Vicky

21.3K posts

Vicky banner
Vicky

Vicky

@vicky03711

మంచి పనులు మట్టికోటుకపోతున్నాయి. చెడు పనులు చెలరేగిపోతున్నాయి. ఈ సమాజంలో.....

East godavari Katılım Haziran 2017
816 Takip Edilen1.4K Takipçiler
Vicky
Vicky@vicky03711·
పట్టుకోవడమే తెలుసు.. పారిపోవడం కాదు.. కష్టమైన కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను కానీ.. కన్నీళ్లు రానివ్వను..!! అన్నాను.. కానీ కన్నీళ్లు తెప్పించి పారిపోయింది 😔
Vicky tweet media
తెలుగు
0
3
11
190
Vicky
Vicky@vicky03711·
గుర్తుంచుకో అంటే మరిచిపోతుంది... మరిచిపో అంటేనేమో గుర్తు పెట్టుకుంటుంది... ఈ మనసుకి పుట్టుకతోనే ఆదమరపు అనుకుంటా... అసలు మాట వినదు...!!!!
Vicky tweet media
తెలుగు
0
0
7
144
Vicky
Vicky@vicky03711·
నీ నవ్వు వెలుగైతే… నా లోకం ఉదయమే అవుతుంది, నీ చూపు పడితే… నిశ్శబ్దం కూడా పాట పాడుతుంది… నీ మాటల్లో మధురం ఉంది, నీ నడకలో కవిత్వం ఉంది, నువ్వు దగ్గరగా ఉంటే చాలు, కాలం కూడా నిదానంగా నడుస్తుంది… నీ అందం ముందు చంద్రుడు కూడా తన వెలుగును దాచుకుంటాడు ❤️😍 @i_nivethathomas 😘
Vicky tweet media
తెలుగు
0
3
16
349
Vicky
Vicky@vicky03711·
నీ అందం నా ప్రేమగంధం నీ అందం ఆద్యంతం నా మనసును దోచేస్తుంటే నీ అందం కన్నా నీ అందమైన మనసు నన్నే దోచేసింది నాలో నిండిన నీ జ్ఞాపకాలు మంచు ముత్యాల వానలా నా అణువణువునా జాలువారుతుంటే నీ ముగ్ధమోహన రూపం నా మదిలో ప్రేమ జావలీల పలికిస్తూ ఉంటే...❣️ @i_nivethathomas
Vicky tweet media
తెలుగు
0
1
16
262
Vicky
Vicky@vicky03711·
సమయాన్ని సాయమడిగా కాసేపు నా వైపు కూడా ఉండమని... ఇలా బదులిచ్చింది ఓర్పుగా ఉంటే ఓటమిని నీ దరి చేరనీయను అని...!!
Vicky tweet media
తెలుగు
1
4
24
364
Vicky
Vicky@vicky03711·
వాళ్ళ #వృత్తి వాళ్ళది వాళ్లు కూడా #మనుషులే కదా ఏమి ఉన్నారా జనాలు🙏 #trending #society #job #zomoto #swiggy #blinkit
Vicky tweet media
తెలుగు
0
0
2
175
Vicky
Vicky@vicky03711·
ఎగసే నా మది కడలిలో ఊగిసలాడే నీ ఊసుల తరంగాలు ప్రేమగా ఉండే నా ఎద కోవెలలో చిరుజ్యొతి నీ నయనపు కాంతులు నేను ఎవరిని అన్నది కూడా నేను మరువగలను నీ కళ్ళల్లోకి చూస్తూ నీ కనులను చూస్తుంటే నల్లమబ్బులకు కూడా దిగులు పుడుతుంది ఇంత అందమా ఆ కాటుక కనులకు❤️
Vicky tweet media
తెలుగు
0
2
16
311
Vicky
Vicky@vicky03711·
అమ్మాయి చీర కట్టుకోవటంలో సాయం అబ్బాయిలకి తెలిసినట్ట ఎవరికి తెలియదేమో 🤔 ఒక అమ్మాయి లో చీరకట్టులో ఎంత అందంగా ఉంటోదొక అబ్బాయ్ మాత్రం చెప్పకలడు...!! ♥️🙈
Vicky tweet media
తెలుగు
0
5
18
428
Vicky
