surendra

1.3K posts

surendra banner
surendra

surendra

@surendra_power

i don't know

Katılım Temmuz 2015
154 Takip Edilen51 Takipçiler
surendra
surendra@surendra_power·
నీ బ్రతుకు తెరువు కోసమో లేక నీ పర్సనల్ ఇష్యూ వల్ల వచ్చే స్ట్రెస్ తగ్గించుకోవడానికి కామెడీ చేస్తున్నావో చేసుకో పర్వాలేదు But నీకు సంబంధం లేని వ్యక్తుల పర్సనల్ గురించి లేకితనం గా మాట్లాడడం కరెక్ట్ కాదు And అది కామెడీ కూడా కాదు ఇదేనా నువ్వు చదువుకున్న సంస్కారం 🙏 @kanudeep95
తెలుగు
0
0
0
6
surendra
surendra@surendra_power·
@Ny5737100521576 @CinemaWithAB సినిమాలపై కూడా ఏడిస్తే 5 రూపాయలు ఇస్తారా మీకు మీ పని బాగుంది బ్రో .. పోనీలే మీ కుటుంబానికి పనికి వస్తాయి
తెలుగు
0
0
0
24
Ny
Ny@Ny5737100521576·
@CinemaWithAB He is dumb hero .no one cares package stars
English
4
0
0
1.7K
AmuthaBharathi
AmuthaBharathi@CinemaWithAB·
As per Valaipechu, #PawanKalyan replaces #ShahRukhKhan role in #Jailer2, as SRK denied the role recently 🌟 So the team has shoot the extended cameo role with PawanKalyan🤝 It's also said that SRK has contacted Superstar #Rajinikanth and explained that he wants to maintain the look & craze for his upcoming #King movie, so he was out of the project. He also asked the superstar to call if there is any cameo in upcoming films❤️
AmuthaBharathi tweet media
English
67
524
6.6K
371.1K
surendra
surendra@surendra_power·
@11_Red_E Actually standup comedy chese vallaki some personal issues untayi So vallu avvi overcome cheyadaniki itharulameedha (like hero's) personal ga comedy chesi stress thagginchukuntaru
English
0
0
1
615
surendra
surendra@surendra_power·
@chaithu_ig ఇవన్నీ ఎందుకు ప్రేమ ఉంటే చాలు కదా 😇
తెలుగు
0
0
0
170
Jon Snow
Jon Snow@chaithu_ig·
Electricity bill - 500-700 LPG - 900 Room rent - 4k Groceries - 1500 Other food expenses - 2000 Clothes - 3000 Kitchenware - 4k (one time) Furniture - 10k (one time) Job chesthunna nakey bhayam aithundhi 😭😭😭
Chandana 🌻✨@RoseOnX9

who's gonna tell them

English
37
37
540
46K
surendra
surendra@surendra_power·
@Surya__0024 @HarryMSD77777 Ore mens hairline side alane undali ra Ladies laga forehead meedha nunchi kadhu Kavalante nuvvu vusuko mokam meedha
Eesti
3
0
18
988
WX
WX@winsttonxavier·
Hi @aryasukku Sir , RC17 genre ento leaks ivvocchu gaa
WX tweet media
Italiano
10
30
453
26.6K
Raghu Vamsy
Raghu Vamsy@Raghuvamsy46·
@Tvr_Media7 RRR lo jr ntr Apatlo okadununde vaadu lo nara rohith Kadgam prakash Raj
Indonesia
1
0
0
5.6K
surendra
surendra@surendra_power·
@fAR_in_x Entha 5 రూపాయలు కి పని చేస్తే మాత్రం కొంచెం మనస్సాక్షి ఉండదా బ్రో మీకు
తెలుగు
0
0
2
291
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forAReason_in_x·
వీడి వీడి సినిమా డైలాగ్స్ ఈయన చేసిన 2 గొడవలు ఒకటి ఇసుక అప్పుడు కనీసం Govt. ఆదాయం వచ్చేది ఇప్పుడు ఎటు పోతుందో తెలియదు రెండు: Steel Plant ప్రైవేటైజేషన్ ఆగిందా ⁉️ ఆపారా ⁉️ ముఖ్యంగా సుగాలి ప్రీతి ఇష్యూ 🤦🏻‍♂️🙄 ఈయన రాజకీయంకోసం జనాల ఎమోషన్ తో ఆడుకున్నాడు
తెలుగు
21
194
698
22.3K
surendra
surendra@surendra_power·
@Guruji_Cult9999 @ncbn @naralokesh @PawanKalyan Idhe handle nunchi chala manchi panulu gurinchi (prajalaku vupayogapadevi) vachinapudu em poguduthu tweet veyyaledhu Oo sorry only nagative ke dabbulu istara Ok ok bro carry on 🤣
Indonesia
0
0
0
57
Bobby
Bobby@dirbobby·
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం... ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు... రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను... జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం... జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను... జైహింద్... Love you always my POWER STAR @PawanKalyan. ❤️
Bobby tweet mediaBobby tweet media
తెలుగు
303
4.4K
21.1K
319.6K
surendra
surendra@surendra_power·
@MN200021 @dirbobby Nenu open ga unna ra neela Mahesh babu peru pettukuni itharulani kinchaparachadam ledhu neela
Eesti
2
0
1
23
Chandu
Chandu@MN200021·
@surendra_power @dirbobby 5 రూపాయల బతుకు నీది రా...అందుకే JSP అని పెట్టుకుని మరి నాకు రిప్లై ఇచ్చావ్...
తెలుగు
1
0
0
25
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
@Tvr_Media7 ఆ పిల్లకి మెడ నొప్పి, అతనికి వేలు నొప్పి, చూసినవాళ్ళకి తలనొప్పి తప్ప దమ్మిడీ ప్రయోజనం లేని పనులివి.
తెలుగు
8
6
196
5.2K
Chandu
Chandu@MN200021·
@dirbobby వీటన్నికి మించి ఆయన ఎప్పుడూ బానిసే🙌
తెలుగు
1
0
1
954
greatandhra
greatandhra@greatandhranews·
సంవత్సరం ముందు నుంచే తమిళనాడులో ఏదో పేరుతో ప్రచారాలు, ఇంటర్వ్యూలు చేసిన ఏపీకి చెందిన కూటమి నాయకుడిని తీరా ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఎన్నికలకు పిలుస్తారు అని తమిళ రాజకీయాలపై కూడా అవగాహన పెంచుకున్న నాయకుడిని ఎందుకు పిలవలేదు? త్వరలో అయినా పిలుస్తారా? లేక‌ ప్రచారం చేసిన ప్రయోజనం లేదని అనుకున్నారా?
తెలుగు
20
30
212
25.4K