Srivalli

74.3K posts

Srivalli banner
Srivalli

Srivalli

@srivalli2000

Mr. Naidu's follower

Now in Andhra Pradesh Katılım Kasım 2021
1.1K Takip Edilen1.5K Takipçiler
Sabitlenmiş Tweet
Srivalli
Srivalli@srivalli2000·
జగన్ - అబద్దాల చిట్టా
Srivalli tweet media
తెలుగు
15
76
156
0
Srivalli retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
దీనికి సమాధానం ఉందా అన్న @ysjagan సీదిరి అప్పలరాజు కొడుకు చంపేసిన వాళ్ల నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నాడు 🥹🥹
తెలుగు
13
207
899
22.6K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
కోరుకున్న 3 రోజులకే అద్భుతం... స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు! తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. గతంలో స్వామివారిని కోరుకున్న మూడో రోజుకే తన కుమారుడికి రాజ్యసభ అవకాశం వచ్చిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్పీకర్! #AyyannaPatrudu #Tirumala #APAssemblySpeaker
తెలుగు
4
40
806
59.5K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
"మీరు 2024లో వేసిన ఒక్క ఓటు.. రాష్ట్రానికి లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది! ఒక్క ఓటు = అమరావతికి ₹15వేల కోట్లు ఒక్క ఓటు = పోలవరంకు ₹12వేల కోట్లు ఒక్క ఓటు = విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ₹12వేల కోట్లు ఒక్క ఓటు = విశాఖకు రైల్వే జోన్ ఒక్క ఓటు = తల్లికి వందనం ₹15 వేలు ఒక్క ఓటు = లక్ష కోట్ల గూగుల్ పెట్టుబడి ఒక్క ఓటు = లక్ష కోట్ల ఆర్సెలార్ మిట్టల్ - మంత్రి పయ్యావుల కేశవ్ #PayyavulaKeshav #APDevelopment #AndhraPradesh #TDP
తెలుగు
16
234
1.5K
55.2K
Srivalli retweetledi
Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu@katchannaidu·
వ్యక్తిని చంపేసి అతని ప్రాణానికి లక్ష విలువ కట్టాడు. తోడుగా ఆ వ్యక్తి భార్య వెళ్ళి చంపిన వాడి ఇంట్లో పనిచేయాలంట. మీరసలు మనుషులేనా? ఎంత గొడ్డలి పార్టీ నేతలైతే మాత్రం మరీ ఇంత అమానుషమా? వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపిన దానయ్య కన్నతల్లి మాటల్లో... #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradesh
తెలుగు
6
76
227
3.8K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
కృష్ణ‌మ్మ త‌డ‌పాల్సిన బీడు భూముల‌ను... గోదావ‌రి గ‌ల‌గ‌లా పారుతూ ప‌ల‌క‌రిస్తోంది. చుక్క నీరు లేక‌, ఎప్పుడు క‌రుణిస్తుందో అన్న ఎదురుచూపుల‌ను ప‌ట్టిసీమ ప‌క్క‌న‌పెట్టేసింది. ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల రైతంగాన్ని ప‌ట్టిసీమ‌తో గోదావ‌రి ఆదుకుంది. రైతన్న క‌న్నీటిని తుడిచింది. ప‌ట్టిసీమ నుండి వ‌చ్చిన ప్ర‌వాహం ప్ర‌కాశం బ్యారేజ్ నుండి 13ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేస్తోంది. #Pattiseema #GodavariWater #KrishnaDelta #PrakasamBarrage #PattiseemaLiftIrrigation
తెలుగు
0
22
133
5.9K
Srivalli retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వారి అవసరాలను గుర్తించి ఆకాంక్షలను నెరవేరుస్తోంది. తమ గ్రామానికి రోడ్డు వేసి అభివృద్ధికి దారిచ్చినందుకు సీఎం చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువతి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
6
140
750
19.4K
Srivalli retweetledi
Jay Galla
Jay Galla@JayGalla·
Thank you, @naralokesh garu, for your kind words and best wishes. Andhra Pradesh is where Amara Raja’s journey began, and it will always be special to us. Our roots are deep, our commitment remains unwavering, and I am confident they will only grow stronger in the years ahead. Together, we will continue creating opportunities and building a brighter future.
Lokesh Nara@naralokesh

Andhra Pradesh owes you an apology, @JayGalla. For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world. The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth. As we rebuild trust, I want you to know this: Andhra Pradesh is once again open for enterprise. We hope Amara Raja's biggest chapters will still be written in the state where its journey began. Our doors, and our hearts, will always remain open. Best wishes on your new Telangana facility.

English
22
281
2.8K
154.7K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
కోడికత్తి శ్రీనుకో న్యాయం... మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకో న్యాయమా? జగన్ కు మంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ #AnithaVangalapudi #YSJagan
తెలుగు
4
53
270
8.7K
Srivalli retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
ప్రధాని మోదీతో మాట్లాడినా.. డిప్యూటీ సీఎం పవనన్నతో మాట్లాడినా మంగళగిరి గురించే! - Nara Lokesh ఈసారి లక్ష మెజారిటీ కి ఒక్క ఓటు కూడా తగ్గదు 🔥🔥🔥🔥
తెలుగు
16
193
1.5K
25.9K
Srivalli retweetledi
Telugu Desam Party
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నా గౌరవాన్ని నిలబెట్టారు. ఇప్పుడు మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత నాపై మరింత పెరిగింది - మంత్రి నారా లోకేష్. #Mangalagiri #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
19
54
2.9K
Srivalli retweetledi
Muthukrishnan Dhandapani
A powerful Minister of a state apologising to an industrialist for the difficulties he faced in the past. It's one example why Southern India leads in attracting industries, investments and businesses.
Lokesh Nara@naralokesh

Andhra Pradesh owes you an apology, @JayGalla. For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world. The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth. As we rebuild trust, I want you to know this: Andhra Pradesh is once again open for enterprise. We hope Amara Raja's biggest chapters will still be written in the state where its journey began. Our doors, and our hearts, will always remain open. Best wishes on your new Telangana facility.

