paruchuri venkateswa

56 posts

paruchuri venkateswa

paruchuri venkateswa

@venkatalexa

rao

Katılım Ocak 2012
151 Takip Edilen28 Takipçiler
paruchuri venkateswa retweetledi
𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫
In the middle of all the madness and mischief in a rooted village 😀 A beautiful love story that promises the perfect blend of spice and sweetness — a romantic comedy-drama as irresistible as our seasonal Avakaya! ❤️🥭✨ Get ready for a riot of laughter, innocence, quirky characters, endless drama, and a charming love story amidst all the noise and chaos 😂💫💛 Hattrick Hero @iamThiruveeR’s next, @AadhyaMovie’s Production No.1, Pooja ceremony commenced today 💥🎬✨ @MahendarKududu2 @venkatalexa @DopJagadeeshCh @BaluKomiri @uma2345 @umacineverse
𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 tweet media𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 tweet media𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 tweet media𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 tweet media
English
3
13
164
10.9K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@RSPraveenSwaero Sir మీరు నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ యేనా??. కులం కార్డ్ వాడుతున్నారంటే ఇంకా మీ బ్రతుకు ఎందుకు???. అంబేద్కర్గారు 50 ఏండ్లు చాలు అన్నాడు . సబ్జెక్ట్ లెస్ ఫెలో.
తెలుగు
0
0
0
30
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ వేధింపులకు అంతం ఎన్నడు? డీజీపి ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాల కులంలో పుట్టడమేనా? అయన పేరు చివరన రాజు / నాయుడు / చౌదరి/రెడ్డి /వర్మ/శర్మ లాంటి పేర్లు లేక పోవడమే ఆయన పాలిట శాపమైంది. ఇది ముమ్మాటికీ నిజం. బైదివే, నాకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారు. అది వేరే విషయం. లేకపోతే వందల కోట్లు బ్యాంకులను ముంచి, ఎమ్మెల్యే గా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణంరాజు గారు జైలు బయట ఉండటమేంట్, మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నికార్సయిన పోలీసు అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోదిస్తూ, అక్రమ కేసుల చిత్ర హింసను గురవడం ఏంటి? నేను పీవీ సునీల్ గారు బెల్లంపల్లి(ఆదిలాబాద్) 1998 నుండి కలసి పనిచేశాం. ఆయనకు ప్రతీ సారి ప్రభుత్వాలు అన్యాయమే చేసినవి. అందరి లాగా నాకూ ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్నా అగ్రనాయకుల గుండెలు కరగలేదు. ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి, ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు. అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు. ఇక 79% ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయవ్యవస్థ లో పీవీ సునీల్ కుమార్ లాంటి అణచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుందన్న ఆశ కూడా నాకు లేదు. అందుకే ఒకప్పుడు @ncbn గారు, @RojaSelvamaniRK గారు తెలిసి తెలిసి ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారేమో. I am not surprised at their observation. పీవీ సునీల్ గారు, ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్. ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టి పీవీ పులి కుమార్ లా గర్జించండి. ఈ తుఫైల్ మెమోలకు, ఎంక్వైరీ లను పట్టించుకోకండి. అబ్ యే కదమ్ తాల్ బంద్ కరో, పీచే మత్ మూడో, హమేషా ఆగే బడో, హర్ జుర్మ్ కో ఖతమ్ కరో✊👊 జై భీం. జై హింద్. #PVSunilKumar
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
306
190
884
113.4K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@nalamotu చక్రవర్తిగారు మోడీ గుజరాత్కి ప్రైమ్ మినిస్టర్ అండి, ఇండియాకి కాదు, మన సౌత్ లీడర్స్ కి యూనిటీ లేదు , యూనిటీ ఉంటే ఒకసారి నార్త్ ప్రైమ్ మినిస్టర్ తరువాత 5 ఏళ్లు సౌత్ వాళ్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాళ్లు.ఉదాహరణకి యూనిటీలేకనే ఆంధ్రాకి 15 లక్షలకోట్లు అప్పు అయ్యింది.
