Sriram Varma

52.1K posts

Sriram Varma banner
Sriram Varma

Sriram Varma

@sriramForU

Proud Indian Citizen 🇮🇳 Movies-Cricket-Music-Technology

India Katılım Aralık 2009
69 Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
Sriram Varma
Sriram Varma@sriramForU·
Sooner or later, people realize they were wrong. Regret sets in, but their ego often prevents them from admitting their mistakes and letting others struggle. In the end, they suffer the consequences and when the time comes to grieve, there’s no one left by their side.
English
0
0
1
1.1K
Sriram Varma
Sriram Varma@sriramForU·
@miryalasrikanth PAN India అనే బూచి వల్ల తెలుగు నేటివిటీకి, మధ్యతరగతి నేపధ్యంలో, మామూలు మాస్ సినిమాలు రావడం తగ్గిపోవడం వల్ల జరిగిన డ్యామేజ్ ఇది.
తెలుగు
0
0
0
142
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
నేను తెలుగు సినిమాలు బాగా చూసేవాడ్ని, కోవిడ్ తర్వాత బాగా తగ్గించా, నాలో ఉండే ఏదో అస్తిత్వాన్ని కోల్పోయినట్లు అనిపించింది, అందుకని మళ్లీ చూడటం మొదలుపెట్టా కానీ అవి నాకు ఆనందాన్నివ్వకపోగా సమయం వృధా కావడం ఎక్కువైంది. నేనెందుకు ముందులా ఆస్వాదించలేకపోతున్నాను, నేనేమైనా ముసలైపోయానా లేక ప్రస్తుత తరం ఆలోచనలకి దూరంగా వెళ్లిపోతున్నానా అనిపించింది. ముందు బాధేసింది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చూసినవే మళ్లీ చూసాను, ఏం మిస్సయ్యుంటాను అనీ, అప్పుడు అర్థం అయింది వస్తున్నవన్నీ స్క్రాప్ సినిమాలు అని. ఇక ఊపిరి పీల్చుకుని అవి చూడటం మానేసి పుస్తకాలు చదువుకుంటున్నా.
తెలుగు
60
41
743
30.2K
Sriram Varma
Sriram Varma@sriramForU·
ఎవడీ ఐటెంగాడు.... బొత్తిగా మంచీ మర్యాద లేకుండా పేలుతున్నాడు. తప్పుచేసిన వాడు ఎవడైనా FIR నమోదైతే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. ఆంధ్రాలో దొంగతనం చేసి పారిపోయి తెలంగాణలో జైతెలంగాణ అంటే వదిలేయాలా? ప్రాంతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటివారిని కూడా లోపలేసి కుమ్మాలి
Telugu Scribe@TeluguScribe

పవన్ కళ్యాణ్ నీకు ఎంత దమ్ముంటే నాగేశ్వర్ మీద కేసు పెడతావు ఇంకోసారి తెలంగాణ వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చేస్తే మర్యాదగా ఉండదు, ఇదే చివరి ఎఫ్ఐఆర్ కావాలి నాగేశ్వర్ రావు మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకోకపోతే నారా లోకేష్ హైదరాబాద్‌లో ఎలా తిరుగుతాడో చూస్తాం ఆంధ్రా పోలీసులు తెలంగాణకు ఎలా వస్తారు? తెలంగాణ హోంశాఖ మంత్రి ఎలా అనుమతి ఇస్తున్నాడు? – బక్క జడ్సన్

తెలుగు
0
0
0
67
Sriram Varma
Sriram Varma@sriramForU·
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కాదు??? ఆధారాలు లేకుండా అడ్డమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తిత్వ హననం చేసే వాళ్ళు జర్నలిస్టులు కూడా కాదు.... మీలాంటి వాళ్ళు అస్సలు కాదు... ఇష్టమొచ్చినట్టు వాగి నేను జర్నలిస్టు, నాది తెలంగాణ, నేను ఫలానా కులం అని డ్రామాలు ఆడకూడదు
ThulasiChandu@thulasichandu1

జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి. ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి! 27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..? -తులసి చందు #IStandWithProfNageshwar

తెలుగు
0
0
0
99
Sriram Varma
Sriram Varma@sriramForU·
@ravindraraj11 బాగా రాసారండి👌👌 మంచి మాటలు, మంచి పాటలు, మంచి సినిమా.... కానీ, హీరోయిన్ పేరు షాహిన్....మెహ్రీన్ కాదు...
తెలుగు
0
0
0
114
Sriram Varma
Sriram Varma@sriramForU·
BRS ki political mileage kavalsina prathi sari, aa party social media wing Andhra Vs Telangana topics techchi godavalu pettadam, same pattern since 2014 🙏🙏
Slovenščina
0
0
0
81
Sriram Varma
Sriram Varma@sriramForU·
@santhoo9 ఆ నలుగురు - పది మందికి సాయం చేస్తే, పది తరాలు మనల్ని గుర్తుపెట్టుకుంటారని నీతి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - ఉద్యోగం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా మంచి కుటుంబం, మంచి విలువలు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నీతి శతమానంభవతి - కెరీర్ మత్తులో తల్లిదండ్రుల విలువ చెప్పే నీతి.
తెలుగు
1
0
2
106
పవన్ సంతోష్ (Pavan Santhosh)
పాఠ్యపుస్తకాల కమిటీ వచ్చి ఏదైనా ఒక తెలుగు సినిమాని వెండితెర నవలగా రాయించి తొమ్మిదో తరగతి తెలుగు ఉపవాచకంగా పెడదామని అనుకుంటున్నాం, ఏది పెడితే బావుంటుంది అని మిమ్మల్నే గనుక అడిగితే ఏది ఎంచుకుంటారు? ఎందుకని? #యక్షప్రశ్న
తెలుగు
55
2
46
9K
Sriram Varma
Sriram Varma@sriramForU·
@saadhakudu Predictable storyline and the second half dragged a lot. Excellent cinematography, but the movie never really hits any high or elevation moments. it runs flat throughout. Anduke aadaledu... Moreover, IPL heat was on then.
English
0
0
0
98
శర్వ
శర్వ@saadhakudu·
Custody బానే ఉంది గా? వెంకట్ ప్రభు సినిమాలు "బిరియాని" తో ఆపేసా కాని రసం అయిపోలేదు.
శర్వ tweet media
తెలుగు
31
7
412
44.5K
Sriram Varma
Sriram Varma@sriramForU·
చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు... ఆదర్శప్రాయంగా ఉండండి... అమ్ముడుపోకండి... జైహింద్ 🙏
Prof. K.Nageshwar@K_Nageshwar

My recent comments relating to AP politics have been withdrawn. The JanaSena leadership has accepted the withdrawal and appealed to everyone to treat the matter as closed forthwith. The entire issue now stands closed, and there is no purpose in revisiting any of those comments.

