
sandeep
3.6K posts



ఎంత దారుణం సార్ ఇది @ncbn @pawankalyan @naralokesh 😢


కోర్టుకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటే. కోడిగుడ్లు, టమాటాలతో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనే రోజు వస్తుంది. ఒక్క CI నాగరాజు కాదు, ఈ కేసులో ఆ అబ్బాయిపై చేయి చేసుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి బాధ్యత వహింపజేయాలి #Andhrapradesh

నేను ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ సందుల్లో పెరిగాను💥🔥 — పవన్ కళ్యాణ్

"నా తండ్రి ఆస్తికలను వారణాసికి తీసుకెళ్లినప్పుడు జరిగిన సంఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసింది." ఢిల్లీ జనసేన మీటింగ్లో భావోద్వేగపూరిత ప్రసంగం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్



భారత దేశ సైనికుడిగా మా తండ్రి ఒక ప్రాంతం కోసం పని చెయ్యలేదు. కానీ ఇవాళ నేను తెలంగాణ సమాజం కోసం @JanaSenaParty తరఫున పని చేస్తుంటే ప్రాంతం ప్రస్తావన తెస్తున్నారు. ప్రాంతాల వారీగా గొడవలు పడే లెక్కన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు పోరాడటం అర్థం ఏముంది. #SenaPrasthanam










