
పెద్ద లక్ష్యాలే విజయానికి మార్గం:అమరచింత ఎస్సై, స్వాతి
విద్యార్థులు కష్టపడి చదివితేనే విజయం మీ ముందు తలవంచుతుందని పరీక్షలు జీవితంలో ఒక దశ మాత్రమేనని, ధైర్యంగా, ఏకాగ్రతతో ముందుకు సాగితే ప్రతి విద్యార్థి విజయాన్ని సాధిస్తాడని లక్ష్యం పెద్దదైతే విజయం ఖాయం.#wanaparthypolice

తెలుగు






























