TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE

94 posts

TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE banner
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE

TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE

@tgiccc_tg

Official account of Telangana Command Control Centre, Hyderabad.

Hyderabad Katılım Haziran 2024
60 Takip Edilen440 Takipçiler
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
Hon’ble CM of Meghalaya Shri Conrad K. Sangma led a delegation to TGiCCC (Telangana Integrated Command and Control Centre) to explore advanced surveillance, and smart policing technologies used in Telangana.
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
English
0
5
20
1.9K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను Dial-112 సమాచారం & TGiCCC పర్యవేక్షణతో పోలీసులు కేవలం 15 నిమిషాల్లో రక్షించారు. తదుపరి కౌన్సెలింగ్ అందించారు. త్వరిత స్పందనకు అభినందనలు 👏 #Dial112 #TGICCC #TelanganaPolice
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet mediaTELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
తెలుగు
0
1
1
96
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
TGiCCC Co-ordinating Mock Exercise on Floods, Industrial Accidents & Forest Fires Organized by the State of Telangana in collaboration with the National Disaster Management Authority (NDMA), Govt. of India.
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
English
0
1
4
123
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
హెల్మెట్‌ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏమౌతుందిలే.. అనుకొని మీరు చేసే చిన్న నిర్లక్ష్యం ఇతరులతో పాటూ మీ కుటుంబానికి తీరని నష్టం చేస్తుంది. హెల్మెట్ మీ ప్రాణం నిలిపే రక్షణ కవచమని గుర్తుంచుకోండి. #TGiCCC #telanganapolice #safetyfirst #safedriving
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
తెలుగు
0
1
0
124
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ శ్రీ తప్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ శ్రీమతి శ్వేత, ఐపీఎస్ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. #AdminPost
తెలుగు
84
185
767
76K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
GOVERNMENT CONFIRMS: NO SHORTAGE OF PETROL, DIESEL, LPG. Key Updates 1. Refineries: All refineries are currently operational. 2. Distribution: Daily fuel distribution continues as normal across all districts. 3. Public Action: Citizens are urged to avoid panic buying.
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
English
0
5
6
311
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకునేవాళ్లు జాగ్రత్త. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు ఫేక్ వెబ్‌సైట్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో వచ్చే లింక్స్ క్లిక్ చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవద్దు. అధికారిక వెబ్‌సైట్స్‌ ను మాత్రమే ఆశ్రయించండి. #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
3
20
37
2K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE
Medaram Jatara 2026 saw huge devotion and strong security, with Telangana Police Dial-112 managing 500 emergencies in 14 days using quick response, drones, and real-time coordination to keep nearly 20 lakh devotees safe.
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE tweet media
English
0
3
9
1.1K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులారా జాగ్ర‌త్త‌! చైనా మాంజా ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించండి. రోడ్లు ఖాళీగా ఉన్నాయ‌ని వేగంగా వెళ్లొద్దు. బైక్ ముందు భాగంలో చిన్నారుల‌ను అస్స‌లు కూర్చోబెట్టుకోవ‌ద్దు. వీలైతే బైక్ ముందు భాగంలో మాంజా ప్రొటెక్ట‌ర్లు వాడ‌టం మంచిది. #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
5
29
55
4.6K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula చేతుల మీదుగా ప్రారంభించబడ్డ ఈ #ArriveAlive ఒక కార్యక్రమం కాదు… ఇదొక ఉద్యమం. ఎంతో భవిష్యత్ ఉన్న 20 నుండి 30 ఏళ్ల వయసున్న యువత ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించటం సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్ నిర్మాణానికి విఘాతం, ఎన్నో కుటుంబాలకు తీరని శోకం. అందుకే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ ఉద్యమ లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తుంది. @NHAI_Official #ArriveAlive #RoadSafety
తెలుగు
15
40
135
9.5K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
✍️ తెలుగు భాషలో ఛార్జ్ షీట్: పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం! 👮‍♀️✨ ​సాధారణంగా పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాలు అంటే అంతా ఇంగ్లీష్‌మయం.. కానీ ఆ విధానానికి స్వస్తి పలికి, సామాన్యులకు అర్థమయ్యేలా మన మాతృభాష తెలుగులో అభియోగపత్రం (Charge Sheet) దాఖలు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప గారు. 👏 ​🔹 విశేషాలు ఇవే: ​మాతృభాషపై మక్కువ: ఇంగ్లీష్ రాని సామాన్యులకు కూడా కేసు వివరాలు అర్థం కావాలనే ఉద్దేశంతో 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులోనే కోర్టుకు సమర్పించారు. 📝 ​సత్వర న్యాయం: ఒక మిస్సింగ్ కేసును వేగంగా ఛేదించి, తల్లి బిడ్డలను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. 👩‍శ్రీ‍👧 ​ఉన్నతాధికారుల ప్రోత్సాహం: ఏసీపీ శంకర్ రెడ్డి గారి సహకారంతో, మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగపత్రాలను దాఖలు చేయడం విశేషం. ​🏆 దక్కిన గౌరవం: ​తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను, ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు మరియు శిఖా గోయల్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఆమె ప్రశంసలు అందుకున్నారు. 🎖️
Cyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet media
తెలుగు
34
89
744
41.6K
TELANGANA INTEGRATED COMMAND AND CONTROL CENTRE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
రాంగ్‌రూట్ ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తుంచుకోండి. కొద్దిపాటి దూరమైనా సరే రాంగ్‌రూట్‌లో ప్రయాణించొద్దు. తప్పుదారిలో ప్రయాణించి ప్రమాదాలకు కారణం కావొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు. #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
3
26
37
2.7K