Koona Ravi Kumar

1.3K posts

Koona Ravi Kumar banner
Koona Ravi Kumar

Koona Ravi Kumar

@RaviKumarKoona

Member of the Legislative Assembly from Amadalavalasa Constituency | Srikakulam District | Andhra Pradesh

Andhra Pradesh, India Присоединился Aralık 2018
209 Подписки3.3K Подписчики
Koona Ravi Kumar ретвитнул
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
నా రూపం చూసి అందరూ ఎగతాళి చేసేవారు. నంబూరు వద్ద ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని మా టీచర్ చెప్పడంతో వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ బాగా ఇచ్చారు. అనంతరం లడాఖ్ వెళ్లాం. మేము అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లాం. ఈ అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ గారికి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మున్ముందు మరింత మద్దతు అందించాలని కోరుకుంటున్నాను. – జి. విశ్వాస్, పదో తరగతి, రామవరప్పాడు జడ్పీ హై స్కూల్ #NaraLokesh #AndhraPradesh
తెలుగు
235
1.9K
4.2K
34.7K
Koona Ravi Kumar ретвитнул
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
I am deeply honored to be appointed as the National Working President of TDP. Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust. From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices. I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose. This is not just a position, but a lifelong responsibility.
Lokesh Nara tweet media
English
521
2.3K
8.4K
241.6K
Koona Ravi Kumar ретвитнул
Narendra Modi
Narendra Modi@narendramodi·
నరసాపురంలో చేపట్టిన ఈ ప్రయత్నం స్థానిక లేస్‌ క్రాఫ్ట్ కు మళ్లీ ప్రాణం పోసి అనేక మందికి సాధికారత చేకూర్చింది... #MannKiBaat
తెలుగు
381
3.4K
13.6K
328.9K
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
రైతు చూడని కష్టం లేదు - రైతు చూడని నష్టం లేదు.. దేశానికే వెన్నుముక్కగా నిలిచిన రైతన్నలను గౌరవిస్తూ.. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు.! #NationalFarmersDay #ApGovernment #KoonaRaviKumar #Telugudesamaparty #Naralokesh #NaraChandraBabuNaidu
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
4
286
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #PulsePolio #December21 #AndhraPradesh #TeluguDesamParty #KoonaRaviKumar #amadalavalsa #NaraLokesh #ChandrababuNaidu
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
0
1
159
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నాను, అనంతరం సూర్యమహల్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారతరత్న మరియు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ లో పాల్గొనడం జరిగింది.
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
0
0
80
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
సోదరుడు, గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ @RamMNK గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.అతి పిన్న వయస్సు లో కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్న మీ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం. ప్రజాసేవలో మీ నిబద్ధత, దూరదృష్టి మరింత బలంగా కొనసాగాలని,విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
2
84
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస పట్టణంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించాం. జీవితం చాలా విలువైనది!.. డ్రగ్స్ బారిన పడకండి | 'SAY NO TO DRUGS' #SayNoToDrugsAndAlcohol #DrugFreeAndhra #KoonaRaviKumar #awareness
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
1
2
65
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
నాడు యువతని మోసం చేసిన జగన్, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసాడు. కూటమి ప్రభుత్వం రాగానే 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది @JaiTDP #6000PoliceJobsInAP #Andhrapradesh #NaraChandraBabuNaidu #NaraLokesh #APPolice #KoonaRaviKumar
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
2
96
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అభ్యుదయం సైకిల్ యాత్ర” పేరుతో చేపట్టిన మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణంలో పాల్గొనడం జరిగింది. #SayNoToDrugsAndAlcohol #APPolice #DrugFreeAndhra #KoonaRaviKumar #Amadalavalasa
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
0
3
106
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 న విజయ్ దివస్ జరుపుకుంటాం. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాన్ని మనం స్మరించుకుందాం. జైహింద్!
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
3
50
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయలను రూపుమాపాడనికి, మహిళల హక్కుల పరిరక్షణ కొరకు తన జీవితాన్ని దారపోసిన మహామనిషి మహాత్మ జ్యోతి రావు పూలే గారు. వారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. #mahathmajyothiraophule #JyothiraoPhule
Koona Ravi Kumar tweet media
తెలుగు
1
0
4
182
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలను అందించిన రాజ్యాంగం ఆమోదించబడిన రోజున పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. #ConstitutionDay #india #KoonaRaviKumar #jaihind
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
3
73
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
కడప జిల్లాలో ఎర్రగుంటల్లో RTPP - APGENCO, జమ్మలమడుగులో గండికోట టూరిజంను సందర్శించి, కలమలలో ఏపీజెన్కోధర్మల్ ప్లాంట్ లో పీయూసీ సమీక్ష నిర్వహించడం జరిగింది... #APGENCO #DEVELOPMENT #PUCMETING #KADAPA #KoonaRaviKumar #GovernmentSectors #APTourism
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
6
87
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకంలో భాగంగా అన్నదాతకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ... మొదటి విడత కింద ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున 2025 ఆగస్టు 2వ తేదీన రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రేపు రెండో విడత నిధులను విడుదల చేస్తుంది
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
5
51
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలా ఉంటూ.. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ... ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేదే పాత్రికేయం. పత్రికా రంగంలో విశేష సేవలందిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు.! #NationalPressDay #KoonaRaviKumar #Press
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
2
62
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
విశాఖ లో జరుగుతున్న 30వ సిఐఐ సదస్సు రెండో రోజు కార్యక్రమంలో CM @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.CM @ncbn గారి సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున కంపెనీలు ఎంఓయూలు చేసుకోవడం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి మరియు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేయడానికి నిదర్శనం.
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
0
3
37
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలతో కలిసి పాల్గొన్నాను
Koona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet mediaKoona Ravi Kumar tweet media
తెలుగు
0
0
1
42
Koona Ravi Kumar
Koona Ravi Kumar@RaviKumarKoona·
స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలి ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు #ChildrensDay #HappyChildrensDay #JawaharlalNehru #PanditJawaharlalNehru
Koona Ravi Kumar tweet media
తెలుగు
0
0
3
55