veera
3.1K posts









కాకినాడలో అదృశ్యమైన చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉంటాయని అనుమానంగా ఉంది మీడియాతో విచారణ పురోగతిని వివరించిన జిల్లా ఎస్పీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లినట్లు లేదు కాబట్టి అడవి జంతువులు లాక్కెళ్లాయని అనుమానిస్తున్నాము కానీ ఏ కోణంలోనూ ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదు పాప అదృశ్యమైన రోజు వర్షం పడింది, ఇలాంటి కొండ ప్రాంతంలో వర్షపు నీరు జారుతూ ఉంటుంది అలా వరద నీటిలో కిందకి జారుతూ వెళ్ళిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాము ప్రస్తుతానికి థర్మల్ డ్రోన్ల సహాయంతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నాము – ఎస్పీ బిందు మాధవ్


THIS IS THE REAL TFI ✅










Konaseema villages lo last 3 months hepatitis A due to contaminated drinking water. Kontha mandhi rajahmundry theeskelli lakshalu katti treat cheyinchukunnaru.. financial impact of preventive medicine is intangible but huge.. button nokki 2k veyadam kadu governance ante..


“మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking





TG people :