Vicky@vicky03711·
@Manaas_123 నాకు ఇష్టమైన హీరోయిన్ కాబట్టి ❤️
తెలుగు
0
0
0
14
Manasa
Manasa@Manaas_123·
@vicky03711 Eppudu evida photo petti cheptunav yenti ?
Eesti
1
0
1
18
Vicky
Vicky@vicky03711·
ఎంతటి బలవంతుడైన తాను ప్రేమించిన అమ్మాయి కోసం బలహీనుడు అవుతాడు.. కానీ కొందరు అమ్మాయిలు అతని బలహీనతని చేతకాని తనంగా చూస్తారు తప్ప.. అతని గుండెలోతులో తాను అంటే పిచ్చి ప్రేమ ఉంది అని ఒకరు చూడరు ఒక్కక్షణం కూడా వాడి గురించి ఆలోచించారు..
Vicky tweet media
తెలుగు
1
8
78
2.6K
Vicky
Vicky@vicky03711·
మనసులో వచ్చే ఆలోచనలన్నీ నీ కోసమే పుడుతున్నాయి, చెప్పలేని భావాలెన్నో ఉన్నా.. ప్రతి ఒక్కటి నీ జ్ఞాపకంగా రాసుకుంటున్నా, ఆ అక్షరాలన్నీ ఒక హారంగా మారి.. నా మది కోవెలలో నీకే అలంకారమవుతున్నాయి😍
Vicky tweet media
తెలుగు
0
4
31
525
Vicky
Vicky@vicky03711·
సమయం అనుకూలంగా లేనప్పుడు చుట్టూ జనాలకు మన లోపాలే కనపడతాయి.. అప్పటివరకు చేయూత ఇచ్చిన మన చేయినే వదిలేసి మనలో తప్పులు వెతుకుతారు 😔
Vicky tweet media
తెలుగు
1
4
46
711
Vicky
Vicky@vicky03711·
మనసు...అతి సామాన్యం.... ఎంత అంటే... అర్ధంకానంత... అర్థమైనా వివరించలేనంత...!!!!
Vicky tweet media
తెలుగు
0
3
21
447
Vicky
Vicky@vicky03711·
నీ జీవితపుస్తకాన్ని అతి కొద్ది మంది దగ్గర మాత్రమే తెరవాలి... ఎందుకంటే... చాలా మందికి కేవలం పుస్తకం తిరగెయ్యడం లోనే మక్కువ. అతి కొద్ది మంది మాత్రమే అందులో ప్రతి పేజి ని క్షుణ్ణంగా చదివి నిన్ను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తారు .....
Vicky tweet media
తెలుగు
2
7
36
792
Vicky
Vicky@vicky03711·
😂😂
QME
0
0
2
208
Vicky
Vicky@vicky03711·
ఈ రోజుల్లో పెళ్లిళ్లు 🤣🤣😂
తెలుగు
0
0
3
263
B O B B Y
B O B B Y@srichakri2005·
@vicky03711 Ade dangour, aa trance lo padipoyi zombies laaga ayupotham😃 ..
HT
1
0
1
10
Vicky
Vicky@vicky03711·
పురుషుడు కంటే... "స్త్రీ"... బలమైనది కాకపోవచ్చు..!! కానీ... ప్రతి మగాడి బలహీనత మాత్రం ఆడదే..!! ఒక్క నవ్వుతో ఖైది నీ చేస్తుంది.! కంటి చూపుతో కట్టి పడేస్తుంది.!
Vicky tweet media
తెలుగు
4
12
72
2K
Vicky retweetledi
Kishan
Kishan@Kishan_Telugu·
తప్పు లేదు మోడరన్ మహిళా తల్లి! భర్త అన్నాక ఆ మాత్రం చేయలేడా కట్టుకున్న పాపానికి!...
తెలుగు
20
97
405
34.5K
7676761156
7676761156@sreeramana57·
@vicky03711 అఃదుకే రాజ్యాలు పోయాయ్!! జీవితాలు గతించి పోయాయ్!!! చదువులు తపస్సులు తేలిపోతాయ్!!! అందుకే మన బలం బలహీనత స్త్రీయే సోదరా 💐💐♥️💐💐
తెలుగు
1
0
1
38