తెలుగు
1
0
6
241
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
గుజరాత్ ప్రధాన మంత్రి ============= మోడీ గారు... వ్యాపారాలు గుజరాతీ వాళ్లకు కట్టబెట్టి, పెట్టుబడులు తన పరపతి ఉపయోగించి గుజరాత్ కి తీసుకెళ్ళి, బుల్లెట్ ట్రైన్ కూడా తన ఊరికే తీసుకెళ్ళి, చూడండి నేను భారత దేశానికి బుల్లెట్ ట్రెయిన్ తెచ్చాను అని మన చెవిలో పూలు పెడితే నమ్మడానికి ఇక్కడ వెర్రిబాగులోళ్ళు ఎవరూ లేరు. మీరు ఏ ప్రమాణాల ఆధారంగా భారత దేశంలోని రెండు పొరుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ ట్రెయిన్ వేస్తున్నారు? ఒక పక్క దక్షిణ భారత రాష్ట్రాలను దోచి ఉత్తర భారత రాష్ట్రాలకు పెడుతున్నారని గగ్గోలు పెడుతుంటే, ఉత్తర దక్షిణాలను కలపడానికి ఈ రైలుని ఎందుకు వాడలేదు?
ChakravarthyNalamotu tweet mediaChakravarthyNalamotu tweet media
తెలుగు
18
27
96
6.6K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@nalamotu నిన్న మీ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో చూసానండి, చాలా బాగా ఎక్సప్లనేషన్ చేశారు.ఈ మధ్య కాలంలో ఇంత క్లియర్ గా జగన్ రెడ్డి తప్పు చేశాడు అని పర్సన్ పేరుతో కూడా క్లియర్ గా చెప్పారు . మీరు ఇలానే డిబేట్స్కి వస్తువుండండి సార్.కొంత మంది చెప్పేవి అర్థం అంతా సొల్లే. సెల్యూట్ sir.
తెలుగు
0
1
3
283
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
SENSATION: జగన్ దోపిడీని బయటపెట్టిన అమెరికా! ======================== అదాని ప్రైవేట్ విమానంలో భార్యతో సహా విజయవాడకు రావడం. జగన్ గారిని ఆయన భార్యను కలవడం. విందు భోజనాలు కలిసి చెయ్యడం ఎందుకో ఇప్పుడు అర్థం అయింది 😱 అమెరికా ప్రభుత్వం చెబితే కానీ మనకు తెలియకపోవడం మన దరిద్రం. అదాని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం అమెరికా కోర్టులో కేసు వేసింది. 7,000 మెగావాట్ల విద్యుత్తు అధిక ధరలకు కొనడానికి అంగీకరించాడు జగన్. భారత దేశంలో ఇతర రాష్ట్రాలు ఆ ధరలకు మేము కొనము అని చేతులెత్తేస్తే, నాకు రెండు వేల కోట్లు ఇస్తే జనాలను దోచి నీకు పెడతా అని అధానీతో ఒప్పందం చేసుకున్నట్లు ఈ ఛార్జ్ షీట్ చూస్తే అర్థం అవుతుంది. SEC కోర్టులో వేసిన ఛార్జీలు దీనికి జత చేశాను చూడండి. ముక్కు మీద వెలేసుకోండి! షాక్ అవ్వండి! మన దేశ దరిద్రాన్ని చూసి వాంతులు డోకులు చేసుకోండి!
