Vinay Tandra

20.9K posts

Vinay Tandra banner
Vinay Tandra

Vinay Tandra

@vinay_tandra

ధనిక క్రూర క్రియా పీడిత జ్వలిత ప్రాణీ చమూ సమూహమొకటే.|| సమధర్మ సద్భావ || THERE IS NO RELIGION HIGHER THAN TRUTH || జై హింద్..!!

BHARAT Katılım Kasım 2017
3.2K Takip Edilen7.8K Takipçiler
Sabitlenmiş Tweet
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే మీకు ఓ దండం 🙏🙏 Pawan kalyan garu always correct
54
859
3.2K
105.5K
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
నన్ను నమ్మి నాతో నడిచింది నా జన సైనికులు, వీర మహిళలు. -- శ్రీ @PawanKalyan గారు
తెలుగు
0
0
34
234
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
కానీ దేశంలో ఎక్కడైనా చర్చ్ పైనో మసీదు పైనో ఓ చిన్న రాయి పడితే మానవ మారణ హోమం జరుగుతుంది ఎందుకంటే ఉల్లంఘన లేని "సమధర్మ సద్భావం" కాబట్టి..!! (2/2)
తెలుగు
0
0
6
82
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
ఒక తమిళ్ వాడు సనాతన ధర్మం కోసం తప్పుగా మాట్లాడితే క్రిస్టియానిటీని భుజాన వేసుకున్న మన నాయకుడు నోరు మెదపడు, దేశంలోనే ప్రముఖ చరిత్ర కలిగిన దేవస్థానానికి ఒక క్రిస్టియన్ వ్యక్తిని చైర్మన్ గా నియమించినప్పుడు పదవి వ్యామోహం కోసం నోరు మెదపని హిందూ వాదులు, (1/2)
తెలుగు
1
13
37
715
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
పిఠాపురం టెన్త్ టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా. 🙏 AP Deputy CM @PawanKalyan garu has decided to provide support for the higher studies of 31 students from #Pithapuram who passed 10th class with 580+ marks. 🫡 Accordingly, he spoke with the students and their parents, enabling them to select courses and colleges according to their interests. He held discussions with the managements of colleges and arranged free education for all 31 students. 🫡
Trend PSPK tweet media
English
13
1.5K
4.5K
61.3K
Vinay Tandra retweetledi
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
ప్రతి మతానికి ఒకరు వ్యవస్థాపకులు ఉన్నారు కానీ "సనాతన ధర్మానికి వ్యవస్థాపకుడు లేడు, ఎందుకంటే అది శాశ్వతమైనది మరియు అత్యంత పురాతన సత్యం” - సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జై శ్రీరామ్.. 🚩
తెలుగు
7
300
1.4K
13.5K
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్ నినాదాల తో హోరెత్తింది. జై శ్రీరామ్ 🚩🚩
తెలుగు
0
6
22
224
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
జై శ్రీరామ్ 🚩🚩
Vinay Tandra tweet media
తెలుగు
0
0
3
73
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
To all fans, admirers of Kalyan Request you all to refrain from movie fan wars & unnecessary comparisons with other film stars. We are beyond cinema now & Kalyan garu has a far greater sacred responsibility as a political representative, in the path he chose to serve people ⚡🙏🏼
English
86
1.4K
3.8K
53.6K
Vinay Tandra retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Today, I had the great honour of welcoming Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence in Jubilee Hills along with my wife Smt. Anna Konidala, and our children Sri Konidala Akira Nandan, Ms. Konidala Aadya, Ms. Konidala Polina Anjani, and Master Konidala Mark Shankar. His gracious visit to personally enquire about my health reflects his warmth, affection, and humane leadership. Despite his hectic schedule and immense responsibilities, he took time to visit and extend his support, a gesture that I deeply value and cherish. On April 19, immediately after my surgery, Hon’ble Prime Minister Shri Narendra Modi ji personally called to enquire about my health and extended his heartfelt reassurance and support during a difficult