
Ts/ కాంగ్రెస్ ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి..
Sridhar
4.5K posts


Ts/ కాంగ్రెస్ ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి..

రాష్ట్రంలో కేటీఆర్.... అనైతిక రాజకీయాలు చేస్తున్నారు *2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ,బిఆర్ఎస్ ఒక్కటి అయ్యాయి *గ్రామ పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్,బీజేపీ కలిసి పని చేశాయి *బిఆర్ఎస్,బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలి ---- మెట్టు సాయి కుమార్, ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్

Shri @TelanganaDGP garu, No idea why has it become frequent to send Police to our residence. We request again & again please do not waste the staff around Opposition party residences & instead use Police personnel to curb increasing Crime rate in Hyderabad. Im not at my residence, we had a very spiritual darshanam of Sri Venkateshwara Swamy at Tirumala this early morning suprabhatam 🙏🏽

మీకు ఉన్నదే 0 MP సీట్లు మీకెందుకు రా అమరావతి గురించి😂😂

నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ..పోలీసులతో పేర్ని నాని కుమారుడు కిట్టు ఓవరాక్షన్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్.. అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా..పోలీసుల విధులకు అడ్డుపడిన కిట్టు విధి నిర్వహణలో ఉన్న సీఐని నిలదీస్తూ, రెచ్చగొట్టే ధోరణితో కిట్టు వ్యవహారశైలి

