Stats Platter

5.7K posts

Stats Platter banner
Stats Platter

Stats Platter

@platterstats

True, authentic, and veritable.

India Entrou em Kasım 2024
562 Seguindo2.1K Seguidores
Tweet fixado
Stats Platter
Stats Platter@platterstats·
💎Industrial Development (YS Jagan Govt) 📌 Thread 1.) ATC Tires AP Pvt Ltd (Yokohama OHT) 💡Land Allotted : 86.55 Acres PART-A No & Dt : 983, 05/08/2020 Production Commenced : 16/08/2022 Part-B No & Dt : 34, 03/02/2023 dpiit.gov.in/sites/default/… @JaganannaCNCTS @rj_4_all
Stats Platter tweet mediaStats Platter tweet mediaStats Platter tweet mediaStats Platter tweet media
English
1
212
260
62K
YS Sharmila
YS Sharmila@realyssharmila·
ఇవాళ ఏప్రిల్ 9! సరిగ్గా 23 సంవత్సరాల క్రితం మన తండ్రి, మహానేత డా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర అనే మహాయజ్ఞము మొదలుపెట్టారు. పేదలబాగుకోసం, బడుగుల మంచికోసం, సకల జనుల సంక్షేమ మహాయాగానికి నాడు ఆయన ఆజ్యం పోశారు. అయన ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికునిగా, నాయకునిగా, పీసీసీ అధ్యక్షునిగా ప్రారంభించారు. ఆ తర్వాత అయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి అటువంటి తండ్రికి కుమారునిగా, పార్టీ పేరులో అయన పేరును పొందుపర్చి మీరు నేడు చేస్తున్నది ఏమిటి? ఆజన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు, వీరి కోసం తపించి, తన పాలనలో వీరికోసం ఎన్నో పధకాలను రచించిన అయన ఎక్కడ, నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ? లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకుని, అన్ని వర్గాలవారిని సమానంగా ఆదరించి, ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్సార్, మరి అయన తనయునిగా మీరు నేడు చేస్తున్నది ఏమిటి? మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు, రాజకీయ భవిత కోసం భయపడి మోకరిల్లడం. ఇది ఎంత వరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత, మైనారిటీ వ్యతిరేక పోకడలు ఉన్నాయ్. వక్ఫ్ చట్టం అయితేనేమి, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు ఐతేనేమి, FCRA చట్టం అయితేనేమి, బుల్ డోజర్ రాజకేయాలితేనేమి. వీటన్నిటికి గల్లీలో మౌనం వహించి, ఢిల్లీలో బేషరతు మద్దత్తు ప్రకటించిన మీరా అయనకు నివాళి అర్పించేది ఇవాళ? అయనబతికుంటే ఇవి హర్షించేవారా? ఇది అయన ఆదర్శాలకు, అభిమతాలు పూర్తి వ్యతిరేకం కదా? ఇక మీ అయిదేళ్ల పాలనలో సభ్యసమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనార్టీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డిగారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా? అణువణువునా రాజశేఖర రెడ్డిగారి పాలనకు, ఆలోచనలకూ భిన్న ధృవంగా ఉంటూ మీరు ఇవాళ అయన పాదయాత్రను తల్చుకుని నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉంది. మొన్న ప్రకటించినట్టు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర
YS Jagan Mohan Reddy@ysjagan

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చింది. నాన్న‌కు రాష్ట్రం మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచి ముఖ్య‌మంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంత‌కం చేసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న తీసుకు వ‌చ్చిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు, ప‌థ‌కాలు రాష్ట్ర రూపు రేఖ‌లు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్క‌చెల్లెమ్మ‌లు వారి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్ల‌లు డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, క‌లెక్ట‌ర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్ర‌యాణం కొనసాగుతుంది.

తెలుగు
181
368
1.3K
155.1K
Stats Platter
Stats Platter@platterstats·
💎Waqf Amendment Bill – 𝗟𝗼𝗸 𝗦𝗮𝗯𝗵𝗮 ✇ YSRCP MP's Shri P V Midhun Reddy 🟥 Shri Y S Avinash Reddy 🟥 Shri Maddila Gurumoorthy 🟥 Dr Gumma Thanuja Rani 🟥 🟥- NOES sansad.in/ls/debates/vie…
Stats Platter tweet mediaStats Platter tweet media
Indonesia
0
6
7
217
Stats Platter
Stats Platter@platterstats·
@realyssharmila The Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 has not been passed; its discussion was deferred in the Lok Sabha on April 1, 2026.
English
0
0
3
129
Nalini Unagar
Nalini Unagar@NalinisKitchen·
A former CM of Andhra Pradesh constructed a sea-facing mansion project worth ~₹500 crore, reportedly using public funds. The project was built on a 10-acre plot. Large amounts were spent on luxury, including ₹22 crore for imported plants, ₹21 crore for beautification, and ₹33 crore on interiors. Additional expenses included ₹5 crore for premium fittings and even ₹25 lakh for a bathtub. The purpose of the property remains unclear. It was first described as a luxury hotel, then proposed as the Chief Minister’s camp office, and later suggested as a tourism project, leading to ongoing confusion about its intended use.
Nalini Unagar tweet mediaNalini Unagar tweet media
Indian Tech & Infra@IndianTechGuide

🚨 Google will begin construction of a $15 billion data center hub near Visakhapatnam on April 28.

English
152
241
1.1K
190.6K
Stats Platter
Stats Platter@platterstats·
@PJRaghuRanjith BC-C Category antene Dal*t Christians ani bro. Also, you have to understand the fact that caste used to be a part of the BC-C Certificate earlier. FYI, idhi BC-C Certificate e 👇
Stats Platter tweet media
English
0
0
1
20
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
Okka dalit christians ke kadhu…i am against brahmin christians, kapu christians, kamma christians, reddy christians etc., Unte atu undali ledha itu undali…rendu vaipula unta ante kudaradhu!! Only Dalit Christians midha na target kadhu!! If you are converted name nunchi rights dhaka anni change cheskovali
Eesti
1
0
0
30
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
దళిత క్రైస్తవులా 🤡 ఇదేం వింత కులం?? పాకిస్థాన్ కి చెందిన భారతీయుడు అన్నట్టుంది 🤣🤣🙏
Madiga Dandora India@IndiaMadiga

“దళిత క్రైస్తవులపై దాడి చేస్తే మౌనంగా ఉండం. మేము గట్టిగా ఎదుర్కొంటాం. We will not remain silent if Dalit Christians are targeted. We will stand strong. #MKM #MandakrishnaMadiga #MRPS #Dandora #Dalit

తెలుగు
33
181
682
13.1K
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
@KkalyaanDileepS అంత చదువు వేస్ట్ నీకు 👇 రెడ్డి కాంగ్రెస్” అనే పార్టీ ఎప్పుడూ లేదు. INC(R) లోని R అంటే Requisitionists, కానీ Reddy కాదు. 1969 విభజన తర్వాత ఇందిరా గాంధీ వర్గానికి ఆవు-దూడ గుర్తు వచ్చిందిమీ కాబట్టి “Reddy Congress” అనేది చారిత్రక నిజం కాదు రాజకీయ ప్రచారమే.
Andhra Now 📰 tweet mediaAndhra Now 📰 tweet mediaAndhra Now 📰 tweet media
Twood Trolls ™@TwoodTrolls_2_0

ఏదైనా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పరా @ysjagan

తెలుగు
2
29
64
1.4K
Stats Platter
Stats Platter@platterstats·
@PJRaghuRanjith You are forgetting the fact that the BC-C Certificate is issued to only Dal*t Christians.
English
1
0
4
74