srinivas duvvada

118 posts

srinivas duvvada

srinivas duvvada

@sr9nu369

Katılım Ağustos 2025
7 Takip Edilen0 Takipçiler
Priya Purohit
Priya Purohit@Priyaa_Purohit·
This is my India 🇮🇳 !! ❤️ Guess the state name ? 🤔
Priya Purohit tweet media
English
625
151
2K
111.2K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@SupremePSPK వెటకారం మాత్రం తెలుగు,క్షమాపణ మాత్రం ఆంగ్లం...
తెలుగు
0
0
0
38
Krishna ❁
Krishna ❁@Krrish_92·
@sr9nu369 @ashuvemulapalli నేను చెప్పింది కూడా నా అభిప్రాయమే. అతని కొడుకు, కూతుళ్లను ఉద్దేశించి నేనేమి బూతులు మాట్లాడలేదు. ఒక జర్నలిస్ట్ గా ఉంటూ ఆయన సమాజం పట్ల బాధ్యతారాత్యమైన కామెంట్ చేసినప్పుడు, అదే సమాజంలో ఆయన కొడుకు, కూతురు కూడా ఉన్నారు అని ఆయనకి గుర్తుచేసే ఉద్దేశమే నాది.
తెలుగు
1
0
2
92
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
తప్పు ఆమెదా ? కక్కుర్తిపడి సబ్ స్క్రిప్షన్ తీసుకునే జనాలదా? చిన్న అభిప్రాయ సేకరణ 🙏🙏🙏డబ్బులు కట్టేవాడికి లేని నొప్పి మనకెందుకు ? వాళ్ళకి డబ్బులెక్కువ ఉన్నాయి .. ఇలా సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు .. అక్కడ కచ్చితంగా ఆమె సబ్ స్క్రిషన్ తీసుకోవాలని నిబంధన ఏమీ లేదు కదా .. బలవంతం కూడా లేదు కదా .. ఆమె ఎంత సంపాదించుకుంటే మనకెందుకు ? బలహీనతలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కదా ఆని నా అభిప్రాయం .. నా ఒపీనియన్ అందరికీ నచ్చాలని ఏమీ లేదు .. మీ అభిప్రాయం చెప్పండి
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
86
31
295
57.4K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@Krrish_92 @ashuvemulapalli అదే అంటున్న నీ అభిప్రాయం చెప్పు, కొడుకు కూతురు అవసరమా అని
తెలుగు
1
0
0
105
Krishna ❁
Krishna ❁@Krrish_92·
@sr9nu369 @ashuvemulapalli ముందు ఆయన రాసినది మళ్ళీ చదివి కామెంట్ పెట్టండి. ఆయన అభిప్రాయ సేకరణ అని స్పష్టంగా రాశాడు. నచ్చిందా, నచ్చలేదా అని చెప్పమని కాదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. జనాల అభిప్రాయం అడిగాడు కాబట్టే నా అభిప్రాయం చెప్పా.
తెలుగు
1
0
2
324
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@Krrish_92 @ashuvemulapalli ఆయన అభిప్రాయం అని చెప్పడుగా, మళ్లీ ఎందుకు కూతురు కొడుకు అని అవసరమా.... నీ అభిప్రాయం నచ్చలేదు అని చెప్పు అంతే..
తెలుగు
2
0
5
358
Krishna ❁
Krishna ❁@Krrish_92·
@ashuvemulapalli రేపు మీ కొడుకు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనో లేదా మీ కూతురు సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అప్పుడు కూడా మీకెందుకు అనుకుంటారా? బలహీనతని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అని వదిలేస్తారా? మీడియా వారు కొంచెం సమాజం పట్ల బాధ్యతో కలిగిన మాటలు మాట్లాడితే మంచిది అని నా అభిప్రాయం.
తెలుగు
7
2
42
4K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@DrPradeepChinta @IamSaiDharamTej @PawanKalyan @JanaSenaParty వాళ్ళు పోనీ ఎక్కడో ఉన్నారు, నువ్వు అక్కడే కడప లోనే ఉన్నావ్ గా అపాలి గా... సిగ్గు లేకుండా మా జిల్లా అని చెప్తున్నావ్
తెలుగు
0
0
1
671
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
మా కడపజిల్లాలో 16 ఏళ్ళ ఆడబిడ్డను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడో మానవ మృగం నీకూ నీ మామకు ఈ విషయం తెలుసా SAFEHANDS @IamSaiDharamTej ??? @PawanKalyan @JanaSenaParty
Dr.Pradeep Reddy Chinta tweet media
తెలుగు
114
348
1.3K
21.1K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@ImYanamala అన్ని ప్రూఫ్స్ కానీ నా చేతిలో ఉంటే స్టూడియో కి వెళ్లి వార్నింగ్ ఇవ్వను...
తెలుగు
0
0
1
1K
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