English
54
153
1.4K
119.5K
Srivalli retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
మీరు 2024లో వేసిన ఒక్క ఓటు.. రాష్ట్రానికి లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది! ఒక్క ఓటు = అమరావతికి ₹15వేల కోట్లు ఒక్క ఓటు = పోలవరంకు ₹12వేల కోట్లు ఒక్క ఓటు = విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ₹12వేల కోట్లు ఒక్క ఓటు = విశాఖకు రైల్వే జోన్ ఒక్క ఓటు = తల్లికి వందనం ₹15 వేలు ఒక్క ఓటు = లక్ష కోట్ల గూగుల్ పెట్టుబడి ఒక్క ఓటు = లక్ష కోట్ల ఆర్సెలార్ మిట్టల్ - మంత్రి పయ్యావుల కేశవ్ 🔥🔥🔥🔥🔥🔥
తెలుగు
15
93
395
6.8K
Srivalli retweetledi
Telugu Desam Party
2019లో ఫీడ్ ధర కేజీ కేవలం రూ.87 మాత్రమే ఉండేది. అలాంటిది జగన్ వచ్చాక అంతర్జాతీయ మార్కెట్లో రా మెటీరియల్ (సోయాబీన్, ఫిష్ ఆయిల్) ధరలు పెరగకపోయినా, కంపెనీలతో కుమ్మకై 6 సార్లు ధరలు పెంచి కిలో రూ.110 చేసాడు జగన్. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
2
44
104
5.3K
Srivalli retweetledi
Telugu Desam Party
#YcpCriminalPolitics #PsychoFekuJagan లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే ఉన్న యువకుడు స్పీడ్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తన కొడుకును చట్టానికి అప్పచెప్పాల్సిన సీదిరి అప్పలరాజు వాస్తవాలను దాచి చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి చూసారు. ఇదేదీ తప్పే కానట్టు జగన్ చెప్పడం చూస్తుంటే పేదోళ్ళ ప్రాణమంటే లెక్కలేనట్టు ఉంది. అందుకే గొడ్డలి పార్టీ అనేది. #AndhraPradesh
తెలుగు
3
75
229
10.7K
Srivalli retweetledi
Telugu Desam Party
#YcpCriminalPolitics #PsychoFekuJagan తన కొడుకు ఒక మనిషిని ఢీకొట్టాడు అని తెలిసాక కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు కానీ రోడ్డుమీద పడిపోయిన మనిషి గురించి, అతని కుటుంబం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు సీదిరి అప్పలరాజు. ఇక జగన్ అయితే మరీ మానవత్వం లేకుండా మాట్లాడాడు. ఇదంతా చూసి ఆ నిరుపేద తల్లి ఎలా బాధ పడుతుందో చూడండి. వింటుంటే మనసు చివుక్కుమంటోంది.. #AndhraPradesh
తెలుగు
5
231
603
11.6K
Srivalli retweetledi
Telugu Desam Party
#YSRaavanCP #AntiNationalJagan #AntiHinduJagan "జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి" అన్నాడు రాముడు. అందుకే వీళ్ళకు రాముడు అంటే పడదు. ఎందుకంటే వీళ్లకు దేశభక్తి లేదు. భారత రాజ్యాంగం పట్ల గానీ, భారతీయ సంస్కృతి పట్ల కానీ గౌరవం లేదు. అందుకే జగన్ ఒక రావణుడిని తయారుచేసాడు. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
5
102
241
10.4K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
"పూరి వెళ్ళి జగన్నాథ రథయాత్రలో భాగస్వామ్యం కావాల్సిన వాళ్లం.. మొట్టమొదటిసారిగా మన అమరావతిలోనే రథయాత్రను ప్రారంభించాం!" - సీఎం చంద్రబాబు #CMChandrababu #Amaravati #PuriJagannathRathaYatra
తెలుగు
1
128
1.3K
18.1K
Srivalli retweetledi
Telugu360
Telugu360@Telugu360·
అమరావతి గడ్డపై చారిత్రాత్మకం.. మొట్టమొదటిసారిగా అమరావతిలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించి, రథాన్ని లాగిన సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, కేంద్రమంత్రి పెమ్మసాని #CMChandrababu #MinisterNarayana #Amaravati #PuriJagannathRathaYatra
తెలుగు
1
203
2K
39.4K
Srivalli retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
"టీటీడీ తరఫున 5 వేల దేవాలయాలు కట్టాలని నిర్ణయించాం.. ఆలయాలు ఎక్కువగా ఉంటేనే మానసిక శాంతి!" — సీఎం చంద్రబాబు కూటమి పాలన - హిందూ ధర్మ పాలన 💛💛💛💛❤️❤️❤️❤️
తెలుగు
43
542
4.2K
46K
Srivalli retweetledi
Telugu Desam Party
ల్యాబ్ లు పెట్టాడంట, యూనివర్సిటీ పెట్టాడంట, 'అప్సడా' (APSADA) చట్టం తెచ్చాడంట. ఉద్యోగులు, పరికరాలు లేని ల్యాబ్ లు... చెట్టుకొకటి పుట్టకొకటి క్లాసులు ఉన్న యూనివర్సిటీ... ఒక్క సమావేశం కూడా జరగని చట్టం... దేనికి ఇవన్నీ? #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
4
112
353
11.3K