SRINIVAS

11.1K posts

SRINIVAS

SRINIVAS

@sreddynlr

FCA

Hyderabad, India Katılım Şubat 2012
83 Takip Edilen1.2K Takipçiler
SRINIVAS
SRINIVAS@sreddynlr·
పెట్రోలు.. డీజిల్ ధరలు రాష్ట్రప్రభుత్వాలు పెంచవు.. కేంద్రప్రభుత్వం నిర్ణయిస్తుంది.. రాష్ట్రప్రభుత్వాలు తమ పరిధిలోని వ్యాట్ ట్యారిఫ్ లు పెంచడమో తగ్గించడమో చేస్తాయి.. ఆంధ్రాలో గత ఏడేళ్ళలో వ్యాట్ ట్యారిఫ్ లు పెంచడంవల్ల ధరలు పెరగలేదు.. క్రెడిట్ అంతా కేంద్రానిదే.. కూల్.. .
GIF
తెలుగు
0
5
14
213
SRINIVAS
SRINIVAS@sreddynlr·
స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ మీద డిస్కో జరగబట్టి సరిపొయ్యిందిగానీ.. స్టైల్స్ ఆఫ్ క్యాడర్ మీద డిస్కో జరిగుంటే..!!!!!? వామ్మో..!!!!!!! .
GIF
తెలుగు
2
0
8
332
SRINIVAS
SRINIVAS@sreddynlr·
దేవుడు వరమిచ్చినా దరిద్రుడు దారిలోనే వొదిలేస్తాడు.. చేతికి బంగారమిచ్చినా బర్రెగొడ్డు బుర్రలు బరువెక్కువనుకుంటాయ్.. ఏ అవకాశమొచ్చినా పెంట పెంట చేస్కోనే పోరంబోకుమంద ట్యాలెంటే వేరు.. అదొక తెగ.. .
GIF
తెలుగు
1
0
14
265
SRINIVAS
SRINIVAS@sreddynlr·
అనానిమస్ లో ఉన్యాగూడా గబ్బే.. .
GIF
తెలుగు
0
1
10
147
SRINIVAS
SRINIVAS@sreddynlr·
రొంబ ఎంటర్టైన్మెంట్.. .
GIF
తెలుగు
0
0
3
84
The Hindu
The Hindu@the_hindu·
Just days after Vijay became Tamil Nadu Chief Minister, social media exploded with viral claims, AI-generated images and exaggerated political narratives around TVK. From fake “historic firsts” to recycled government schemes, in this episode of Focus Tamil Nadu, @dsureshkumar separates facts from fiction in the age of viral politics. youtube.com/watch?v=AidinJ…
YouTube video
YouTube
English
113
1.9K
3.6K
119.1K
Swaasthi
Swaasthi@swaasthi_·
సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి జిల్లాలో జరిగిన సంఘటన. మనుషులు కంటే మృగాలే బెటర్ అని తెలుస్తుంది. ఈ పిల్లలు ఇప్పుడే ఇలాగ ఉంటే రేపొద్దున ఇంకా ఎంత ఏడవ పనులు చేస్తారో అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు. శిక్ష పడాలి.
తెలుగు
124
529
1.3K
151.1K
SRINIVAS
SRINIVAS@sreddynlr·
SIR is an authentic instrument utilised for achieving unlawful objectives and short term gains through meaningless reasons and stupid means.. Democracy is in Danger.. .
English
0
0
2
76
SRINIVAS
SRINIVAS@sreddynlr·
నాలెడ్జ్ మీద నాలెడ్జెక్కువయ్యి బానే ఫైటింగు జేస్తన్నారు.. నాలెడ్జ్ ఫైటింగ్.. .
GIF
తెలుగు
1
0
7
151
SRINIVAS
SRINIVAS@sreddynlr·
హెవడిదగ్గిరికొచ్చి హేమ్ మాహాడ్తన్నావ్.. పొలిటికల్ ఇంటలిజెన్స్ గురించి హెవడికి చెప్తన్నావ్.. నీయ$.. నీయ&.. నీయా@%.. .
GIF
తెలుగు
0
1
16
391
SRINIVAS
SRINIVAS@sreddynlr·
Wish you Happy Birthday TVR @Tvr_Media7 garu.. May GOD bless you a happy and healthy life.. .
English
2
0
2
175
Dr Jaison Philip. M.S., MCh
This is the stark reality of Doctors in Kerala & Tamilnadu. Nearly half the doctors in these 2 states, can't even earn ₹ 50,000/ month to run their families. MBBS is a professional death sentence. Never pursue Medicine as a career in S. India. One in 1000 will make it big. The others hv to beg on the streets part-time, after finishing their duties at the hospital, to run a household.
Dr Jaison Philip. M.S., MCh tweet media
English
34
78
265
23.3K
SRINIVAS
SRINIVAS@sreddynlr·
కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఔటర్ స్కిన్ ఆఫ్ నాలెడ్జ్.. ఇట్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ స్కూల్ లెవల్.. ప్రభుత్వాలు బాధ్యతతో సహకరిస్తే పేదపిల్లలనుండి ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఆవిష్కృతమౌతాయ్.. పాలిష్ ద డైమండ్స్.. .
తెలుగు
2
8
37
457
SRINIVAS
SRINIVAS@sreddynlr·
@RameshPV2010 గుంటనక్క ఊసరవెల్లిలా రంగులు మార్చాలనుకుంటే దొరికిపోతుంది..
తెలుగు
0
0
4
59
Dr PV Ramesh
Dr PV Ramesh@RameshPV2010·
A classic case of ‘a much-used kettle of the yore calling the pot ‘black’ 👇🏼 #AndhraPradesh #FiscalDisaster #PublicFinance #GraveMismanagement
YS Jagan Mohan Reddy@ysjagan

𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀 The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State. On one hand Mr. Chandrababu Naidu garu claims of a galloping State with a year-on-year GSDP growth rate of 10.75% during FY 2025-26. In a manner that completely contrasts this, the tax revenues of the State Government have contracted by 3.22% during FY 2025-26. In any State that is progressing fast, there would be heightened levels of investment and consumption, reflecting in the form of higher tax collections by the State Government. In reality, the State Government tax revenues have declined by 3.22% against the revised estimates of a 9.60% growth over previous year during 2025-26, as shown in volumes placed for State Budget for FY 2026-27. If the State tax revenues have actually grown by 9.60%, then one would believe the State Government's GSDP growth estimates of 10.75%. However, what was witnessed was a contraction to the tune of 3.22% (-𝟯.𝟮𝟮%), in own tax revenues. The State tax revenues during 2023-24 (last year of the previous Government) were, Rs. 85,922.23 crores. After two years, even if a modest 8% growth was achieved, the tax revenues in the year 2025-26 should have been, Rs. 1,00,219.69 crores. However, what was achieved was only 86,552.68 crores during 2025-26. Therefore, the notional loss under this Government during this year is to the tune of 𝗥𝘀. 𝟭𝟯,𝟲𝟲𝟳 𝗰𝗿𝗼𝗿𝗲𝘀. Mr. @ncbn garu speaks of "Sampada Srushti", is this his Samapada Srushti? lower revenues by Rs. 13,667 crores even when compared with a modest benchmark? As we have always been saying, the Rs. 9,000 crores raised through NCD issuance by APMDC during May 2025, was actually intended to be utilised for meeting Government revenue expenditure. No asset creation took place from this NCD issuance. In an unprecedented manner, private NCD holders were allowed access to the Consolidated Fund of the State in violation of all Constitutional norms. From the accounts, on can ascertain that, this amount is received as Non-tax revenues during 2025-26. Therefore, what was witnessed over the last two years was, unambiguous signs of economic distress resulting from policy paralysis and corruption, tales of rapid growth for the purposes of diversion, and adoption of un-constructional and unhealthy means for raising debt.

English
20
30
117
23.3K
SRINIVAS
SRINIVAS@sreddynlr·
అదే చరిత్ర.. అవే కారణాలు.. అవే ఏడుపులు.. రిప్పీటు.. .
GIF
తెలుగు
0
1
11
196
SRINIVAS
SRINIVAS@sreddynlr·
నేతిబీరకాయలో నెయ్యిలేదని ఫీలయ్యేవోళ్ళు.. గవర్మెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీలేదని ఫీలవడం కామనే.. క్వాలిటీ కాయ.. .
GIF
తెలుగు
0
0
5
136
SRINIVAS
SRINIVAS@sreddynlr·
@Ravanaroy ఇట్టాటి రీల్స్ చేసి జనాన్ని చంపడంకన్నా.. అతను పెళ్లి చేస్కోని చావడం మేలు..
తెలుగు
2
0
1
94
Nani
Nani@Ravanaroy·
పెళ్లి కానీ ప్రసాదులు.... హ్యాపీగా రీల్స్ చేసుకోండి...
తెలుగు
5
0
32
1.2K
SRINIVAS
SRINIVAS@sreddynlr·
@ashuvemulapalli చట్టం తన పని తాను చేస్కోడానికి సహకరిస్తున్న తెలంగాణ పోలీసువారికి ధన్యవాదాలు..
తెలుగు
0
0
1
865
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
According to sources .. Pocso కేసులో .. బాధితురాలిపై తప్పుడు కూతలు కూసినందుకు 14 మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి According to sources ఇక బాధితురాలి వీడియోలని, ఫోటోలని , వారి కుటుంబ వివరాలని ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేసిన మరికొంతమంది మీద కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి According to sources పోక్సో కేసు విచారిస్తున్న జడ్జ్ గారి మీద సైతం తప్పుడు కూతలు కూసిన మరికొంతమందిపైనా కేసులు నమోదు కాబోతున్నాయి . According to sources ఇప్పటికే చాలామంది తప్పుడు కూతల వీడియోలు డిలీట్ చేస్తున్నారు .. మరికొంతమంది అరెస్ట్ భయంతో ఫోన్ స్విచాఫ్ చేసుకుని పారిపోయారు According to sources తప్పయిపోయింది క్షమించమని కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్స్ ప్రాధేయపడుతూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేస్తున్నారు According to sources పోక్సో కేసులు , రేప్ కేసులు విషయంలో ఇకపై వీడియోలు చేయాలంటే ఎలా చేయాలి ? కోర్ట్ తీర్పులు , న్యాయమూర్తుల విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేదానిపై చాట్ జీపీటీ అడిగి తెలుసుకొంటున్నారట .. According to sources 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
24
106
745
74.7K
रावण
रावण@raavan_india·
🗣️ युवा Gen Z देश को आगे बढ़ाएगा। Le Gen z:
हिन्दी
40
59
340
9.5K