TheDailyDopamine

332 posts

TheDailyDopamine banner
TheDailyDopamine

TheDailyDopamine

@WattWisdom

Executive Engineer at NTPC Ltd.|| |Ex-PGCILn & TCSer || fan of ABD & DSP :)

Hyderabad, India Katılım Aralık 2014
378 Takip Edilen37 Takipçiler
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@sriniksv 35 అన్నాడని నమ్మేసారు అయితే
తెలుగు
1
0
1
258
Srinivas
Srinivas@sriniksv·
Thoti walker : nee age entha Nenu : guess cheyandi TW: 35-36 Nenu : anthe anthe . Manasulo….
GIF
English
9
2
32
3.5K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@miryalasrikanth ఈ “చాలు” అనే క్షణం వొచ్చింది అని నాకుగా నేను ఎలా రియా్లైస్ అవ్వాలి. .మెడిసిన్ చదవాల్సిందేనా?
తెలుగు
0
0
0
18
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
@WattWisdom ఇక చాలు, మళ్లీ వచ్చే ఏడాది.
తెలుగు
1
0
1
69
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
సప్లిమెంట్లు సాధారణంగా ఇవి అవసరం లేదు. నువ్వు సరైన తిండి తింటే ఇవేం అవసరం లేదు. కానీ విటమిన్ డి, బి 12 అనేవి లోపించవచ్చు. తనిఖీ చేయించుకుని అవి తక్కువ ఉంటే డి మాత్రలు వేసుకోవాలి, బి 12 ఇంజెక్షన్లు వేసుకోవాలి. తక్కువుంటే మాత్రమే వాడాలి. ఇక మిగతావి ఏవీ కూడా అవసరం లేదు. గర్భిణీలకి ఫోలిక్ ఆమ్లం, ఇనుము మాత్రం అవసరం. మీరు ప్రొటీన్లు తింటే పర్లేదు, కానీ తిండిలో లేకపోతే ఎటువంటి అదనంగా సప్లిమెంట్లు,పంచదార కలపని వే ప్రోటీను మంచిది. సురక్షితమైనది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఒంట్లో తయారవవు, ఆహారం ద్వారానే తీసుకోవాలి. సముద్రపు చేపలో ఉంటాయివి. తినకపోతే రోజుకి ఒకటి రెండు క్యాప్సుల్సు తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు. అయోడిన్ కోస్తా తీర ప్రాంతంలో ఉండదు కాబట్టి ఉప్పులో తీసుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సిన చాలా మినరల్సు డ్రై ఫ్రూట్స్, నట్స్ లో ఉంటాయి. పెరుగు, పాలలో కాల్షియం ఉంటుంది. కోడి కాలేయం, ఆకు కూరల్లో ఇనుము ఉంటుంది. మిగతా విటమిన్లు ఆకుకూరల్లో, చిరుధాన్యాల్లో, కూరగాయల్లో, పండ్లలో ఉంటాయి. ఇవి కాకుండా పసర్లు, లేహ్యాలు, మిశ్రమాలు, మాత్రలు, అరుకులు ఇవేం అవసరం లేదు. విటమిన్, మినరల్ మాత్రలు ఏవైనా సరే ఆర్నెల్ల కంటే ఎక్కువ వాడకుండా ఉండటం ఉత్తమం. ఆడవాళ్ళు మాత్రం ఇనుము వాడుకోవచ్చు. అన్ని సప్లిమెంట్లు కలిపి ఉన్న మిశ్రమాల్లో మందు కంటే విషం ఎక్కువ. ఏవో ముద్దలు తింటే మీ పిల్లాడి మెదడు తెలివితేటలు పెరగవు. మీరు ఏ సప్లిమెంట్లు తిన్నా అందులో గడ్డి గాదరాన్ని అంతా కాలేయమే బయటికి పంపాలి, అది అలసిపోయి కొన్నిసార్లు పనిచెయ్యటం మానేస్తుంది. అప్పుడు పచ్చకామెర్లు వస్తాయి. చివరిగా గుర్రం బొమ్మ ఉన్న మాత్రలు తింటే గుర్రమంత పెరగదు, నిలబడదు. ఒట్టి డబ్బులు దండగ.
Srikanth Miryala tweet media
తెలుగు
29
59
382
24.2K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@yskanth అందరూ అవే గ అన్న చూస్తున్నారు తప్పేం లేదు దానిలో ఉదాహరణ గ చూస్కుంటే అట్లీ ధనవంతుడు కాకుంటే ప్రియా గారు చేస్కునేవాళ్ళ? ప్రియా అందగత్తె కాకుంటే అట్లీ గారు చేస్కునేవాళ్ళ?
తెలుగు
2
1
5
1.5K
శ్రీకాంత్
ఆడదాని అందం చూసి పెళ్లిచేసుకున్న మగవాడు, మగవాడి డబ్బు చూసి పెళ్లిచేసుకున్న ఆడది బాగుపడ్డారని ఎక్కడా వినలేదంటున్నా 🤭
Srikanth Miryala@miryalasrikanth

@yskanth మీరేదో చెప్పాలనుకుంటున్నారు.

