V Adharsh Reddy

1.4K posts

V Adharsh Reddy banner
V Adharsh Reddy

V Adharsh Reddy

@vadharshreddy

Patancheru Constituency BRS Party Coordinator

Hyderabad Katılım Temmuz 2014
27 Takip Edilen690 Takipçiler
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ రైల్వే ట్రాక్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. @AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
1
44
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
ప్రముఖ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
తెలుగు
0
1
2
145
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
"రన్ ఫర్ జీసస్" సువార్త ర్యాలీని లింగంపల్లి నుండి పటాన్‌చెరు వరకు ఈరోజు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సమాజంలో శాంతి, ప్రేమ, సౌహార్దం పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం అని తెలుపడం జరిగింది.@AdarshSindhu @BRSparty @BRSHarish @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
5
52
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం ఓల్డ్ రామచంద్రాపురం హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన హనుమాన్ ర్యాలీని ఘనంగా ప్రారంభించడం జరిగింది. యువత హనుమాన్ స్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలి అని కోరడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
47
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం BRSపార్టీనే సరైన వేదిక అని నమ్మి 272 డివిజన్ బొల్లారం పోచమ్మ బస్తీకి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మొహమ్మద్ రఫీ గారు తన అనుచరులతో కలిసి శ్రీ @BRSHarish గారి సమక్షంలో BRS పార్టీలో చేరడం జరిగింది.@AdarshSindhu @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
41
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
తెల్లాపూర్‌లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను.@AdarshSindhu @BRSparty @BRSHarish @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
41
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
శేరిలింగంపల్లి నియోజకవర్గం బీహెచ్ఈఎల్ ఎం.ఐ.జి కాలనీలో నిర్వహించిన శ్రీ రామాలయము – శ్రీ హనుమాన్ విజయోత్సవం మరియు 27 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని,అభిషేకం చేయడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
52
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ మంగంపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతా సమేత రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @BRSHarish
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
29
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
ఈరోజు పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్, ఓల్డ్ MIG కాలనీలోని మస్జిదే మొహమ్మదియా మస్జిద్‌లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశాను.@AdarshSindhu @BRSparty @BRSHarish @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
43
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పటాన్చెరు నియోజకవర్గంలోని భీరంగూడ, అమీన్‌పూర్ డివిజన్లలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని భక్తులతో కలిసి శ్రీరాములను దర్శించు కోవడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
50
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
శ్రీరామనవమి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రారెడ్డి నగర్ శివాలయంలో మరియు భారతి నగర్,రామచంద్రాపురం డివిజన్ లో పలు కాలనీ లలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
6
58
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పటాన్‌చెరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ మాధారం గ్రామంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి 42 అడుగుల విగ్రహ ప్రతిష్ఠాపన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
43
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
చెవ్వేళ మాజీ ఎంపీ @DrRanjithReddy గారి మాతృమూర్తి శ్రీమతి అమ్మ చంద్రకళ గారు పరమపదించిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి నివాసానికి వెళ్లి రంజిత్ రెడ్డి గారిని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియచేయడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
64
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పటాన్చెరు నియోజకవర్గం BHEL టౌన్షిప్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1000 సంవత్సరాల ప్రాచీన సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం మరియు రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది .@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
62
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో ఓఎం డిజి ప్రెస్ ఆధ్వర్యంలో నూతన డిజిటల్ ఆల్బమ్స్ ప్రింటింగ్ ల్యాబ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
7
72
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఇమామ్‌నగర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి జాతర మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించడం జరిగింది.స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
1
33
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారతి నగర్ మరియు రామచంద్రపురం డివిజన్‌లలో ముస్లిం సోదరులను కలుసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది. సమాజంలో శాంతి, సౌహార్దం, సోదరభావం మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నాను.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
3
46
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
ఓల్డ్ రామచంద్రపురం హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలు తీసుకురావాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.@AdarshSindhu @BRSHarish @BRSparty @KTRBRS
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
0
2
39
V Adharsh Reddy
V Adharsh Reddy@vadharshreddy·
కోకాపేట నియో పోలీసులో శారదాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో @BRSHarish గారు,@DrErrolla గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.@AdarshSindhu @KTRBRS @BRSparty
V Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet mediaV Adharsh Reddy tweet media
తెలుగు
0
1
11
400