Harish Amballa

667 posts

Harish Amballa banner
Harish Amballa

Harish Amballa

@theadvharish

LL.B. (Osmania University) | https://t.co/fMQm2lBFCa. Chemistry (Sathavahana University) | Legal & Scientific Mind

Hyderabad Katılım Haziran 2014
1.9K Takip Edilen689 Takipçiler
Sabitlenmiş Tweet
Harish Amballa
Harish Amballa@theadvharish·
Joined Former @vinodboianpalli garu BRS Party General secretary Soma Bharath garu, Former High Court Vice President Kalyan Rao garu, and Advocate Laxman garu today at an important press conference. Our focus was squarely on the implementation of BC reservations, and we highlighted the responsibility of both Congress and BJP in ensuring these crucial provisions are met at both state and central levels. Ensuring justice for BC communities is paramount.
Harish Amballa tweet media
English
3
5
37
2.1K
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
లొంగిపోయాడు - కేంద్ర మంత్రి XXX అరెస్ట్ చేశాం - రాష్ట్ర మంత్రి రేవంత్ మీరిద్దరూ తోడుదొంగలు - తెలంగాణ ప్రజలు
తెలుగు
22
249
1.3K
15K
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
ఉద్యమాలను ఉగ్గుపాలతో రంగరించి పోసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అయితే “అండర్ ఏజ్ పిల్లలకు బీర్ తాగిపిచ్చిన” అని సిగ్గులేకుండా వాగే చీప్ మనిషి రేవంత్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

ఇపుడున్న సినిమా స్టార్లు వాళ్ల చిన్న వయసులో ఒక బీర్ తాగాలన్నా నా దగ్గరకే వచ్చే వాళ్ళు – సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు
17
166
773
16K
Harish Amballa retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
👉ఒకప్పుడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే గుర్తుకు వచ్చేవి... 🩺పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆధునిక వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సేవలు అందించాలి అనే లక్ష్యంతో #KCR గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే నాలుగు చోట్ల #TIMS ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 🏥తెలంగాణ మొత్తం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించడం #KCR ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.
తెలుగు
6
26
119
1.8K
Harish Amballa retweetledi
Vijay Mallangi
Vijay Mallangi@VijayMallangi·
Detained for protecting KBR 🌿 Voices can’t be silenced. #SaveKBR
Vijay Mallangi tweet mediaVijay Mallangi tweet media
English
3
20
145
6K
Harish Amballa retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
బ్రేకింగ్ న్యూస్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన ఆందోళన చేస్తున్న మహిళల్ని ఈడ్చి పడేసిన పోలీసులు పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా చర్యలేవని నిలదీత
తెలుగు
3
177
802
9.2K
Harish Amballa retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
మోడీ గారి సలహాలు తు.చ తప్పకుండా పాటిస్తున్న ఏకైక భారతీయుడు మన బండి సాయి భగీరథుడు. అందుకే పెట్రోల్ డీజిల్ వృధా చేయకుండా ఈ మెయిల్ లో ‘బ్రో’ పోలీసులతో ఫ్రెండ్లీగా మంతనాలు జరుపుతున్నారు.😊 ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఆచూకీ కనుగొనే తెలంగాణ (SOT) పోలీసులకు పోక్సో నిందితుడి ఆచూకీ దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడా దొరకడం లేదంటే ఇక భారీ పోలీసు బందోబస్తు ఉన్న ఇంట్లో ఎక్కడో బేస్ మెంట్ లో మూవీలు చూస్తూ ఉండాలి. అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసే వీడియోలు, మెసేజ్లు తయారు చేస్తూ ఉండాలి. @revanth_anumula sir- forget about your image, hard earned pride of entire Telangana Police is at stake because of your friendship with Bandi garu. PL ACT ANDI
Telugu Scribe@TeluguScribe

నాకు రెండు రోజుల సమయం కావాలి! పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ మెయిల్ మరియు లేఖ రాసిన POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ రెండు రోజుల సమయమిస్తే మే 15వ తేదీన అన్ని ఆధారాలతో విచారణాధికారి ఎదుట హాజరవుతానని లేఖ