తెలుగు
21
22
364
42.7K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@miryalasrikanth @Dagads_ ఇలా అయితే కష్టం మాస్టారు ఈ సారి నుంచి మీరు ఏది సరదా కోసం వేసారో ఏది నిజ్జంగా నిజం అని వేసారో క్లారిటీ మెయింటైన్ చేయాలి
తెలుగు
0
0
2
660
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
@Dagads_ @WattWisdom అది సరదా కోసం వేసినది, ఏం చెయ్యాలంటే ఇవన్నీ మనం తినే ఆహారంలో లభ్యం అవుతాయి. సమతుల్య ఆహారం తింటే సరి. ఎప్పుడైనా విటమిన్ డి తక్కువ ఉన్నవాళ్లు అది తీసుకుంటే సరి. అలాగే శాకాహారులు విటమిన్ b12 తీసుకుంటే సరి. ఇంకేం అవసరం లేదు.
తెలుగు
3
3
52
1K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
సైకియాట్రిస్టులు నిద్ర కోసం మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోరు. డెర్మటాలజిస్టు జుట్టు కోసం జింక్ సప్లిమెంటు తీసుకోడు. న్యూరాలజిస్ట్ నరాల బలానికి అశ్వగంధ తీసుకోడు. అర్థోపెడీషియన్ ఎముకల బలానికి కాల్షియం సప్లిమెంటు తీసుకోడు. పీడియాట్రిషియన్ వాళ్ల పిల్లలకి విటమిన్ టానిక్కులు వాడడు. ఇమ్యూనాలజిస్టు రోగనిరోధకశక్తికి విటమిన్ సి వేసుకోడు. గ్యాస్ట్రోఎంటరాజిస్టు గట్ హెల్తుకి ప్రోబయాటిక్స్ పౌడర్ వాడడు. గైనకాలజిస్టులు పీరియడ్లు బాగా రావటానికి ప్రింరోజ్ నూనె వాడరు. సర్జన్ కండరాలకి కొల్లాజెన్ సప్లిమెంటు వాడడు. మీరెందుకు అంతేసి డబ్బు పోసి వాడుతున్నారు?
GIF
తెలుగు
38
43
355
21.1K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
Obsessed with these Vizag-special Etikoppaka toys! They look so cute on the shelf. ✨
TheDailyDopamine tweet mediaTheDailyDopamine tweet media
English
0
0
0
60
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@yskanth అలాగే అదే చేత్తో మచిలీపట్నం కూడా ఒకటి పంపితే అంత కంటే గొప్ప కాంప్లిమెంట్ ఇవ్వడానికి రెడీ గ ఉన్నాం అన్న 😛
తెలుగు
1
0
1
192
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@VeevenV ఓర్వకల్లు + కెరమెల = ఓకె
తెలుగు
0
0
1
31
వీవెన్
వీవెన్@VeevenV·
మాచర్ల వినుకొండ చిలకలూరిపేట గురజాల రుద్రవరం = మావిచిగురు 🙂
వీవెన్ tweet media
తెలుగు
7
8
117
5.2K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
@kkmohan73 అవకాశం ఉంటే ఆ విషయాలు ఇక్కడ పంచుకోండి ముందస్తు ధన్యవాదములు సర్
తెలుగు
1
1
4
886
తెలుగు తీపి
ఈరోజు నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా, అక్కడి దేశాల గురించి నిదానంగా, మరింత వివరంగా తెలుసుకునే పనిలో పడ్డాను. ఈరోజు సైప్రస్ దేశం గురించి వివరంగా చదివి, 1974 నుంచీ ఆ దేశం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకుని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇలా ప్రతీరోజూ ఒక అరగంట కేటాయించి ఒక్కో దేశం గురించి క్లుప్తంగా తెలుసుకుంటే బాగుండుననిపించి, చాట్ జీపీటీ ని రకరకాల ప్రశ్నలతో వేధించి, చాలా వివరాలు తెలుసుకున్నాను. మీలో కూడా అలాంటి సౌకర్యం, సమయం ఉన్నవారు ఇలా చేస్తే మనలో ఉన్న అనవసరమైన పోలరైజేషన్ తగ్గి, అవసరమైన విషయ పరిజ్ఞానం పెరుగుతుందని భావిస్తున్నాను. థాంక్యూ @ChatGPTapp 👏
తెలుగు
9
12
114
25K
TheDailyDopamine
TheDailyDopamine@WattWisdom·
Sweet home plus niece 🙌❤️
English
0
0
0
50
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
@gyanachari తెలివైన వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఇలాంటి మతిమరుపు సహజం.
తెలుగు
7
1
102
3.9K
జ్ఞాని
జ్ఞాని@gyanachari·
Earphones చెవులకి పెట్టుకుని పాటలు వింటూ, అరగంట వెతికా ఇయర్ఫోన్స్ కోసం .! ఏదేమైనా మతిమరుపు తొందరగా వస్తుంది సేల్స్ బ్యాచ్ కి 🥹
తెలుగు
1
0
42
4.1K