Sabitlenmiş Tweet
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖
32.8K posts

𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖
@umanagendra9
Telugu Film Industry | Janasena
Antarvedi - Hyderabad Katılım Ocak 2017
638 Takip Edilen1.3K Takipçiler
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

That response at end title cards in a theatre Bellary, Karnataka. 💥💥
#TheyCallHimOG #BlockBusterOG
English
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

పల్లె ప్రగతికి పారదర్శక సర్వే
- తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు
- పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం
జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్
- పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన
- గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశాం. రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించాం. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించాం. మొదటి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశాం. రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి, 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించాం. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
•మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరించాలి
గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలి. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పనులు చాలా కాలం మన్నేలా, శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుధ్యం-ప్రజారోగ్య నిపుణులు సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలి.
•రోడ్ల నాణ్యతపై రాజీపడొద్దు
గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. నాణ్యత లోపిస్తే సహించేది లేదు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలి. వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశంతోపాటు వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు అంచులు త్వరగా పాడైపోతాయి. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చాం. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయపడుతుంది. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. (1/2)



తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం...
• ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట
• నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు.
2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది.
పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం కూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు.
దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#VisitAndhra #APTourism

తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

జై అమరావతి అని కాదు జై ఆంధ్ర అని ఉద్యమించండి.
ఇది కేవలం ఒక ప్రాంతం కోసం కాదు రాష్ట్ర రాజధాని కోసం అని @PawanKalyan గారు 2019 లోనే చెప్పారు. దానికి తగ్గట్టు రాజధాని ఉద్యమకారులు జై ఆంధ్ర అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించారు. అమరావతి మనందరి రాజధాని అనే భావనతోనే ముడుముక్కలాట ఆడిన వైసీపీని అన్ని ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు.
కొసమెరుపు ఏంటంటే ఇది ఇంకా ముడుముక్కల వైసీపీకి అర్థం కాకపోవడం. అర్థం అయ్యే పరిజ్ఞానం లేకపోవడమే కాదు, అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాకపోవడం వైసీపీ దురదృష్టం, రాష్ట్ర ప్రజల అదృష్టం.
#Amaravati #AndhraPradesh
#YCheaPolitics
తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష సమావేశం
- ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు.
- ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
- పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరించారు.
తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
- ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు
- ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు
- పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరిస్తున్నారు




తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం..!
* స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు
* స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం
* పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి
•రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.



తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం
* స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు
* స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం
* పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్ల చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి
•రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.



తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

AP Dy CM Shri @PawanKalyan garu treats all the people of the #Pithapuram constituency like his own family. He has no equal when it comes to responding to people’s problems swiftly and effectively - @IamNiharikaK garu.
#APisInSafeHands
#PawanKalyanAneNenu
English
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందర్నీ తన సొంత కుటుంబంలా చూసుకుంటారని @IamNiharikaK గారు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 300కి పైగా ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేయడమే అందుకు నిదర్శనం అని, ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందించే ఆయనకి ఆయనే సాటి అని అభిప్రాయపడ్డారు.
#PawanKalyanTransformsAP #Chapter10
తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

His arena. His rules. 🔥
His game begins now ❤️🔥
#PEDDITrailer OUT NOW 💥
▶️ youtu.be/sF2dj7ycZvA
#PEDDI in cinemas worldwide on 4th June.
#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu @vriddhicinemas @VenkataSKilaru @gautamkalidindi @MythriOfficial @SukumarWritings #JyotiDeshpande @jiostudios @ivyofficial2023 @Tseries @PeddiMovieOffl

YouTube

English
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

ఇంకా ఎన్ని రోజులు ఇలా సగం సగం videos post చేస్తారు అండి మీ ycp వాళ్ళు 🤦🏻♀️
పైగా ఆ సగం సగం videos ను అన్నింటిని కలిపి ఒక edit గా చేసి మరీ తిప్పుతున్నారు😂
Surender Reddy@21mSurender
@Sailu_JSP @PawanKalyan ఏ మతానన్ని ప్రేమించమన్నాడో తెలుసాండీ ?? listen to dis video n let me know what he is preaching in termsof religion , caste nd regionalism ? i challenge the sainiks to explain this video to me ?
తెలుగు
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

Social consciousness without Caste !
Detailed explanation of JanaSena ideology by Chief, Deputy CM Shri @PawanKalyan garu !
English
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

#APisInSafeHands #PawanKalyanAneNenu
What people desire in a leader is a responsive heart. Renowned actor Shri @AdiviSesh garu says he has seen that responsive quality more in our Deputy Chief Minister Shri @PawanKalyan garu than in anyone else.
English
𝙐𝙢𝙖 𝙉𝙖𝙜𝙚𝙣𝙙𝙧𝙖 retweetledi

ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు.
#PawanKalyanTransformsAP #Chapter9
తెలుగు







