Shaikshaka Shaka
40 posts


కర్లపాలెం మండలం పెద గొల్లపాలెం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం,మీ మాట-నా బాట కార్యక్రమం నిర్వహించిన
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు
#MeeMaataNaaBaata #pedagollapalem
#BhavishyathukuGuarantee
#VegesanaForBapatla #VegesanaNarendraVarma




తెలుగు
Shaikshaka Shaka retweetledi

బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపలెం మండలం గోకరాజు పాలెం గ్రామానికి చెందిన కుంచల గాంధీ రెడ్డి గారి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో కాలిపోగా వారి కుటుంబంను పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
#VegesanaForBapatla


తెలుగు
Shaikshaka Shaka retweetledi

వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా బాపట్ల నియోజకవర్గం 3వ వార్డ్, నందిరాజు తోట, యం.వి.రాజు పాలెం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి
#Admin_post (1/2)




తెలుగు

బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన.నరేంద్ర వర్మ గారి
ప్రెస్ మీట్ పాయింట్స్...
#Admin_post (1/10)

తెలుగు
Shaikshaka Shaka retweetledi

బాపట్ల మండలం ముత్తయపాలెం గ్రామం కు చెందిన ఉప్పాల హరిబాబు గారి కుమారుడి వివాహ కార్యక్రమం లో పాల్గొని నూతన వధువరులైన గిరీష్,సాయి కౌసల్య లను అక్షింతలు వేసి ఆశీర్వదించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు
#Admin_post

తెలుగు
Shaikshaka Shaka retweetledi

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు లో పాల్గొన్న బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు..
#Admin_post



తెలుగు
Shaikshaka Shaka retweetledi

Shaikshaka Shaka retweetledi

అంబరాన్ని ఆంటీన నరేంద్ర వర్మ జన్మదిన సంబరాలు
భారీగా తరలి వచ్చి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులు
#vegesananarendravarmaraju2022
#telugudesampartybapatla
#teamvegesana
#Admin_post




తెలుగు

@varma_vegesana అంగరంగవైభవంగా నరేంద్ర వర్మ రాజు గారి పుట్టినరోజు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు
తెలుగు
Shaikshaka Shaka retweetledi

Shaikshaka Shaka retweetledi

Shaikshaka Shaka retweetledi

మాజీ సీనియర్ కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ గారు గుండెపోటు తో మృతి చెందగా ఆమె పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులార్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు
#admin post

తెలుగు
Shaikshaka Shaka retweetledi

కొండుబోట్లవారిపాలెం లోని శ్రీ షిరిడి సాయి బాబా మందిరం నందు ప్రత్యేక పూజలు చేసిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నరేంద్ర వర్మ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు.
#Admin_post

తెలుగు
Shaikshaka Shaka retweetledi
Shaikshaka Shaka retweetledi

కర్లపాలెం మండలం ప్యార్లీ గ్రామంలో పాతపాలెం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు.
#Admin_post




తెలుగు
Shaikshaka Shaka retweetledi

ది. 25-04-2022 సోమవారం జరిగిన బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు మినీ మహానాడు కార్యక్రమంని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియచేసిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు..
#Admin_post
తెలుగు
Shaikshaka Shaka retweetledi

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా వేగేశన నరేంద్ర వర్మ ని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు..
#Admin_post
తెలుగు