time. Now, during my recovery, his visit to my residence today is a gesture of immense kindness and care that I will always cherish. Hon’ble Prime Minister Shri Narendra Modi ji treats every individual like family, always placing the well-being of people at the heart of his thoughts and actions, and this is what makes him truly exceptional. Even while carrying the enormous responsibility of leading the nation, his compassion, personal concern, and emotional connection with people remain truly inspiring. I am deeply touched by the Prime Minister’s concern, his kind words, and the valuable time he spent with us. Beyond his exceptional leadership and unwavering commitment to the nation’s progress, it is his humility, compassion, and personal connect with people that continue to inspire millions across Bharat. His blessings, guidance, and affectionate support will always remain special to me. I convey my sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for this memorable visit and for his constant guidance and encouragement. @PMOIndia
Eesti
351
8K
36K
629.6K
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
ఊర్లో పెళ్లికి కుక్కలు హడావుడి ఏంది రోజా... @RojaSelvamaniRK ...??!
తెలుగు
0
1
14
477
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
సొంత పార్టీ వాళ్ళతో చెల్లిను, తల్లిని తిట్టించిన నీతి తక్కువ పార్టీలో ఉండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కోసం మీరు మాట్లాడుతుంటే నవ్విస్తుంది రా paytms.
తెలుగు
0
10
43
601
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
@Amigo9666 @JanaSenaParty చిప్ప కూడు కోసం తెలిసిన వాళ్ళకే ఆ తేడా తెలుస్తుంది. తేడా paytms
తెలుగు
0
0
9
155
Amigo
Amigo@Amigo9666·
DCM కుర్చీ కి CM కుర్చీ తేడా చూసారా @JanaSenaParty సైనిక్స్... 🤣🤣 ఆ లెవెల్ వేరు అబ్బా 🤡🤡
తెలుగు
154
358
2.7K
94.7K
Sivaparvathi
Sivaparvathi@Sivaparvathijsp·
నాలుగు రోజుల్లో నలిపేశారు రాజకీయం లో విజయ్ గార్ని తమిళ పార్టీలు రాజకీయం చేయటం అంత సులువు కాదు 👎 గెలిచి కూడా నిలబడలేక తడబడిన వ్యక్తి తో ఓడినా ,కష్టాలు పెట్టినా మొక్క వోని దీక్ష తో పదేళ్లు పార్టీ ని నడిపిన మా నాయకుడితో పోటీ నా 🤦‍♀️ రాజకీయాలు అంత సులువు కాదు ,ఏదో గాలిలో గెలుపు రావచ్చు కానీ నిలబెట్టేది మాత్రం నాయకుడి యొక్క భావజాలము, ప్రజా సేవ పొత్తు పొత్తు అని ఏడ్చారు మొన్నటి దాకా ఓట్ల కోసం ఎన్నికల ముందు డ్రామా లు ఆడి ఇప్పుడు అధికారం కోసం నాలుగు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు ఇప్పుడు ఏమైంది జంగిల్ సింగల్ సీఎం కోసం పొత్తు పెట్టుకోకుండా సింగల్ గా ఉండొచ్చు కదా మరి ఇప్పుడు ఏమైంది ఐడియాలజీ ఎటు వెళ్లింది ఓట్లు కోసం కబుర్లు చెప్పటం కాదు 👎 పొత్తు ఎందుకు కావాలో ప్రజలకు వివరించి కూటమి గా పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓట్లు రాబట్టటం కోసం జంగిల్ సింగల్ అని స్టోరీ లు చెప్పి తర్వాత సీఎం కుర్చీ కోసం నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకోవటం రెండు ఒకటి కాదు 👎
తెలుగు
37
144
644
14.1K
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
A mother is the purest form of love in creation. She silently sacrifices her life for her children, stands as their strength in every struggle, No matter how far one travels in life, the safest place always remains a mother’s heart.💚 #MothersDay
English
0
0
0
50
Vinay Tandra
Vinay Tandra@vinay_tandra·
భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక. బ్రిటిష్ వలన పాలకుల అణచివేతపై ఆయన సాగించిన పోరాటం, చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయం. నేను అభిమానించే మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై వీర్...! లాల్ సలాం 🚩🚩
Vinay Tandra tweet media
తెలుగు
0
0
7
88