ChakravarthyNalamotu tweet media
తెలుగు
66
230
685
50.9K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@Swathireddytdp కొంచం లేటయ్యింది కానీ నానీ గారికి జ్ఞానోదయం అయ్యింది తప్పుచేశాను అని అందుకే దూరంగా అందరి వెనుక ఏమీ చెయ్యలేక నుంచున్నాడు. తెలుసుకుంటాడు లే మళ్లీ వచ్చి నాయుడు గారిని కలిసి మాట్లాడాలని తప్పుఅయ్యింది తొందర పడ్డాను మన్నిచ్చండి అని అడిగితే నాయుడు గారు నాని గారి విషయములో ఒప్పుకోవచ్చు
తెలుగు
0
0
8
2.8K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఒకరికి అదృష్టం వరిస్తుంటే ఇంకొకరికి దురదృష్టం వెంటాడింది రెండు సార్లు MP అయ్యి విజయవాడ ప్రజల మన్ననలు పొందిన కేశినేనికి ఏ గ్రహం పట్టి పీడుస్తున్నదో గాని పార్టీలో ఉన్నన్నాళ్ళు ఇష్టం లేని కోడలు ఉమ్మడి కుటుంబం లో కాపురం చేస్తే ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి సరిగ్గా మంచి రోజులు వచ్చే టైంకి మునిగిపోయే పడవలోకి తాను వెళ్లడమే కాకుండా బంగారు భవిషత్ ఉన్న కూతురు శ్వేతను కూడా వెంటపెట్టుకుని వెళ్లాడు. లేకపోతే ఈరోజున విజయవాడ MP అయ్యేవారు కేంద్రమంత్రి పదవి కూడా దక్కేది కదా. NRI పెమ్మసాని చంద్రశేఖర్ గారు సొంత రాష్ట్రానికి తన వంతు సేవలు చేయడానికి తెలుగుదేశంలో పార్టి లో చేరి MP గా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి గా అవకాశం రావడం సంతోషకరం. అలాగే యువ కెరటం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి రావడం సంతోషం ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు
Swathi Reddy tweet mediaSwathi Reddy tweet media
తెలుగు
72
362
5K
313.2K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@JayGalla Hi sir, Plz update the agriculture motors usable BATTERIES.Needs a lot of sir in Andhra Pradesh. Solar is not usable from July to February ending.
English
0
0
0
145
Jay Galla
Jay Galla@JayGalla·
Power up with Amara Raja! We're looking for passionate and innovative minds to join our team. Drive your career forward and be part of a company that powers the future with cutting-edge technology and sustainable solutions. Join us on our journey to excellence and make a difference! amararaja.com/careers/ #AmaraRaja #WorkWithUs #JoinTheCharge
Jay Galla tweet media
English
4
29
131
11.2K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@PinapeddaC @Swathireddytdp పద్మావతి గారు, మీరు మారరు సమాజాన్ని మార్చ్ వాళ్ళను చెయ్యనియ్యరు. 2లక్షల అప్పులు చేసినా కూడా రాష్ట్రాన్ని నంబర్ 1గా మార్చారు. 10లక్షల కోట్లు అప్పు చేసి జగన్ ఏమి సాధించాడు. మీకు అర్దం కాదు, మీ పిల్లలను జగన్ దగ్గర జాయిన్ చెయ్యండి. గొడ్డల్లకు బలి ఇస్తాడు.అప్పుడు తెలుస్తుంది.
తెలుగు
0
0
4
38
Padmavati Nilayam
Padmavati Nilayam@PinapeddaC·
@Swathireddytdp గ్రాఫిక్స్ చూపి 2 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక చంద్రబాబు ఏదో రాష్ట్రాన్ని ఉద్దరించేచినట్లుగా నీలాంటి దగుల్బాజీ వెధవలే పొగడాలి వెన్నుపోటు పొడిచిన బొల్లిని సమర్థిస్తున్న మీలాంటి వారు ఉండబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు పడుతుంది చాలదా
తెలుగు
6
1
9
1.5K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
