
vinay shakker
9.1K posts

vinay shakker
@vinaychinnu
indian, proud to be sanathan RTs not endorsment...



మోదీపై తెలంగాణ బీజేపీ నారాజ్ హైదరాబాద్ టూర్‌లో తమని కలవకుండా బాబు ఇంటికి వెళ్లడంపై బీజేపీ నేతల ఆగ్రహం తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించడానికే షెడ్యూల్‌లో గంట సమయం ఇచ్చిన మోదీ తమ సాధకబాధకాలు మోదీని కలిసి చెప్పుకుందామని ఆశించిన తెలంగాణ బీజేపీ నేతలు అనూహ్యంగా తెలంగాణ నేతల భేటీ రద్దు చేసి చంద్రబాబు, పవన్ ఇంటికి వెళ్లిన మోదీ తెలంగాణకు వచ్చి తమని కలవకుండా ఆంధ్ర నేతలను కలవడంపై బీజేపీ అసంతృప్తి సోషల్ మీడియాలోనూ ఇదే విషయంపై ఆవేదన వెళ్లగక్కిన తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పుండు మీద కారం జల్లినట్లు.. రేవంత్‌ని మాతో కలవమని బహిరంగంగా అడిగిన మోదీ చంద్రబాబు, అతని శిష్యుడైన రేవంత్‌పై మోదీ మమకారం చూసి తెలంగాణ బీజేపీ షాక్ తమను మోదీ చిన్నచూపు చూస్తున్నాడని, పట్టించుకోట్లేదని తెలంగాణ బీజేపీ ఆవేదన చివరి నిమిషంలో జన ఆగ్రహ సభ పేరుని బీజేపీ సభ అని మార్చడంపైనా అసంతృప్తి ఇలాగే ఉంటే తెలంగాణలో అధికారం కష్టమనే భావనలో తెలంగాణ బీజేపీ నాయకులు









Offered without any comment…


@BefittingFacts seen a song named “file chor” on the same beat on insta.










