Sai Sandyuth Gandham

3.5K posts

Sai Sandyuth Gandham

Sai Sandyuth Gandham

@sandyuth

Phoenix, AZ Katılım Nisan 2010
992 Takip Edilen567 Takipçiler
Sai Sandyuth Gandham retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
నువ్వు మంచోడివి కాబట్టే YSR గారు బెంగళూరు వెళ్లగొట్టారు, నువ్వు మంచోడివి కాబట్టే తల్లి విజయమ్మ చీకొట్టి వెళ్ళిపోయారు, నువ్వు మంచోడివి కాబట్టే షర్మిలమ్మను పార్టీ నుండి పంపించేసి, నీకు బద్ద శత్రువుగా మారేలా చేశావ్, నువ్వు మంచోడివి కాబట్టే మరో చెల్లి సునీతమ్మ నువ్వే తన తండ్రి వివేకానంద రెడ్డి గారిని చంపించిన వారిని కాపాడుతున్నారు అంటుంది, నువ్వు మంచోడివి కాబట్టే 16 నెలలు జైల్లో చిప్పకూడు తినిపించారు, నువ్వు మంచోడివి కాబట్టే కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావ్, నువ్వు మంచోడివి కాబట్టే 151 నుండి 11 మందికి పరిమితం చేసారు.... నీ మంచితనం ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదు @ysjagan #YSRCriminalParty
JanaSena Shatagni tweet media
తెలుగు
66
529
1.2K
33.2K
Sai Sandyuth Gandham retweetledi
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
Professor Nageswara Rao❌ Pulihora Nageswara Rao✅ Open challenge! Reveal the source within 24 hrs or Withdraw your claim. #PulihoraNageswaraRao
English
36
944
3.5K
55.7K
Sai Sandyuth Gandham retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Fake News Alert మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు... జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు... మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. #YSRCheapPolitics #FakeNews
తెలుగు
48
918
2.1K
86.3K
Sai Sandyuth Gandham retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
#PeddiTrailer చూసాను!! 🔥 Just… WOW 🤗🤗🤗 3 నిమిషాలు… PURE FIREPOWER PACKED TRAILER!! ✨ చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡 ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️‍🔥 అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜 "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..."👏👏👏 Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀 #Peddi @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @venkataskilaru
తెలుగు
915
9K
45K
1.5M
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
మోపిదేవి శ్రీనివాసరావు YSRCP కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. - జగనన్న
తెలుగు
10
147
955
31.8K
𝐘𝐒𝐉𝐚𝐠𝐚𝐧 _𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲_𝐓𝐚𝐥𝐚𝐬𝐢𝐥𝐚♥
అక్కడక్కడ మాత్రమే కనిపించే దృశ్యాలు కాదు అవి 👈👈 దొర గారు వెళ్లిన ప్రతిచోటా కనిపించే అపూర్వమైన , ఆ అందమైన దృశ్యాలు అవి 🫡🫡 𝘔𝘢𝘴𝘴𝘓𝘦𝘢𝘥𝘦𝘳𝘠𝘚𝘑𝘢𝘨𝘢𝘯❤️❤️
తెలుగు
3
37
340
12.5K
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
అతి వేగంగా వెళ్తున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కాన్వాయ్ వాహనం తగిలి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయమని కోరినందుకు గత YSRCP ప్రభుత్వం హయాంలో మా పై అక్రమంగా పెట్టిన కేసు వాయిదా నిమిత్తం విశాఖ జిల్లా కోర్ట్ కి హాజరవ్వడం జరిగింది. సత్యమేవ జయతే!
Dr. Sandeep Panchakarla tweet media
తెలుగు
9
309
1.6K
15.9K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
కొత్త సినిమా టైటిల్ ‌ - ఊడిగం నా ఆయుధం 🔥 ట్యాగ్ లైన్ - జెండా కూలీలు సిద్ధంగా ఉండండి 😆😆😆
తెలుగు
161
415
2K
18.5K
Sai Sandyuth Gandham retweetledi
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
తేలిగ్గా విజయం ఒచ్చి ఉంటే పార్టీ ఇన్నేళ్లు నడిచేది కాదేమో అప్పనంగా వచ్చిన కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గాలి వాటానికి వచ్చిన 151 సీట్ల విజయం 11 సీట్లతో నేల కూలింది. ఓటమి పునాదులపై నువ్వు కట్టిన కోట రేపు మరింత పటిష్టమైన ముద్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై వేస్తుంది, నిలుస్తుంది ✊
