Pinnelli RamaKrishna Reddy

1.5K posts

Pinnelli RamaKrishna Reddy banner
Pinnelli RamaKrishna Reddy

Pinnelli RamaKrishna Reddy

@PrkYsrcp

Ex - MLA From Macherla 2019,2014,2012,2009. 2016,2019 WHIP, Palnadu District YSRCP President.

Macherla, India Entrou em Kasım 2019
6 Seguindo34.7K Seguidores
Tweet fixado
Pinnelli RamaKrishna Reddy
మాకు న్యాయవ్యవస్థ పైనా , న్యాయదేవత పైనా అపారమైన నమ్మకం ఉంది. తాత్కాలికంగా అధర్మం విజయం సాధించినా చివరకు విజయం సాధించేది న్యాయమే. సత్యమేవ జయతే!! @ysjagan @YSRCParty
తెలుగు
0
216
1.2K
21.4K
Pinnelli RamaKrishna Reddy
శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభ సందర్భంగా మీ కలలు వికసించాలి మీ లక్ష్యాలను చేరుకోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. #HappyUgadi #UgadiSubhakankshalu
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
78
818
3.9K
Pinnelli RamaKrishna Reddy
కచ్చితంగా మాకంటూ ఒకరోజు వస్తుంది. వచ్చిన రోజు మేమంటే ఏంటో చూపిస్తాం. ఈరోజుతో 99 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టారు. మాకు ఇబ్బంది పెట్టిన దాని కన్నా మీరు ఎక్కువ మానసిక శోభ అనుభవిస్తారు.
తెలుగు
0
37
214
2.2K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మాచర్లలో చిల్లర రాజకీయాలకు తెరలేపిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మర దుర్గారావు కారుపై దాడి చేసింది టీడీపీ పార్టీకి చెందిన వాళ్ల కార్యకర్తనే. కొమ్మర దుర్గారావు కారుపై దాడి పూర్తిగా దుర్గారావు మరియు వాళ్ళ పార్టీ కార్యకర్త మధ్య అంతర్గత విభేదాలతోనే జరిగింది. ఆ దాడికి మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు టీడీపీ నాయకులు అధికార మదంతో, రాజకీయ లబ్ధి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లే ప్రయత్నంచేస్తున్నారు. #TDPGoons #SadistChandraBabu
తెలుగు
2
83
293
5.6K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా గారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రమా గారు మాట్లాడుతూ.. ప్రజల బాధలతో పుట్టిన ఉద్యమమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నో కష్టాలు ఎదురైనా కార్యకర్తల నమ్మకం మరియు ప్రజల ఆశయాలతో పార్టీ ఈ రోజు 16వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. #YSRCPFormationDay #YSRCPForAll #YSJagan
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
1
19
59
1.2K
Pinnelli RamaKrishna Reddy
నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ భరతమాత విముక్తి కోసం పోరాడిన ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మరణం లేని అమరులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి..! #SubhashChandraBoseJayanti #NetajiSubhasChandraBose #NetajiJayanti #subashchandrabose #ParakramDivas
తెలుగు
0
11
82
1.8K
Pinnelli RamaKrishna Reddy
కష్టానికి తగిన ప్రతిఫలం..శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం.. మనలోని మంచితనాన్ని వెలిగించే దినం.. మీకు సరికొత్త ఆనందాన్ని ఇచ్చే శుభదినం.. అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ. మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు #happykanuma #kanuma2026 #kanuma #TeamPinnelli
తెలుగు
0
26
149
2.4K
Pinnelli RamaKrishna Reddy
ముంగిట నవ్వుల ముగ్గులు.. వాకిట హరిదాసు కీర్తనలు.. గగనాన ఎగిరే గాలిపటాలు.. లోగిళ్లలో పండుగ సంబరాలు.. ఈ సంక్రాంతి మీ జీవితంలో.. కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు.. సంక్రాంతి శుభాకాంక్షలు..! #sankranthi2026 #HappySankranti #TeamPinnelli
తెలుగు
0
12
77
1.7K
Pinnelli RamaKrishna Reddy
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు #HappyNewYear2026
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
22
280
2.3K
Pinnelli RamaKrishna Reddy
ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు భూలోకానికి చేరి, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చే ఈ పరమ పవిత్రమైన రోజున, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము.. #VaikuntaEkadashi #TeamPinnelli
తెలుగు
0
12
94
1.5K
Pinnelli RamaKrishna Reddy
మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు @ysjagan. జనంమెచ్చిన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayYSJagan
Pinnelli RamaKrishna Reddy tweet media
తెలుగు
0
232
1.2K
8.9K
Pinnelli RamaKrishna Reddy retweetou
Pinnelli Connects
Pinnelli Connects@TeamPinnelli·
మన ప్రియతమ నేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9.30 గం.లకు వై.యస్.ఆర్.సి.పి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం,
Pinnelli Connects tweet media
తెలుగు
1
7
49
831
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారి పై రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయించిన ఈ కూటమి ప్రభుత్వం. ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ హైదరాబాద్ లోని KPHB టెంపుల్ బస్ స్టాప్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం.. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు కారుమూరి వెంకట రెడ్డి గారు, ఆరె శ్యామల గారు, రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గూడపురెడ్డి వీరశేఖర్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు బి.శివారెడ్డి గారు మరియు రాష్ట్ర ఐటీ, సోషల్ మీడియా సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
1
43
113
2.7K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గారిని ఎవరూ కలవనీయకుండా వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ టీడీపీ పెట్టిన తప్పుడు కేసులో ఈరోజు మాచర్ల జూనియర్‌ అదనపు సివిల్‌ జడ్జి కోర్టులో సరెండర్‌ అవుతున్న పిన్నెల్లి సోదరులు. దాంతో వారి ఇంటికి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ప్రశ్నిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు.. పిన్నెల్లి గారిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు బుకాయింపు మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా @ncbn ?