#PawanKalyan గారు మీ శాఖకు కేంద్ర ప్రభుత్వం (డిసెంబర్ 16, 23 2024) పంపిన రూ.1120 కోట్లు ఎటు వెళ్లిపోయాయి? కేవలం 10 రోజుల్లో స్థానిక సంస్థలకు బదిలీ కావాల్సిన వెయ్యి కోట్లు 244 రోజుల పాటు కనపడకుండా పోవడానికి కారణం ఎవరు? పంచాయతీ రాజ్ శాఖ నోడల్ ఖాతా స్టేట్మెంట్ బయటపెట్టాలి, ఆ డబ్బులు దేనికి వాడారు? కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి కమిషన్ కొట్టేసారా? సొంత వ్యక్తులకు పారిశ్రామిక రాయితీలు ఇచ్చి క్విడ్ ప్రొకో కుంభకోణం చేసారా? కేంద్రం లేఖ (ఆగస్ట్ 6, 2025) రాసేదాకా గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు ఉంచారు? ఇలాంటి Misappropriation of Finance Commission funds అనేది Section 409 – Criminal Breach of Trust by Public Servant కిందకు రాదా? దేశంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వీటిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నది నిజం కాదా? @APDeputyCMO @PawanKalyan @mopr_goi @JanaSenaParty @JSPShatagniTeam
తెలుగు
97
228
672
61.5K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@Kadirodu_Offl ఇలాంటి వెదవలకి రిప్లై లు ఇవ్వకండి, ఇది చెప్పటానికి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది
తెలుగు
0
0
0
741
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
సడెన్ గా చూసి చిరు నే అనుకున్నా .. సత్య కే బాగ సెట్ అయింది గా పాట 🥰🥰🥰
తెలుగు
82
45
436
83.2K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@SDM_official1 తప్పుడు కళ్ళకి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి
తెలుగు
0
0
1
4.6K
South Digital Media
South Digital Media@SDM_official1·
ఈ చిత్రంలో ఒక తప్పు ఉంది అదేంటో కనిపెట్టండి..?
South Digital Media tweet media
తెలుగు
31
2
78
68.2K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@Telugu360 చెప్పండి ఇంకా, ముందు అమరావతి, తర్వాత 3రాజధానులు, తర్వాత విశాఖపట్నం, తర్వాత మవిగన్ , ఇప్పుడూ అయోధ్య చెప్పు చెప్పుకు పో....
తెలుగు
2
0
12
2.9K
Telugu360
Telugu360@Telugu360·
"అమరావతిని కాదు.. #MAVIGUN ను రాజధానిగా ప్రకటించండి మావిగన్ అని పేరు పెట్టడం ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి" - మాజీమంత్రి పేర్ని నాని
తెలుగు
190
190
2.4K
233.1K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@ChotaNewsApp నువ్వు అందరి ఇళ్ల కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడుకుంటున్నవా
తెలుగు
0
0
0
180
ChotaNews App
ChotaNews App@ChotaNewsApp·
ఆర్డర్ డెలివరీ చేయకుండానే చేసినట్లు మెసేజ్.. చివరకి ఏమైందంటే? ఆన్‌లైన్ డెలివరీ యాప్ 'మిల్క్‌బాస్కెట్'లో జరుగుతున్న మోసాన్ని అర్జున్ భాటియా అనే వ్యక్తి సోషల్ మీడియాలో బట్టబయలు చేశారు. పాలు డెలివరీ కాకపోయినా, ఉదయం 7:08 గంటలకే ఆర్డర్ పూర్తయినట్లు కస్టమర్ కేర్ నుండి మెసేజ్ వచ్చింది. డెలివరీ బాయ్ లొకేషన్ ట్యాగ్‌ను తప్పుగా ఉపయోగించి మోసం చేసినట్లు గుర్తించిన బాధితుడు, తన ఇంటి వద్ద ఉన్న సిసిటివి ఫుటేజీని సంస్థకు పంపారు. ఎటువంటి వస్తువులు డెలివరీ చేయకుండానే చేసిన ఈ ఘోరాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడంతో, యాజమాన్యం చివరకు డబ్బును రీఫండ్ చేసింది.
తెలుగు
4
48
324
57.4K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@ChotaNewsApp నువెళ్లి కాపాడి లేకపోయావ , తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ విజువల్ నీ న్యూస్ కి వాడేసుకొని మళ్లీ ఆవిడని అనేస్తున్నావ్
తెలుగు
0
0
7
1.4K
ChotaNews App
ChotaNews App@ChotaNewsApp·
