User56592
876 posts


Subscription పెట్టి వల్ల సొంత talent ని encourage చేయడం కంటే, Arts లో talent ఉన్న వాళ్ళని encourage చేయడం మంచిది.
ఈ పాపం RRR సినిమా లో తన నటన ద్వారా ఎంతో మంది కంట్లో నీళ్లు తెప్పించింది. సినిమాని అంత ఈ పాప చుట్టే తిరుగుతుంది.
RRR సినిమా తర్వాత మళ్ళీ ఈ పాపం ఏ సినిమాలో చేయలేదు. చేయలేదో అవకాశాలు రాలేదో మనకి అంత పూర్తిగా తెలియదు. ఇలాంటి వాళ్ళని కదా ఇంటర్వ్యూ చేయాల్సింది.
ఎవడ్ని పడితే వాళ్ళని స్టూడియో కి పిలిపించి ఇంటర్వ్యూ తీసుకుంటారు సోది 🤦🏻♂️🤦🏻♂️😡


తెలుగు

@summu431 @Ishaa0810 అవును.
నేను కూడా పనులు అన్ని మానేస్కుని ఈ video చూస్తూ అద్భుతంగా feel అయ్యాను.
everyone should watch this video. it is extremely important.

Watched this video after this tweet
More than the grand gestures the way he helped her with earrings and putting in helmet for her, the small gestures touched my heart. 10/10 guy. ❤️🧿
ka@entojeevitham
ammaaa they’re soo cuteee, kept smiling the whole timee😭😭🫶🏻🫶🏻
English

@TeluguScribe ఏదో ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకున్నట్టు ఎంటి ఆ గ్రూప్ ఫోటో?
తెలుగు

@user3945292 @TeluguScribe aa wild animals ni track chesthe aa papa traces dorike chance untadi, edaina hunting chese animals unte track chestaru kavachu avi velle locations.
English

బొమ్మల్లో మాంసం ముద్దలు పెట్టి కంచెకు ఏర్పాటు చేసిన పోలీసులు
కాకినాడ జిల్లా చిన్నారి అదృశ్యం కేసులో అడవి జంతువుల కదలికలు తెలుసుకునేందుకు పోలీసుల ప్రయత్నం
Telugu Scribe@TeluguScribe
కాకినాడలో అదృశ్యమైన చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉంటాయని అనుమానంగా ఉంది మీడియాతో విచారణ పురోగతిని వివరించిన జిల్లా ఎస్పీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లినట్లు లేదు కాబట్టి అడవి జంతువులు లాక్కెళ్లాయని అనుమానిస్తున్నాము కానీ ఏ కోణంలోనూ ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదు పాప అదృశ్యమైన రోజు వర్షం పడింది, ఇలాంటి కొండ ప్రాంతంలో వర్షపు నీరు జారుతూ ఉంటుంది అలా వరద నీటిలో కిందకి జారుతూ వెళ్ళిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాము ప్రస్తుతానికి థర్మల్ డ్రోన్ల సహాయంతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నాము – ఎస్పీ బిందు మాధవ్
తెలుగు

@Telugu360 పాదయాత్ర అంటే ఒక అల్ ఇన్ వన్ పుస్తకం అనుకుంటున్నారు.
బట్టి కొట్టేస్తే పరీక్ష గట్టెక్కేసినట్టే అన్నట్టు
తెలుగు

@PremadariTweets సెల్ ఫోన్ వాడుక తగ్గిస్తే సరి
గువ్వ బలుపు కరుగుతుంది
తెలుగు

story of a friend who tasted non-veg for the first time for her lover
> she liked him, he liked her back
> they're from different castes
> they very well know that they aren't gonna marry and this relationship goes nowhere
> she went to Bangalore to meet him
> she is a brahmin girl, pure vegetarian
> he's a non vegetarian
> he said a pickup line that impressed her so much that she took a bite of chicken as a gesture to showcase her love
> fast forward to a year later, he dumped her and moved on, citing she's so clingy
> now she's filled with regret for eating non veg as the daughter of a temple priest
Moral: NEVER LOOSE YOUR PERSONALITY FOR MOMENTARY HIGHS. DON'T REGRET LATER ⚠️
English

@entojeevitham it is ugly as fuxk to make your proposals public, to dance on the stage on your wedding, to make your photoshoots public.
ugly as fuck.
English

