Satish🦖
479 posts

Satish🦖
@satis10289
In search for peaceful struggles... never stop moving...
Katılım Eylül 2024
215 Takip Edilen88 Takipçiler
Sabitlenmiş Tweet

@REBELTIGER_999 Enduko tarak anna narukudu chusthe muchataga ountadhi
adhedho kanukali vindu gaaa ❤️..
हिन्दी

@GulteOfficial Neet paper leak avvadam valla 100 mandhiki paiga students chanipoyaru.
UP lo storms valla janalu sachipoyaru.
Petrol, diesel rates valla janalu rodlekkesaru.
Oka ammai rape ani case pedithe ippatiki nyayam jaragale.
Ivanni pakkana petti Devudu Antav endi anna ...
Eesti

"వినాయక చవితికి అబ్బనీ తియ్యని దెబ్బ అంటూ పాటలు పెడుతున్నారు.
ఇస్లాంలో అలా పెడతారా? వాళ్ళని చూసి హిందువులు నేర్చుకోవాలి."
– #PawanKalyan
తెలుగు

@IndianTechGuide Inko 10 years lo india kuda divala thiyaniki ready ga oundi ..
Finally india also doomed....
Filipino

@RebelRebel55994 AAthu gallatho eday ra ayya problem dengudham ani ostharu dengichukoni potharu ... KojAA😂
Indonesia

Ilane bjp minister evaranna Christianity or Islam meedha statement ichi vunte ee patiki secular lk lu Rechipoye vallu .
Annadhi hinduism ni kabatti gaajulu vesukoni silent ga vuntaru chekka gallu .

News Arena India@NewsArenaIndia
"TVK is against caste system, inequality, but we respect every religion equally. We aren't against Hindus, but against Hindutva." - TN Minister Aadhav Arjuna on Udhayanidhi's remarks on Sanatana Dharma
Eesti
Satish🦖 retweetledi

@Chaos2607 @Trader_Teju2 Alane jarigithe india lo lower caste valani purulu yerinattu erutharu...
Asal oundanivvaru emooo..
Eesti

అది ఎప్పటికీ జరగదు....కారణం? హైందవానికి ఐక్యత అనేది ఉండదు ఎందుకంటే దానియొక్క పునాది "కులం".
Tha7a fan@ExposeDhonifan
The day when all Hindus unite it will be the end of secularism🚩
తెలుగు
Satish🦖 retweetledi

@VenkaT_PawanisT Asal mi badhentraa edo desanni mi hinduoulee
Oddaristhunnattu medhadu leni m**ga lara thu💦💦...
Eesti

Vijay pin drop silence👌🏻
Shame on tamilnadu hindus who voted to these 🅱️undas
Gulte@GulteOfficial
“Sanatana that divides people must definitely be eradicated!” – #UdhayanidhiStalin, Leader of the Opposition (DMK).
English

@Trader_Teju2 Course ichinatlee indicator kuda free ga eyachu gaa broo 😶..
English

Indicator working going well 🙂 !
Day & nights kastapadi Built chesa ...
I'm mentally fked up by many personal reasons, so nakosam nenu built chesa .
Bot cheisthunna 🧿 execution fast ga undali
📊📈@Trader_Teju2
Total trades : MNQ - 5 4TP 1SL MGC - 5 4TP 1BE Nenu built chesina indicator 😘
English

@Icarus_punk21 Jarigina dhantlo thappu em oundi bro
Ippudu Devudu valaki ratha ala rasedu so ala ayyindhi dheniki Enduku antha seen devude ga annintiki moolam.....
Eesti

@raghu4bjp @Yashinonx జరిగిన దానిలో అతని తప్పు ఎం లేదు ఇదంతా అహ్ దేవుడి రథ అందుకే ఇలా జరిగింధీ.......
తెలుగు

కేంద్ర మంత్రి కొడుకుపై హనీట్రాప్ అస్త్రం
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడిని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీట్రాప్ మరియు ఎక్స్టార్షన్ (వసూళ్ల) ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి:
"కోర్టు" సినిమా కథను ఆదర్శంగా తీసుకు లేని "పోక్సో" ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయట పడింది.
ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది.
ఈ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువవడంతో, బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్‌లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాలని (Extortion), తనను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించారని "పోక్సో" కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది.
డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో, సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ "చలాకీ" మహిళా కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
తెలుగు
Satish🦖 retweetledi

Klaassen competing with the opening batters at IPL 2026 with runs scored and strike rate, considering the match situation(pressure & having to build partnerships in the middle overs) and lack of fielding restrictions he has to deal with(5 out from start to finish), is absolutely ridiculous! Safe to say the man is in form👌
English

@greatandhranews BHARATH ANE NA DESAM MARO NEPAL AVVADANIKI SIIDDAM GA OUNDI
हिन्दी

పాపం.. అమాయకుడు ఇంతకంటే ఏమి చేయగలడు?
ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తికి, ఆమె స్వయంగా రావాలని అధికారులు చెప్పడంతో..
ఆమె మరణించిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంక్‌కు తీసుకెళ్లి మరణాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు.
ఈ ఘటన వ్యవస్థలో అవగాహన లోపం, మానవత్వం కొరవడిన తీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
కాగా, ఎవరు క్లెయిమ్ చేయని బ్యాంక్ ఖాతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్యాంక్ రూల్స్, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి అలాగే ఉండిపోతున్నాయి.
తెలుగు
Satish🦖 retweetledi
Satish🦖 retweetledi