వరదల్లో జనం కొట్టుకుపోతుంటే.. ఫేస్‌టైమ్ కాల్‌తో బిజీగా కొలంబియాలో సంభవించిన భీకర వరదల సమయంలో కళ్లముందే జనం వరదలో కొట్టుకుపోతున్నా..ఓ మహిళ వారిని కాపాడకుండా తన ఫోన్‌లో ఫేస్‌టైమ్ కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు
10
14
201
62.7K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@arjun_ysr జగన్ sir ఉన్నపుడు కూడా అమరావతి క్యాపిటల్ కాదుగా, అయిన 10000 వస్తే 30000 ఖర్చు అయ్యేది, అది ఎలా
తెలుగు
0
0
0
142
Arjun
Arjun@arjun_ysr·
ఇప్పుడు ఉన్న యూత్ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య మైన పాయింట్. . అమరావతి - మీ ఇంట్లో 10 వేలు ఆదాయం వస్తే ఖర్చు 20 వేలు ఉంటే మీరు భరించగలరా ? Mavigun - మీ ఇంట్లో 10 వేలు ఆదాయం వస్తే ఖర్చు కూడా 8-9 వేలు ఉంటుంది.. హ్యాపీ లైఫ్ ❤️ ఆదాయం పెంచుకొని ఏమైనా చెయ్యచ్చు. .ఆంధ్రప్రదేశ్ ని మీ ఇంటి ఫైనాన్సియల్ సిట్యుయేషన్ తో పోల్చుకుంటే మీకే అర్థం అవుతుంది రియాలిటీ ఏంటో . . ఖచ్చితంగా, యువత గమనించాల్సిన అసలు విషయం చాలా సింపుల్: ఆదాయం మించిన ఖర్చు ప్రమాదకరం: ₹10 వేలు సంపాదిస్తూ ₹20 వేలు ఖర్చు చేస్తే ఇల్లు ఎలా గుల్లవుతుందో, రాష్ట్రం కూడా అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతుంది.
తెలుగు
151
198
749
52.7K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@Telugu360 ఆయన నోటికొచ్చేది చెప్పటం, వీళ్ళు పూటకి ఒక్కడు దానిని కప్పటం,
తెలుగు
0
0
3
596
Telugu360
Telugu360@Telugu360·
What is this #MAVIGUN - అంబటి రాంబాబు
79
39
410
52.5K
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
2 లక్షల కోట్లు ఖర్చుపెట్టే శక్తి లేదు ! అమరావతి పూర్తి చేసే పనీ లేదు !! "MA VI GUN" నే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం ! @ysjagan
తెలుగు
505
550
2.9K
138.9K
angry man
angry man@angryman9999·
రేపటితో ఈ ట్రైలర్ రిలీజ్ అయి 14 సంవత్సరాలు అవుతాయి కానీ ఇలాంటి ఇలాంటి మాస్ ట్రైలర్ ఒకటి కూడా చూడలేదు ఈ 14 ఏళ్లలో అప్పుడు కక్షకట్టి ఫ్లాప్ చేశారు కానీ సూపర్ సినిమా #dhammu @tarak9999 #boyapatisrinivas
తెలుగు
39
200
1.7K
55K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@peruguvadaa @hanuman_rudra ఈ విషయం నీకు ముందే తెలిసిన ఇన్నాళ్లు దాచినందుకు హ్యాట్సాఫ్
తెలుగు
0
0
0
15
rudranjaneya 🚩
rudranjaneya 🚩@hanuman_rudra·
గౌరీ గారి భర్త గారు, అజయ్ దేవ్గన్ గారి భార్య గారు అందరి ముందు కౌగిలించుకుంటున్నారు. అద్భుతం. మహా అద్భుతం. నా లాంటి వాళ్ళు ఎవరైనా తప్పు అంటే "ఇదే లేటెస్ట్ ఫ్యాషన్, నీ లాంటి పాత కాలం వాళ్ళకి అర్ధం అవ్వదు" అంటారు.
తెలుగు
9
11
55
17.4K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@TRPartyOfficial వీడు యెవడు యెర్రిపప్పల ఉన్నాడు,అదేనా వీడి పేరు..
తెలుగు
0
0
0
21
TRPartyOfficial
TRPartyOfficial@TRPartyOfficial·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీకు ప్రతి శనివారం,ఆదివారం హైదరాబాద్ లో ఏం పని రా? మా తెలంగాణ పోలీసులు మీకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి ప్రతివారం మీకు ఏం పని లేదా అనీ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లపై విరుచుకుపడిన తెలంగాణ బిడ్డ పృధ్వీరాజ్ 🤯
తెలుగు
288
380
1.8K
91.2K
devipriya
devipriya@sairaaj44·
#Tollywood ఒక సెన్సేషనల్ రూమర్ ఇండస్ట్రీ అంతా చక్కర్లు కొడుతోంది. అందరూ దాని గురించి అడిగే వారే తప్ప సమాధానం చెప్పేవారు లేరు.
తెలుగు
97
73
1.5K
192.4K
srinivas duvvada
srinivas duvvada@sr9nu369·
@JustAsking2_0 పనికొచ్చే సినిమాలు అంటే ఏమిటో
తెలుగు
1
0
0
95
𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳
పనికిరాని సినిమాలు చేసి .. ప్రజల పైన రుద్దడం ఎందుకు? కేవలం డబ్బు కోసం కాకపోతే? తెలివి తక్కువ వాళ్ళ అభిమానాన్ని దోచుకోవడం తప్ప ఏం ఉండదు #Everyone
తెలుగు
17
36
191
2.2K