Twood Trolls ™ tweet media
తెలుగు
46
147
687
8.2K
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. @PawanKalyan
తెలుగు
339
730
3.6K
123.3K
Sai Sandyuth Gandham retweetledi
PKFC USA
PKFC USA@pkfc_usa·
After 5 years of Ignorance ruling and no accountability by YSRCP didn’t even clear the lake. All it took was 1 day for a JSP leader @DrSandeepJSP to visit and initiate action🙏 #JanaSena #JSPWorks
PKFC USA tweet mediaPKFC USA tweet media
English
0
120
294
3.1K
Sai Sandyuth Gandham retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళుతూ, "జనసేన ఉద్యమి" సభ్యత్వాల నమోదులో కీలకంగా వ్యవహరించిన "జనసేన సాధక్"ల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #janasenaudyami
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
12
811
3.1K
27.3K
Sai Sandyuth Gandham retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
ZXX
2
608
2.6K
21.4K
Sai Sandyuth Gandham
Sai Sandyuth Gandham@sandyuth·
@RamanaiduTDP With respect sir, meeru pattinchadam lo thappu ledhu gani me security and mee safety valla inka ekkuva manchi jeruguthadhi palakol ki and Andhra pradesh ki dhaya chesi car lo travel cheyyandi.
हिन्दी
1
0
3
223
Nimmala Ramanaidu
Nimmala Ramanaidu@RamanaiduTDP·
ఉండవల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, తిరిగి సైకిల్ పైనే విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది.... #APGovernment #kutami #ministernimmla #polavaramproject #irrigation #wateresoures #JaiAmaravathi #tadipatricity #NimmalaRamaNaidu #APTidco #happy #APGovernment #kutami #ministernimmla #polavaramproject #nimalaramanaidu #irrigation
తెలుగు
21
58
360
7.7K
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
ఇప్పుడు ప్రతి పనికిమాలినోడికి చేతిలో ఫోన్ దొరికింది… అదే వాళ్లకి ఆయుధం అయిపోయింది. పని లేదు… బాధ్యత లేదు… ప్రజల్లో విలువ లేదు… కానీ X లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తూ “మేమే నాయకులు… మేమే ప్రజా సేవకులు” అని డ్రామాలు చేస్తున్నారు. ఒరేయ్… నాయకత్వం అంటే ట్వీట్లు కాదు, ప్రజల కోసం చెమటోడ్చడం. సేవ అంటే కామెంట్లు కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం. దమ్ముంటే ఒక వారం రోజులు ఎండలో తిరిగి పని చేయ్. ఒక్క కుటుంబానికి ఉపయోగపడే పని చేసి చూపించు. కనీసం ₹100 నిజాయితీగా సంపాదించి ఒక పేదోడికి సహాయం చేయ్. అప్పుడు ప్రజలు నీకు విలువ ఇస్తారు… అంతే కానీ ఫోన్ పట్టుకుని మొరిగితే నాయకుడు కాలేవు. ప్రజలు గమనిస్తున్నారు… ఎవరు నిజమైన వాళ్లో, ఎవరు టైంపాస్ బ్యాచ్‌లో తెలుసుకుంటున్నారు.@MNageswarRaoIPS
తెలుగు
30
88
502
36.7K
Sai Sandyuth Gandham retweetledi
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
జనసేన పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళిక ప్రకటించిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు. జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేవారు “రక్షాదళ్” పార్టీ కమిటీ సభ్యులు “నిర్వాహక్ దళ్” పార్టీ రాజకీయ నాయకులు “పరిపాలక్ దళ్”
Dr. Sandeep Panchakarla tweet media
తెలుగు
8
231
955
6.1K
他是一个很好的人
他是一个很好的人@ChennaMatangi·
@DrSandeepJSP ఇటువంటి ఫేక్ పోస్ట్ క్రియేట్ చేయటంలో జనసేన వారికి మించిన వారు లేరు అప్పుడు జరిగిందన్నావ్ సాక్షదాయాలు కూడా చూపించారు కదరా
తెలుగు
1
0
0
162
Sai Sandyuth Gandham
Sai Sandyuth Gandham@sandyuth·
@RAGOLU3 @DrSandeepJSP If you know how court proceedings works, then you would understand how it will all work, political influence batti court nadavadhu!!
English
1
0
0
27
Avinash
Avinash@RAGOLU3·
@DrSandeepJSP Flase case pettaru kadha.. mari ipudu meeru power lo vunaru kadha.. false case ani prove chesukovachu kadha.. yendhuku attention kosam ee posts lu Sandeep gaaru.. em sadistharuu..
Eesti
1
0
0
157