70 ఏళ్ల యువకుడు... 25 ఏళ్ల క్రితం.. విజన్ 2020 అని చెప్పి లక్ష్యాలు పెట్టుకుని పక్కా ప్రణాళికతో పనిచేసి.. ఫలితాలు కళ్లముందుంచి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ! మళ్ళా 9 ఏళ్ల క్రితం... 2022 నాటికి.. దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని, 2029 నాటికి.. దేశంలోని అత్యుత్తమ రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని, 2050 నాటికి.. ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని.. 5 గ్రిడ్లు & 7 మిషన్లతో పని మొదలుపెట్టారు ! ఫలితం... 2017 నాటికి నిరంతర విద్యుత్ అందించే దక్షిణాది రాష్ట్రాలలో మొదటి రాష్ట్రం ! 2018 నాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానం ! 2019 నాటికి ఈజ్ ఆఫ్ ఎంప్లాయీబిలిటీ లో నెంబర్ 3 స్థానం ! 2019 నాటికి గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్ & హ్యాపీనెస్ ఇండెక్స్ లో దేశంతోనే పోటీ ! 2019 నాటికి సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే మొదటి స్థానం ! 2019 నాటికి ఓడీఎఫ్, ఎల్ ఈ డీ దీపాలు, ఫైబర్ ట్రంక్, గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా అత్యధిక పని దినాలు & అత్యధిక ఆస్తుల కల్పన, అత్యధిక ఇళ్ల నిర్మాణం వంటి వాటిలో అగ్రస్థానం ! దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి... కియా మోటార్స్ ! దేశంలోని అతిపెద్ద సంస్థల పెట్టుబడులు... హీరో మోటార్స్, అశోక్ లేలెండ్, ఏషియన్ పెయింట్స్ etc ! ప్రస్తుత 50 ఏళ్ల వృద్ధుడు... ఇలాంటి ఎలాంటి విజన్ లక్ష్యాలు లేకుండా.. ప్రజలకు కూడా అలాంటి ఆలోచనలు రాకుండా.. పూర్వకాలంలోని ఫ్యూడల్ భావజాలంతో.. పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ కాలం గడిపేస్తున్నాడు !! ఫలితంగా... (కొంతమంది ప్రజల అత్యాశ కారణం కూడా) 4 ఏళ్ల నుండి అన్ని రంగాల్లో తిరోగమనం !! పాలన గాలికొదిలేసి... కేవలం రాజకీయ కక్ష సాధింపులు ! తనపై ఉన్న కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ కేంద్ర పెద్దలకు తాలింపులు !! లక్ష్యం లేని బాణం ఎవరికి తగులుతుందో.. ఎంతలోతు దిగుతుందో ఎవరికీ తెలియదు ! జరుగుతోంది ఇదే !! #తెలుసుకోఆంధ్రుడా #మేలుకోఆంధ్రుడా #jagandestroyedap #APHopeCBN
తెలుగు
54
60
348
17.3K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@Swathireddytdp Medam, This news correct but if Pawan sir also adding with TDP, voting percentage is increased nearly 65percent.
English
0
0
0
15
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
Big Breaking News !! National prominent channel has conducted a ground level survey. 👇👇👇 survey results. YSRCP: 43 - 57 TDP: 125 - 133 OTHERS: 4 - 6 Vote share for Andhrapradesh assembly elections TDP: 48.5% YSRCP: 35.5% OTHERS: 16 % #AndhraPradeshElection2024 🔥🔥🔥
Swathi Reddy tweet media
English
319
292
1.5K
58.1K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@hanumannaik8 @Swathireddytdp Hanuma, మీ వైఎస్సార్సీపీ గవ్నమెంట్ నేరుపించలేక కూర్చుంది. నువ్వు కూడా సైలెంట్ గా కూర్చో. CBN ఎప్పుడూ తప్పు చేయలేదు, పాలస్ లు కట్ట లేదు. నీ లాంటి గుడ్డివాల్లకు కనపడవు. ముద్దికింద 32 కేసులు పెట్టుకుని, మాట్లాడొద్దు.