తెలుగు
22
186
621
23.9K
Harish Amballa retweetledi
Gowtham Pothagoni
Gowtham Pothagoni@Gowtham_Goud6·
I still wonder… For posting a video, I was brought from Bangalore to Hyderabad overnight and produced before magistrate at 3:00 AM without even a transit order. At the airport, 9 CISF personnel surrounded me as if I was a dangerous criminal. But in a POCSO case, even after 6 days of an FIR, the accused is still not arrested.
English
32
661
2.3K
82.1K
Harish Amballa
Harish Amballa@theadvharish·
Before debating whether the victim is a minor or an adult, it is crucial to refrain from circulating the victim’s identity, photographs, chats, screenshots, videos, voice notes, or any other private information. Under Section 23 of the Protection of Children from Sexual Offences Act, Section 72 BNS, the Juvenile Justice Act, and the Information Technology Act, publishing or sharing any content that directly or indirectly identifies a victim of sexual offences is punishable by law. Social media trials, YouTube exposure videos, leaked chats and viral posts do not override legal protections granted to victims. Freedom of speech is not a licence to expose, humiliate, or endanger a victim. The law protects dignity and privacy first and violations can invite criminal prosecution, imprisonment, and fines.
Harish Amballa tweet media
English
0
24
53
2.6K
Harish Amballa retweetledi
iNews Telugu
iNews Telugu@inewstelugu·
“నాకు ఎంతో అనుభవం ఉంది కాబట్టి విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నాను” - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “విద్యాశాఖ మంత్రి పదవి ఒక చిక్కుముడి లాంటిది.” “కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని మాట్లాడుతున్నారు. నేనే విద్యాశాఖ మంత్రిని.” “విద్యాశాఖ సమీక్ష సమావేశంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి” - సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
7
3
8
6K
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
రైతన్నకు అండగా రామన్న! కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో పండించిన పంటను కొనమంటే, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికార కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీద్దాం
Konatham Dileep tweet media
తెలుగు
1
63
235
1.7K
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
ఒక విఫల రాజకీయ నాయకురాలిని తెచ్చి, తెలంగాణ గవర్నర్ చేసి, కేసీఆర్ ప్రభుత్వాన్ని నానారకాలుగా వేధించింది బీజేపీ. ఇవ్వాళ ఆ గొప్ప నాయకురాలు తమిళనాడులో వరుసగా ఏడవ ఎన్నికలో కూడా ఘోరంగా ఓడిపోతోంది. గవర్నర్ వ్యవస్థను వాడుకుని దేశంలోని అన్ని నాన్-బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేధించింది బీజేపీ. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్ప! ఇంకేం సాక్ష్యం కావాలి తెలంగాణలో నడుస్తున్నది రేవంత్+బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ అనడానికి.
తెలుగు
22
227
921
32.3K
Harish Amballa retweetledi
iNews Telugu
iNews Telugu@inewstelugu·
రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు సంచలన ఆరోపణలు: “నా ఇంటి సీసీ కెమెరాలను, నా ఫోన్లను ఐపీఎస్ అధికారులతో హ్యాక్ చేయిస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెప్పించి బీఆర్‌ఎస్ నాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదలం. అధికారులు రిటైర్ అయి వెళ్లిపోయినా పట్టుకొస్తాం.”: @BRSHarish
తెలుగు
0
3
6
146
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
హైదరాబాద్ లో త్రాగునీటి సరఫరాలో ఘోరంగా విఫలమైంది రేవంత్ సర్కారు రెండేళ్లుగా ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలు ఎక్కువైంది నిన్న ఏకంగా కేసీఆర్ ఇంటికే ట్యాంకర్ లో నీళ్లు తీసుకురావడం మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే ప్రతి అంశాన్ని డైవర్షన్ కోసం వాడే రేవంత్ అతి తెలివి ప్రదర్శిస్తూ “మేము ఎవరి పట్లా వివక్ష చూపడం లేదు. కేసీఆర్ ఇంటికి కూడా నీళ్ల ట్యాంకర్ పంపించాం” అని ప్రచారం చేసుకోవడం చూసి నవ్వొచ్చింది. నువ్వు ట్యాంకర్ పంపడం ఏమిటి నాయనా, డబ్బులు కడితే ఎవరైనా నీళ్ల ట్యాంకర్ కొనుక్కోవచ్చు. ఈ అతితెలివి ప్రదర్శనలు ఆపు!
తెలుగు
7
89
314
8.4K
Harish Amballa
Harish Amballa@theadvharish·
All the greatest battles are with the closest people…. ( గొప్ప గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్లతోనే)…. A selfless struggle is never easy - it breaks you, tests you. But @KTRBRS Ramanna never steps back. Even in pain, he keeps fighting, not for himself, but for something bigger. @KTRBRS
English
2
36
233
3.1K
Harish Amballa retweetledi
Balka Suman
Balka Suman@balkasumantrs·
కేసీఆర్ మరమనిషి కాదు.. తెలంగాణ బీడు భూములకు నీళ్లు అందించిన మహనీయుడు కేసీఆర్..
తెలుగు
178
77
361
4.4K
Harish Amballa retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేకమందిని దించారు. ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి కోదండరాం - తెలంగాణ జన సమితి పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన వారికి చిత్తశుద్ధి లేకపోవడం. ప్రజలు ఎప్పుడైనా నిజమైన ఎజెండాతో వచ్చే పార్టీలనే ఆదరిస్తారు. తమ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రజల బాధలుగా చిత్రీకరించి కొత్త పార్టీలు పెడితే తిరస్కరిస్తారు అని తెలంగాణ చరిత్ర చెబుతోంది.
తెలుగు
30
242
968
39.3K
Harish Amballa retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
1) సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన BRS వారియర్స్ పై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూసిర్రు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తో అది వర్కౌట్ కాలేదు 2) ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 111 ప్రయోగించిరు, అది కూడా వర్కౌట్ కాలేదు 3) హేట్ స్పీచ్ బిల్ ప్రయోగించాలని ప్రయత్నం చేసిర్రు 4) చివరిగా UAPA(unlawful activities prevention act) టెర్రరిజాన్ని అదుపు చేయడానికి ఉన్న చట్టాన్ని మీడియాని, సోషల్ మీడియాని నియంత్రించడానికి ప్రయోగించబోతున్నది ఈ నియంతృత్వ ప్రభుత్వం
తెలుగు
3
60
224
5K
Harish Amballa retweetledi
iNews Telugu
iNews Telugu@inewstelugu·
ఎర్ర రిబ్బన్ల దిగ్బంధంలో సచివాలయం.. iNews Digital: 👇🏼 Exclusive Story #Telangana
0
4
4
158
Harish Amballa retweetledi
iNews Telugu
iNews Telugu@inewstelugu·
SLBC టన్నెల్ కూలి 6 మంది కార్మికులు చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్కుర్తి, కమిషన్లు, అవినీతికి నిదర్శనం కాదా? కేవలం రెండు పిల్లర్లు కుంగితే పరిగెత్తుకుంటూ వచ్చిన NDSA, మరి సుంకిశాల మరియు SLBC కూలితే ఎందుకు రాదు?: మాజీ మంత్రి కేటీఆర్ #KTR #BRSparty
తెలుగు
0
2
3
118