
upendra
52.7K posts

upendra
@upendra86_n
N.T.Ramarao...


PEDDI Crosses $1.051 Million pre sales in USA Telugu360 Boxoffice:

Jai Charan 🔥🔥🔥 #Peddi


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా... 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' #JanaSenaTelangana


There is absolutely no way this project moves on to the sets until the actor’s market sees a massive 10× growth. The scale, budget, and expectations attached to the film demand a much bigger Box office pull than what exists today. అప్పటివరకు ముసుగులో గుద్దులాటే.

Overseas King Guruji factor ledu Pongal season Euphoric time kaadu Hyped Crazy Sequel kaadu Hollywood movies tho with limited XD shows tho,Competition lo he is On the Top…..with a margin 👌👌💥💥🔥🔥 #Peddi


ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ గాడు వచ్చి తెలంగాణ ను ఉద్దరించాలా ? మా తెలంగాణ..మీ ఆంధ్ర రాష్ట్రం కంటే 50 సంవత్సరాలు ముందు ఉంది !! 11 రోజులు తిండి మానేసిన కుక్కలు.. తెలంగాణ కోసం పోరాటాన్ని అవమానించిన కుక్కలు..ఇప్పుడు తెలంగాణ వచ్చి రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు. #Telangana





Tollywood BlockBuster Files : #BhaleBhaleMagadivoy భలే భలే బ్లాక్ బస్టర్...నానిని చేసింది స్టార్ 🔥 " ఆడు భలే భలే మగాడు రా... ఎవడన్నా... పంచ్ డైలాగులు బాగా చెబుతాడు.. లేపోతే డాన్సులు, ఫైటులు.. బాగా చేస్తాడు.. ఈడేంట్రా.. చాలా శ్రధ్ధగా నటిస్తాడు.. ఏదో ఒక కారెక్టర్ లో దూరినట్టు.. పాత్ర లో జీవిస్తున్నట్టు.. చాలా జాగ్రత్తగా... పద్ధతి గా యాక్ట్ చేసాడ్రా... ఆడు భలే భలే మగాడు రా... బుజ్జీ ..." ఈ మాటలు అన్నది హీరో వరుణ్ సందేశ్ తండ్రి విజయ సారధి గారు. భలే భలే మగాడివోయ్ మూవీ చూసాక ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ లో పైవిధంగా రాసారు. నాని కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ లో అదొకటి. కొంచెం వెనక్కి వెళ్తే.... " ఇండస్ట్రీ లో నాని అనే ఒక కొత్త హీరో ఉన్నాడు , టాలెంట్ ఉంది, ఎదుగుతున్నాడు " అని అందరినోట్లో పడ్డాడు నాని. కానీ నాని గోల్ అది కాదు . " ఇండస్ట్రీ లో నాని అనే ఒక స్టార్ ఉన్నాడు , సూపర్ టాలెంటెడ్ , బాక్సాఫీస్ దున్నేస్తున్నాడు " ..ఇదీ నాని మనసులో గోల్ . కష్టపడుతున్నాడు , శ్రమిస్తున్నాడు , స్టార్ అయే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు . ఆ అవకాశం యూవీ క్రియేషన్స్ వంశి రూపంలో వచ్చింది . " మారుతి అనే డైరెక్టర్ ..మంచి స్టోరీ ఉంది, చేద్దాం "అన్నాడు వంశి . వంశి , నాని ఎప్పటినుండో మంచి ఫ్రెండ్స్ . కానీ మారుతీ అంటే బి గ్రేడ్ సినిమాలు తీసాడు అనే ఒకరకమైన ఇమేజ్ ఉంది. అందువల్ల నాని వద్దనుకున్నాడు . కానీ వంశి వదల్లేదు . " ప్రేమ కథా చిత్రం " ఈ మధ్య పెద్ద హిట్ అయింది కదా ? దాని రైటర్ మారుతినే. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, స్టోరీ విన్నాక డిసైడ్ ఆవు అని చెప్పడంతో నాని ఓకే అనేశాడు . ఇప్పుడు మారుతీ దగ్గరికి వెళదాం ..... చిన్న డైరెక్టర్ ...కానీ మంచి నెట్ వర్క్ బిల్డ్ చేసుకున్నాడు . ఇండస్ట్రీ లో తన పేరు తెలీడం కోసం యేవో లో బడ్జెట్ మూవీస్ చేసాడు కానీ తనకీ మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే కోరిక. మతిమరుపు నేపథ్యంలో రాసుకున్న ఒక కథ..దాన్ని అల్లు అర్జున్ కానీ, నాగ చైతన్యతో కానీ చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. దాంతో కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తారనే పేరున్న యూవీ వాళ్ళ దగ్గరకు మారుతి ని తీసుకెళ్లాడు SKN . వంశి కి కథ నచ్చింది , డైరెక్టర్ గా మారుతి ఓకే. అలా నాని దగ్గరకు వెళ్ళాడు వంశి . మారుతి కథ చెప్పాడు ..నానికి భలే నచ్చింది . కానీ సెకండ్ హాఫ్ చేంజ్ చేయాలన్నాడు..