తెలుగు
4
53
183
3.9K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మాజీ మంత్రి విడదల రజిని గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గారిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసు బనాయించడంతో, ఈ రోజు సరెండర్‌ అవుతున్న పిన్నెల్లి సోదరులు వారికి సంఘీభావం తెలియజేయడానికి మాజీ మంత్రి విడదల రజిని గారు మాచర్లకు వెళ్తున్నారు. పోలీసులు అర్ధరాత్రి నుంచే వారిని చిలకలూరిపేటలోని నివాసంలో హౌస్ అరెస్ట్ చేసి, బయటికి వెళ్లకుండా నిర్బంధించారు.
తెలుగు
1
68
349
7.1K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రేపల్లెలో అర్ధరాత్రి నుంచి వైయస్‌ఆర్‌సీపీ నేతలకి పోలీసులు నోటీసులు పల్నాడు జిల్లా మాచర్లలో ఈరోజు టీడీపీ తప్పుడు కేసు కారణంగా కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు వారికి మద్దతుగా మాచర్లకి వెళ్లబోయిన రేపల్లె నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఈవూరు గణేష్ గారికి పోలీసులు నోటీసులు ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ గృహ నిర్భందం. మరీ ఇంత అరాచకమా @ncbn ?
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
0
27
153
4.7K
Pinnelli RamaKrishna Reddy retweetou
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
పోలీసుల అక్రమ నిర్బంధంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు టీడీపీ నేతలు పెట్టిన తప్పుడు కేసులో ఈరోజు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు. దాంతో వారిని పరామర్శించడానికి వెళ్లబోయిన బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ.. అనుమతి లేదంటూ బొల్లా బ్రహ్మనాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇంత దుర్మార్గమా @ncbn ?
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
0
29
252
6.5K
Pinnelli RamaKrishna Reddy
కోటి సంకల్పం విప్లవ సంతకం!!! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం - కోటి సంతకాల సేకరణలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజల నుండి సేకరించిన 72,452 సంతకాల పత్రల వాహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి పంపించేందుకి జెండా ఊపి ప్రారంభించడమైనది.. #OneCroreSignatures #StopPrivatization #SaveMedicalCollegesInAP #YSRCPForMedicalStudents #PinnelliRamaKrishnaReddy #Macherla #Palanadu #YSJagan #YSRCP
తెలుగు
4
82
422
2.8K
Pinnelli RamaKrishna Reddy
నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 🌍 ప్రతి మనిషికి గౌరవం, స్వేచ్ఛ, హక్కులు సమానంగా లభించాలనే సందేశంతో ప్రపంచం ఈ రోజు మనవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మన సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రతి వ్యక్తి హక్కులు కాపాడటం మనందరి బాధ్యత. #InternationalhumanrightsDay
తెలుగు
0
14
121
1.6K
Pinnelli RamaKrishna Reddy retweetou
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱! Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the figures under his guidance, ‘ to deceive’. As is evident, Government can cook up figures pertaining to advance estimates of GSDP but cannot fudge State Government accounts audited by the Comptroller and Auditor General of India. The fiscal performance can be ascertained from the State accounts figures released by the CAG. These accounts are not prepared under the advice of Mr. Chandrababu Naidu and they are indeed a compilation of the actual receipts and expenditure of the State Government. The economic reality as conveyed by the accounts for the first half of this financial year released by the CAG is that, the State is suffering from abysmally low growth in State Government’s revenues, unprecedented levels of State Government borrowings, worryingly low capital expenditure, low levels of consumption and investment in the economy, alarming levels of revenue and fiscal deficits. It is also apparent that the State Government revenues are being plundered owing to rampant corruption When this is the factual position, the TDP alliance Government attempts to deceive the people into believing that the State’s economy is booming. I would like to remind Mr. Chandrababu Naidu of the words of the great Abraham Lincoln, “You can fool all the people some of the time and some of the people all the time but you cannot fool all the people all the time”. Can Mr. Chandrababu Naidu answer the following, - If the State’s economy indeed flourishing, then why is your Government facing this level of fiscal stress? - If the GSDP growth during the 5 year period of your Government between 2014-19 was so commendable then why is the State’s contribution to National GDP only 4.45% as against the corresponding figure of 4.78% during 2019-24? - If the State’s economy did perform so admirably during the TDP regime 2014-19, then why has the State’s rank in per-capita income not improved by even one notch during your regime? I request everyone to go through the attached slides that expose the truth behind Mr. Chandrababu Naidu’s claims about his performance and allegations about the State’s performance during the YSRCP Government (2019-24). Full details in the link tinyurl.com/3adxdzdy
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
English
113
1.1K
3.1K
168.4K