala·
బీజేపీ ఏజెంట్ లెక్క పని చేస్తున్న స్పీకర్..!! జడ్జిలెక్క సమంగా వ్యవహారించాల్సిన స్పీకర్, బీజేపీ జీతగానిలెక్క ఉంటడా..?? @RamMohanINC
తెలుగు
16
18
83
3.7K
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
@vpn_media @Yashinonx Orey edava charchalu fail ayithe silent undalna ra luche.. Police did what they have to do at that time and some surrendered with their weapons too… Mee CBN chesinattu fake encounter lu cheyyale.. direct YSR coombing chepinchi face to face encounter la champindu..
English
0
0
0
8
Yashin Tweets
Yashin Tweets@Yashinonx·
Revanth Govt asked. Naxalites listened. Surrendering with weapons is a historic first in India. That’s the leadership Power of Revanth! 🔥
English
24
172
2.9K
147.5K
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
అవునవును మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపినట్టు ఈయన కూడా ఆపుతుండంటవు
Yashin Tweets@Yashinonx

Revanth Rewrites Telangana History 100 Years Of Struggles / Flights Of Moaists & Naxalites Comes To An End !! Most Of them Ready To Surrender before the Government they would like to live with us మాటలతో యుద్ధాలను ఆపుతున్న రేవంత్ సర్కార్ 🫡

తెలుగు
0
0
0
23
Athidhi
Athidhi@kdpdhfm·
@mana_Prakasam HarishRao eppudu CBN fan gane untadu. He always hates Jagan. BRS lo eeyana okkade CBN ki konchem favour ga undedi
Filipino
1
0
2
1.4K
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
నేను మధ్య మధ్యలో మొరుగుతూ ఉంటాను.. నన్ను మీరు క్షమిస్తూ ఉండండి sir.. చంద్రబాబు గారితో అగ్గిపెట్టే హరీష్ రావు..
మన ప్రకాశం tweet media
తెలుగు
43
78
706
20.3K
Jon Tyrion retweetledi
🇸🇬 Krishna Reddy
🇸🇬 Krishna Reddy@sgkrishnareddy·
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు. దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు. అధికారం తన పదవి కొరకు నాయకుడు. మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు.
తెలుగు
0
6
30
512
Jon Tyrion
Jon Tyrion@rootcausejhon·
ఇంతకి అశోక్ నగర్ పోతుండా కోచింగ్ తీసుకునే పిల్లలని కలవనీకి. అట్లే అన్నారం బ్యారేజ్ రాడికి తీసుకెళ్ళండి లేదంటే ఏదో పైసల మూటలు ఇయ్యనీకి తీసుకొచ్చిండ్రా
Congress for Telangana@Congress4TS

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ... శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. Rahul Gandhi arrived in Hyderabad, He was welcomed by Chief Minister Revanth Reddy at Shamshabad Airport. #RevanthReddy #Telangana

తెలుగు
0
0
0
115