Devineni Uma

38.1K posts

Devineni Uma banner
Devineni Uma

Devineni Uma

@DevineniUma

Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter

Gollapudi, Vijayawada Присоединился Mart 2012
598 Подписки111K Подписчики
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు అకాల మరణం అత్యంత బాధాకరం. తను పనిచేసే సంస్థ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఏబీఎన్ పూర్ణ వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీతో ప్రతిఒక్కరి మనసులు గెలుచుకున్నాడు. మీడియా కవరేజ్ లో భాగంగా రెండు దశాబ్దాలుగా ప్రజా పోరాటాలలో మాతో కలిసి పనిచేసిన పూర్ణ ఇక లేడన్న వార్త కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. @abntelugutv
Devineni Uma tweet media
తెలుగు
0
2
4
62
Devineni Uma
Devineni Uma@DevineniUma·
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. #Ugadi2026 #ChandrababuNaidu #DevineniUma #Andhrapradesh
తెలుగు
0
1
10
116
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ఉగాది కానుకగా ఏపీలో మొదలైన కొలువుల జాతర. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #DevineniUma #Andhrapradesh
తెలుగు
0
1
3
101
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష‌లు. యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి "జాబ్ క్యాలెండర్" విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ గారు. యువగళం యువత ఆశలను గౌరవిస్తూ, పాదయాత్రలో వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరో హామీ అమలు. #APJobCalender2026 #NaraLokesh #DevineniUma #AndhraPradesh
Devineni Uma tweet media
తెలుగు
0
2
13
304
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ఉగాదికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వరుస వరాలు. రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు ఆరువేల రూపాయల జమ. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు. పోలవరం నిర్వాసితులకు మరో రూ.250 కోట్లు ఇచ్చిన చంద్రబాబు గారు. గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన సీఎం. మౌజన్‍లు, ఇమామ్‍ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #DevineniUma #Andhrapradesh
Devineni Uma tweet media
తెలుగు
0
1
6
137
Devineni Uma
Devineni Uma@DevineniUma·
షడ్రుచుల సమ్మేళనమైన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 🥭 సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐 ఈ తెలుగు సంవత్సరాది 🌿 మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్త ఆశలతో ముందుకు సాగుతూ.. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని… మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #Ugadi2026 #HappyUgadi #DevineniUma
Devineni Uma tweet media
తెలుగు
10
7
64
569
Devineni Uma
Devineni Uma@DevineniUma·
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా దివ్యాంగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించి బస్సులో వారితో కలిసి ప్రయాణించిన అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఆత్మీయ విందు ఇచ్చారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #NaraLokesh #ChandrababuNaidu #DevineniUma #IdhiManchiPrabhutvam #AndhraPradesh
Devineni Uma tweet mediaDevineni Uma tweet mediaDevineni Uma tweet mediaDevineni Uma tweet media
తెలుగు
0
1
12
148
Devineni Uma
Devineni Uma@DevineniUma·
#DivyangaShakti #దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో మంగళగిరి బస్టాండ్ నుంచి పెనుమాక వరకు ప్రయాణించారు. #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
తెలుగు
0
2
14
267
Devineni Uma
Devineni Uma@DevineniUma·
గుంటూరులోని శ్రీ వైష్ణవి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న ఏబీఎన్ పూర్ణ గారిని పరామర్శించడం జరిగింది. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని మెరుగైన చికిత్స అందించేలా చూడాలని కోరడం జరిగింది.
Devineni Uma tweet mediaDevineni Uma tweet media
తెలుగు
1
1
42
753
Devineni Uma
Devineni Uma@DevineniUma·
నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు "ఉచిత బస్సు" ప్రయాణం! నేడు "దివ్యాంగ శక్తి" పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు! దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం! దివ్యాంగుల సాధికారతే ధ్యేయంగా, సమాన అవకాశాలు కల్పించి వారి ప్రగతికి బాటలు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం! #దివ్యాంగశక్తి #DivyangaShakti #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #DevineniUma #AndhraPradesh