@Kiickuu18 @TeluguScribe adhe ra gootle… meat petti wild animals ni pattukunte.. ammaiki emaindho telusthadha?
Eesti

@user3945292 @TeluguScribe Orey burra thakkuva edava first ammaiki emaindo teliyali kada ra
Eesti

@Shreyaas15 she did not want a “friend”
you were trying to be a friend
English

Felt insecured and jealous when she made another guy best friend.
Maybe I was the problem and now the friendship between us slowly fading, it is what it is.
Enjoyed every bit of that friendship, Grateful :)
I don't wanna hurt anybody else in the end, so slowly moved away.
Peace✌️
Tweeteshwarudu@Agent1160071
Just asking... What's the most painful thing you did as an introvert?
English

@thoughtstruck @BlrCityPolice @CPBlr “heyyy im getting sooo much attention… and btw i am a good person that will tell people how to behave and keep boundaries… are you all seeing it? ”
English

On 31/8/25, I raised a police complaint. The officers deployed communicated with me via WhatsApp. Today, this officer chose to change privacy settings so the chat is extra private and temporary, and then text me as if we're friends. @BlrCityPolice @CPBlr is this normal now?



English

భర్తకు గుండెజబ్బు.. సెక్స్ కోరికలు తీర్చలేడని భార్య ఘాతుకం
అనురాగ బంధానికి ఆ ఇల్లాలు మంగళసూత్రం సాక్షిగా ప్రమాణం చేసింది. కానీ, క్షణిక సుఖాల వ్యామోహంలో పడి ఆ పవిత్ర బంధాన్ని నడిరోడ్డుపై తెంచేసింది. అనారోగ్యంతో ఉన్నాడన్న జాలి కూడా లేకుండా, కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. గుండెపోటు మరణంగా కలరింగ్ ఇచ్చి తప్పించుకుందామనుకున్న ఆ కిరాతకురాలి పాపం ప్రియుడి ఎంట్రీతో కటకటాలపాలైంది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో తీవ్ర కలకలం రేపింది...
సర్పవరం సీఐ బి.ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ (35) ఆటో నడుపుతూ భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్ గుండెలో స్టంట్లు వేయడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. భర్త రోజురోజుకు అచేతనంగా మారుతుండటంతో భార్య రమాదేవి కోరికలు మితిమీరిపోయాయి. ఈ క్రమంలో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో #Instagram లో పరిచయమై, వివాహేతర సంబంధానికి దారితీసింది.అతడు తరచూ బాపట్ల నుంచి సర్పవరం వచ్చి రమాదేవిని తీసుకుని రామచంద్రపురం, విజయవాడ తదితర ప్రాంతాలకు షికారు తిప్పేవాడు.
భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ నిలదీసి మంచి పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని మందలించాడు. తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని నిద్రమాత్రలతో అంతమొందించాలని పథకం వేసింది. ప్రియుడు గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇవ్వడంతో మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్‌లో వాటిని వేసి భర్తతో తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు భర్తకు గుండెపోటు వచ్చి పడిపోయాడని బంధువులకు చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అయితే భర్త చనిపోయి మూడు నెలలు గడవక ముందే రమాదేవి పాత ప్రియుడిని వదిలి.. కొత్త ప్రియుడిని వెతుక్కోవడంతో బాపట్ల బాబుకు కోపం వచ్చింది. అంతే.. ఈ నెల 9న ‘మీ అమ్మ జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది’ అని రమాదేవి కుమార్తె ఫోన్‌కు గోపిసాయి మెసేజ్ చేశాడు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది..

తెలుగు

@Kadirodu_Offl ఒరేయ్ సుజాత్…. దేనికి రా ఈ పనికిమాలిన న్యూస్?
ఎవరికి ఉపయోగం? ఎర్రి పూవ
తెలుగు

@krishna11429326 @TeluguScribe ఇక్కడ తప్పు ఎవరిది అనేది కాదు మాస్టారు.. అమ్మాయి దొరకాలి కద అసలు… ఆ తరవాత తప్పు ఒప్పు
తెలుగు

@user3945292 @TeluguScribe Incase adavijanthuvu tineste m Thappu undi govt dhi
Eesti



