మారుతి కొన్నిరోజుల్లోనే చేంజెస్ చేసుకొచ్చాడు . ఇప్పుడు అంతా సెట్టు . ముందుగా అనుకున్న కమిట్మెంట్ ప్రకారం బన్నీ వాసు కూడా ఈ మూవీకి ప్రొడ్యూసర్ . అల్లు అరవింద్ కి స్టోరీ చెప్తే ..నవ్వుతూనే ఉన్నాడు. ఇది సూపర్ హిట్టు అన్నాడు . ఆయన జడ్జ్మెంట్ అస్సలు మిస్ అవదు. అలా 2015 ఫిబ్రవరి 12 న నాని హీరోగా మారుతి డైరెక్షన్లో యూవీ , బన్నీ వాసుల జాయింట్ వెంచర్ అనౌన్స్ అయింది. ఇక కాస్టింగ్ ...హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి . అందాల రాక్షసి చూసాక ఆమెతో వర్క్ చేయాలనుకున్నాడు మారుతి . బేబీ మూవీలో యాక్టింగ్ చూసి మురళీ శర్మ సెలెక్ట్ అయ్యాడు . మిగత కాస్టింగ్ అంతా రెడీ చేసుకుని 2015 మార్చ్ రెండున షూటింగ్ ప్రారంభించుకుంది ఈ మూవీ . టైటిల్ " భలే భలే మగాడివోయ్ ". అందరూ భలే ఉందన్నారు . మేజర్ షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీ , సారధి స్టూడియోస్ లోనే జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీ లో కొంత , గోవా లో కొంత పార్ట్ జరిగింది. డైనింగ్ టేబుల్ సీన్ నాని సింగల్ టేక్ లో ఓకే చేసాడు . నాని తన పాత్రలో లీనమైపోయి ...ఒక్కోసారి షూ వేసుకోవడం, మొబైల్ మర్చిపోవడం చేసేవాడు. అంతలా ఇన్వాల్వ్ అయ్యాడు . టోటల్ వర్కింగ్ డేస్ 62 . బడ్జెట్ ఎనిమిది కోట్లు. అనుకున్న బడ్జెట్ , అనుకున్న షెడ్యూల్ లో మూవీ కంప్లీట్. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14 .5 కోట్లు . పోస్టర్స్ , ట్రైలర్ వల్ల ఒక మోస్తరు అంచనాలతో సెప్టెంబర్ 4 , 2015 లో రిలీజ్ అయింది భలే భలే మగాడివోయ్ . మెమరీ లాస్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి కానీ దానికి హిలేరియస్ కామెడీ యాడ్ చేసి ఆద్యంతం నవ్వించాడు మారుతి . మతిమరుపు ఉన్న యువకుడు లవ్ లో పడితే అనే ఒక చిన్న లైన్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా ఫామిలీ అంతా కలసి చూసేలా ఒక మంచి క్లీన్ ఎంటర్టైనర్ అందించాడు మారుతి. సరదాగా సాగిపోయే సినిమాలో గుండె తడి చేసే సీన్స్ కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో మొదటి ఆటనుండే బాక్సాఫీస్ మీద పడిపోయింది భలే భలే మగాడివోయ్ . నాని కసి , లక్ష్యం ఈ సినిమాతో తీరిపోయింది. ఎక్కడా నటించినట్టు అనిపించకుండా నిజంగా ఒక మతిమరుపు యువకుడే మన ముందున్నట్టు అనిపించేలా జీవించాడు . తన కామెడీ టైమింగ్ అల్టిమేట్ ఇందులో . కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయనట్టు , లక్కీ పాత్ర నానికోసమే పుట్టింది. ఈ మూవీతో నాని స్టార్ అయ్యాడు ...తన మీదే కధలు రాసుకునేలా , తన కోసమే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేలా చేసుకున్నాడు . తనకంటూ ఫాన్స్ , ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మారుతి స్క్రీన్ప్లే , డైరెక్షన్ ఆయన్ని నెక్స్ట్ లీగ్ లో పెట్టాయి. గోపి సుందర్ మ్యూజిక్ మరో అసెట్ . సినిమాలో నటించిన అందరికీ మంచిపేరు తెచ్చిందీ మూవీ. ఇక భలే భలే మగాడివోయ్ బాక్సాఫీస్ విషయానికొస్తే ....700 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటివారమే బడ్జెట్ ని, ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని వెనక్కి తెచ్చింది. యాభై కోట్ల గ్రాస్ , 28 కోట్ల షేర్ వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఇయర్ టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీ రికార్డ్స్ పెట్టింది. ఒక చిన్న సినిమా వన్ మిలియన్ కలెక్ట్ చేయడం సెన్సేషన్ అయితే , అప్పటికి USA లో టాప్ ఫోర్ మూవీగా నిలవడం ఇంకా సంచలనం . నాని ని నాచురల్ స్టార్ గా మార్చి, తనకి మొదటి బ్లాక్ బస్టర్ రుచి చూపి, తన బాక్సాఫీస్ స్టామినా కి పునాది వేసిన భలే భలే మగాడివోయ్ ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీ. #Nani






BhAAi nee chusina pratisari jaffar gaade gurtostad Same face cut and jaw valla emo