Devineni Uma tweet media
తెలుగు
1
2
11
154
Devineni Uma
Devineni Uma@DevineniUma·
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి @ncbn గారి సోదరులు నారా రామ్మూర్తి నాయుడు గారి జయంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. కాణిపాకం దేవస్థానం అభివృద్ధి లో ఆయన కీలక పాత్ర పోషించారు. @IamRohithNara #RammurthyNaidu #Jayanti #DevineniUma
Devineni Uma tweet mediaDevineni Uma tweet mediaDevineni Uma tweet media
తెలుగు
1
3
57
954
Devineni Uma
Devineni Uma@DevineniUma·
చిత్తూరు జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు, కాణిపాకం ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ శాసనసభ్యులు, ముఖ్యమంత్రి @ncbn గారి సోదరులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘన నివాళులు.
Devineni Uma tweet media
తెలుగు
2
4
38
327
Devineni Uma
Devineni Uma@DevineniUma·
విద్యార్ధులకు విద్యతో పాటు వారికి అందించే భోజనం విషయంలో కూడా ఏ పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన ఉందన్న మంత్రి @naralokesh. వసతులు, భోజనం నాణ్యత పరిశీలించేందుకు మైలవరంలో ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ. ఏ ఇబ్బంది లేకుండా నేనే స్వయంగా చూసుకుంటానని మంత్రి హమీ. #NaraLokesh #IdhiManchiPrabhutvam #DevineniUma #AndhraPradesh
తెలుగు
1
5
24
285
Devineni Uma
Devineni Uma@DevineniUma·
విద్యార్థుల చెంతకు విద్యాశాఖ మంత్రి @naralokesh. మైలవరంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ. విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న లోకేష్. #NaraLokesh #IdhiManchiPrabhutvam #DevineniUma #AndhraPradesh
తెలుగు
0
5
47
605
Devineni Uma
Devineni Uma@DevineniUma·
దివ్యాంగ శక్తి పథకం రేపే ప్రారంభం. రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగ శక్తి పథకం పై గత డిసెంబర్ లో దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందడంతో పథకానికి నిధుల విడుదల కూడా జరిగి పోయింది. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
Devineni Uma tweet media
తెలుగు
0
0
13
185
Devineni Uma
Devineni Uma@DevineniUma·
మైలవరం, దేవుని చెరువు తారకరామా నగర్ లోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను మంత్రి @naralokesh ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి వారికి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇంటి వంటలా పరిశుభ్రమైన, పోషకాహార భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ తనిఖీ స్పష్టంగా తెలియజేస్తోంది. #NaraLokesh #IdhiManchiPrabhutvam #DevineniUma #AndhraPradesh
తెలుగు
0
8
66
777
Devineni Uma
Devineni Uma@DevineniUma·
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ నాయకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, రాబోయే సంస్థాగత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి కూటమి పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలో సంపద సృష్టి కోసం చంద్రబాబు గారు నిరంతరం తపన పడుతున్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి వైసీపీ ఓర్వలేక విషప్రచారాలు చేస్తుంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి తోపాటు సూపర్ సిక్స్ పథకాలు, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు గారి ఆలోచనలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుంది #TDP #ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #IdhiManchiPrabhutvam
Devineni Uma tweet mediaDevineni Uma tweet mediaDevineni Uma tweet mediaDevineni Uma tweet media
తెలుగు
0
6
40
406
Devineni Uma
Devineni Uma@DevineniUma·
90 ఏళ్ల వయసులోనూ ప్రకృతి సాగుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన కాటా సాంబశివరావు గారికి హృదయపూర్వక అభినందనలు. గుంటూరు జిల్లా గొట్టిపాడు కు చెందిన ఆయన కాలానుగుణంగా మారుతున్న ఆధునిక పద్ధతులను అనుసరించుతూ ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా సాగుచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన కృషితో పండించిన పంటను అందరికీ పంచుతూ ఆదర్శ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. వ్యసాయమే మన బలమని...దాన్ని మరింత బలోపేతం చేసి లాభసాటిగా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణాన్ని 50 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి @ncbn గారు కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అనేక రాయితీలు అందిస్తుంది #NaturalFarming #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #DevineniUma #Annadata #AndhraPradesh
Devineni Uma tweet media
తెలుగు
0
4
19
245