
Saritha Gogula
1.5K posts

Saritha Gogula
@sarithagogula
Member, Telangana State Commission For Protection Of Child Rights, Govt of Telangana









































ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ కార్తీక్ మురళీధరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 0 - 10 సంవత్సరాల వయసు మధ్య పిల్లలలో పౌష్టికాహార లోపం, తీసుకోవాల్సిన చర్యల పై చర్చించాం. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించాను. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం ప్రవేశ పెట్టబోతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చాను. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు కార్తీక్ మురళీధరన్ పలు సూచనలు చేశారు. ఆయన సూచించిన అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించాను. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #ChildNutrition #NutritionForAll #HealthyChildren #EarlyChildhoodCare #MidDayMeal #TelanganaDevelopment