తెలుగు
0
1
16
760
S Kumar
S Kumar@SKumararchives·
Suggest hindu girl name starting with 'H'
English
180
3
97
16K
Sriram Varma
Sriram Varma@sriramForU·
చర్చలు సఫలంగా ముగిసే సమయం... క్రూడాయిల్ ధర భారీగా పతనమైన సమయం.... సముద్రమార్గంలో సరఫరాకు లోటు లేకుండా ట్యాంకర్లు తిరగడం మొదలైన సమయం ఈరోజు మళ్ళీ పెట్రోలు డీజిల్ రేట్లు పెంచడం అంటే 🙏🙏🙏🙏
తెలుగు
0
0
0
88
Sriram Varma
Sriram Varma@sriramForU·
విశ్లేషణకి - గౌరవాత్మక విమర్శకి ఎటువంటి గొడవ ఉండదు.. వ్యక్తిత్వ హననం జరిగేలా, ఒక వర్గానికి /పార్టీకి కొమ్ముకయడానికి సత్యదూరమైన విషయాలు, నోటికొచ్చిన అబద్ధాలు చెప్తే అది ఏ కులమోడైనా, ఏ ప్రాంతం వాడైనా, విలువలులేని ప్రొఫెసరైనా...చట్టం తనపని తాను చేసుకుపోతుంది... అదే ప్రజాస్వామ్యం
తెలుగు
0
0
0
110
Sriram Varma
Sriram Varma@sriramForU·
@dahi_kachorie Charan Charity Chaitanya Chiranjeevi Chanakya Chandrasekhar Chinmay
हिन्दी
0
0
0
136
Pallavi Tiwari🦋
Pallavi Tiwari🦋@dahi_kachorie·
Suggest a Hindu boy name starting with "Ch", should be unique & cute -No hate to any other religions 🙏
English
4.5K
50
2.8K
946.9K
Sriram Varma
Sriram Varma@sriramForU·
ఈ బొద్దింక బ్యాచ్ అంతా రాజకీయ నిరుద్యోగులు, అవకాశవాదులు, దేశ వ్యతిరేక వర్గం వారు కలిసి నడిపిస్తున్నారని పూసగుచ్చినట్టు అర్థం అవుతుంది... రాత్రికి రాత్రి కోట్ల కొద్దీ ఫాలోవర్స్, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఇండియాలో ఎవడు బాధ్యత తీసుకుంటాడో స్పష్టత లేదు... ఏదో కుట్ర జరుగుతుంది
తెలుగు
0
1
1
94
Sriram Varma
Sriram Varma@sriramForU·
@PragathiY డబ్బుకు అమ్ముడుపోని రాజకీయ నాయకులు, అధికారులు లేరు. ఒక పార్టీకి, ఒక వర్గానికి కొమ్ముకాయకుండా దేశంకోసం నిజాయితీగా పని చేసే పాత్రికేయులు లేరు. విదేశీశక్తుల చిల్లర ఏరుకోకుండా నిస్వార్ధంగా పనిచేసే NGO లు, ఇన్ఫ్లుయెన్సెర్లు లేరు. నీతిగా పనిచేసే ఉద్యోగులు లేరు... ఇంకెవరు చెబుతారు
తెలుగు
0
1
2
198
Pragathi Yadhati
Pragathi Yadhati@PragathiY·
స్పీడుగా వచ్చే లారీకి ఎదురెళ్ళు, పర్లేదు... ఏమీ కాకపోవచ్చు! లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను వెలిగించు, బహుశా... అప్పుడూ ప్రాణం మిగలొచ్చు! సునామీ అలల్లోకి నడిచెళ్ళు, ఏదో ఒక తీరం సురక్షితంగానే చేర్చొచ్చు! ప్రశ్నించు! అంతే... నీకు వేరే దారి లేదు, మృత్యుదేవత నిన్ను వెంటాడుతుంది! కావాలంటే ఈ విషయం... అధికారులను నిలదీసే గొంతులను అడుగు, నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులను అడుగు, మృత్యుదేవత నీడ గురించి చెబుతారు! -PY #FreeVerse #FreeSpeech
తెలుగు
8
20
134
17.4K
Subhashree.
Subhashree.@DramaIsMyAura·
What was your First Sim card??? Mine:- Docomo
Subhashree. tweet media
English
506
55
732
74.2K
Kristina Bolten
Kristina Bolten@Kristinartz·
DOES ANYONE HERE HAVE SOMETHING IN THEIR HOUSE THAT'S OVER 40 YEARS OLD..
English
10.4K
156
3.9K
1.5M
Sriram Varma
Sriram Varma@sriramForU·
Ee cockroach 🪳 party ki secret backing evado gani 2 weeks lo dorikipotharu... All opposition parties unanimous ga support chesthunnai ante, something big they are planning. Let's see how long cockroach can survive 😅😅
English
0
0
0
88