కర్పూరం
1.2K posts


• “ఒకే సర్వే… ఒకే స్థలం… కానీ టార్గెట్ మాత్రం జనసేన!” • “బీజేపీ ఇల్లు untouched… జనసేన ఇల్లు మాత్రం నేలమట్టం – ఇదేనా న్యాయం?” • “అనుమతులు లేని ఇల్లు safe… ముసలమ్మ ఇల్లు demolished – ఇది దౌర్జన్యం కాదా!” • “Selective demolition… Political revenge in action!” • “పక్కనే ఉన్న ఇల్లు safe… ఇది మాత్రం target – కక్ష సాధింపు కాకపోతే ఏమిటి?” • “ఇది న్యాయం కాదు… ఇది పక్కా రాజకీయ వేధింపు!” “ఉదయం 3:30కి ఇల్లు కూల్చమని ఏ రూల్ బుక్ చెబుతుంది? చట్టం ప్రకారం చేసేవారు 6AM–6PM మాత్రమే చర్యలు తీసుకోవాలని తెలియదా? దొంగచాటుగా కూల్చడం అంటే ఏమిటి?” @JanaSenaParty | @PawanKalyan | @ncbn | @naralokesh











Jawwwwwlineeee exist !? 👀

ఆంధ్ర ప్రజలకు సిగ్గుందా?? బుద్ధుందా?? - పక్క రాష్ట్ర న్యూస్ యాంకర్!!!




🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 నవ్వు ఆగట్లేదు భయ్య 😂🤣 టీ తాగుదామని వెళ్ళా కొట్టు దగ్గరకి .. అక్కడ ఒకాయన రాజశేఖరరెడ్డి గొప్పోడు రా అని అంటున్నాడు .. నేను ఆపుకోలేక అంత గొప్ప పని ఏం చేసాడు అని అడిగా 😏 అతను : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి పేద పిల్లల్ని చదివించాడు అన్నాడు , నేను : మరి కొడుకుని ఎందుకు చదివించలేదు అన్నా , అతను : కొడుకు చదువు రాని మొద్దు అని తెలిసి ఊళ్ళో బిడ్డలనైనా చదివిద్దాం అని ఆ పథకం పెట్టాడంట 🤣
