తెలుగు
2
0
0
18
జగన్ అభిమాని
@Swathireddytdp ప్రేత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని లక్ష్య కోట్లు తెచ్చి దొబ్బిటిన్నడు గా మీ cbn పోయి వన్ని అడుగు... కేంద్రం నుండి మనకు నిధులు ఎందుకు రావడం లేదు అని.... ఇప్పటి వరకు 1.11 లక్ష్య కోట్లకు లెక్కలే చెప్పలేదు మీ cbn గుంట నక్క... పోయి ఆ లెక్క అడుగు
తెలుగు
2
0
4
1.1K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్ట్ అయినప్పుడు ఒకసారి ! రఘురామ కృష్ణంరాజు గారిని సస్పెండ్ చేయమని చెప్పడానికి ఒకసారి ! స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని మరీ వెళ్లారు మన అధికారపార్టీ ఎంపీలు !! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... పార్లమెంట్ ముందు ప్లకార్డులు పట్టుకుని.. ఒక రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేసేవారు ! అధికారంలోకి వచ్చాక.. వాళ్ళ మెడలు వంచడం పక్కన పెడితే.. కనీసం వీళ్లు చేతులు జోడించి అయినా విభజన హామీలు, మన రాష్ట్ర సమస్యల పై కలిసికట్టుగా ఒక్కసారన్నా రిప్రజెంటేషన్ ఇచ్చారా ??? వీళ్ళని నమ్మా... 22 మందినీ గెలిపించింది ?? నీదెంత గొప్ప నమ్మకంరా అంధుడా !! #ఆలోచించుఆంధ్రుడా #మేలుకోఆంధ్రుడా
తెలుగు
31
104
518
32.2K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@vkjourno వెంకట కృష్ణ గారు, వైఎస్సార్సీపీ ఆడే గేమ్ ఇది. వాళ్లకు తన మన అనే తేడా ఏమీ లేదు. స్వార్థం రాష్ట్రాన్ని దోసుకోవాలి సద్దాం హుస్సేన్ లాగా ఉరికో లేదా గడాఫీ లాగా కోట్టి చంపించుకోవాలని ఆశో ఉండి ఉంటుంది లెండి. వెయిట్ చేయటం తప్ప తొందర పడి ప్రయోజనం లేదండి. డబ్బుకు ఆశ పడే జనం ఉంటే ఇంతే.
తెలుగు
0
0
0
10
VenkataKrishna
VenkataKrishna@vkjourno·
ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్లారు.. ఇంకా చాలా మంది వెళ్ళాలి అని కోరుకోవాలి గానీ, ఇదేం కుల గోలయ్యా.. ఏ రాష్ట్రంలో లేని ఈ నెగెటివిటి ఏపీ లోనే ఎందుకుంది? ఆలోచించండి.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ భావజాలం.. ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించండి.. కొంచెం మన ఆలోచనా విధానాన్ని ప్రజల కోణం లోకి మళ్ళిస్తే అందరూ మంచి వాళ్ళే..
UttarandhraNow@UttarandhraNow

కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిసిసిఐ సెలక్టర్ ఎం.ఎస్.కే. ప్రసాద్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు ను టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో తొక్కేసాడా? #Kamma x #Kapu #UANow

తెలుగు
171
207
1.1K
135.8K
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@anandmahindra Sir, Plz send one jawa bike to him.he will try with that bike. It will be usable as a tvc throughout india. MAHINDRA VEHICLES R COMFORTABLE TO ALL.
English
0
0
0
0
anand mahindra
anand mahindra@anandmahindra·
This man is a human Segway, with a built in gyroscope in his body! Incredible sense of balance. What pains me, however, is that there are so many like him in our country who could be talented gymnasts/sportspersons but simply don’t get spotted or trained…
English
2K
10.2K
85.5K
0
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@KChiruTweets @AndhraPradeshCM @ysjagan Y u support 3 capitos reason plz, Your brother also dancing in stages i dont know y he was doing like this But AP is loosing lot of opportunities with konedela brothers. Loosers. Needed this type of .......
English
0
0
0
0
paruchuri venkateswa
paruchuri venkateswa@venkatalexa·
@KChiruTweets @AndhraPradeshCM @ysjagan U r mistaken megastar, One india one capitol,like this one one state one capitao but u r supporting 3 capitos. I support jagan in this. U r not gentle men.u r also a cheater. U support rajashekareddy ap is going 10 years back. Konedela loosers.
English
0
0
0
0
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
విఘ్నాలు తొలగించే వినాయకుని పండగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి బహిరంగ వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం @ysjagan గారికి లేఖ రాసాను.
Lokesh Nara tweet media
తెలుగు
73
315
1.2K
0
paruchuri venkateswa retweetledi
American Cinematographer
American Cinematographer@AmericanCine·
Many congrats to Linus Sandgren, FSF for winning the Academy Award for Best Cinematography for @LaLaLand.
American Cinematographer tweet media
English
0
19
42
0