Chandra SS Vasireddy O-

144.3K posts

Chandra SS Vasireddy O- banner
Chandra SS Vasireddy O-

Chandra SS Vasireddy O-

@VasBytes

Bengaluru https://t.co/EfkYtK6ZWQ%…

Bengaluru, India Присоединился Haziran 2014
1.4K Подписки1.1K Подписчики
Закреплённый твит
Chandra SS Vasireddy O-
Chandra SS Vasireddy O-@VasBytes·
@ncbn works for, and His work progresses through generations and benefits society at large. మీ భవిష్యత్తు, నా బాధ్యత Your Future, My Responsibility That's his motto. @JaiTDP @naralokesh @SSVasireddy Video Src credits: as in the link.
English
1
1
8
864
Chandra SS Vasireddy O- ретвитнул
Chandra SS Vasireddy O- ретвитнул
Amaravati-The Peoples Capital
రాజధాని అమరావతి నిర్మాణానికి రెండో విడత భూ సమీకరణలో భాగంగా భూములు అందిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, APCRDA ద్వారా అందించే ప్రయోజనాలు రైతాంగానికి భరోసాను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ✅ ఎకరానికి రూ. 40,000 చొప్పున 10 సంవత్సరాలపాటు కౌలు ✅ ప్రతి ఏడాది రూ. 3,000 చొప్పున కౌలు పెంపు ✅ కుటుంబానికి రూ. 1.50 లక్షల వరకు వ్యవసాయ రుణ మాఫీ రాజధాని అమరావతి అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత బలపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. #FarmersFirst #Amaravati #APCRDA #LandPooling #LPS #FarmerWelfare #AndhraPradesh #CapitalDevelopment #UrbanDevelopment #PrajaRajadhani #PeoplesCapital #InfrastructureDevelopment #FarmerSupport #InclusiveGrowth #SustainableDevelopment
Amaravati-The Peoples Capital tweet media
తెలుగు
0
17
77
1.7K
Chandra SS Vasireddy O- ретвитнул
Glory to NCBN
Glory to NCBN@GloryToNCBN·
Collective responsibility is the invisible infrastructure of a strong Telugu society. Money is rarely the bottleneck. Clear thinking and decisive action are.
English
0
5
29
662
Chandra SS Vasireddy O- ретвитнул
Dr. Chandra Sekhar Pemmasani
అవకాశం అందించాం… ఇప్పుడు విజయాన్ని సాధించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ప్రతి మూడు నెలలకు మరో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతునం.
తెలుగు
2
20
106
1.4K
Chandra SS Vasireddy O- ретвитнул
change_with_continuity
change_with_continuity@Prasadgaddipat9·
He walked 10kms in Anaparthy when Government stopped and still conducted a Huge meeting. He was 73 then. DAMN 73 YEARS OLD. #HAPPYBIRTHDAYCBN
English
2
69
392
3.7K
Chandra SS Vasireddy O- ретвитнул
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు, హత్యా రాజకీయాలకు C/O అయిన గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలి.. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
2
49
172
3K
Chandra SS Vasireddy O- ретвитнул
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
యుద్ధం లో నాలుగు పోట్లేసి పెద్దగా రంకెసి నాదే రా రాజ్యం అని వెళ్ళిపోతే కిక్ ఏముంటది, ఓడిపోయినా ఒళ్ళంతా గాయాలయిన దేహం తో గగనం పొగిడేలా లేచి మళ్లీ కత్తిదూస్తాడు చూడు వాడు మగాడు.. శత్రువులు ఎంతమంది ఉన్నా ఒక్కడు ఒకే ఒక్కడు ఇక మొదలెడదామా అని చిన్న సైగతో మందని ముందుకు నడుపుతాడు చూడు వాడు నాయకుడు ఎంత చంపాలన్నా చేసిన పనుల్ని దేశం లో ఉన్న జేసీబీ కంపనీలకు మొత్తానికి ఆర్డర్లిచ్చి కొట్టించిన పడకుండా ఆనవాళ్లు నిలిచే ఉంటాయి చూడు వాడు చరిత్రకారుడు అంతులేని గమ్యాలు పెట్టుకుని అష్టదిక్కులు చరిత్ర గా పుట్టిన నేలని పరిచయం చేయాలి అనుకుంటాడు చూడు వాడు వాడే యోధుడు అలుపొచ్చి సూర్యచంద్రులు కూడా మేఘాల చాటున దాక్కున్న అరనిమిషం కూడా ఆగకుండా పయనిస్తాడు చూడు వాడు మార్గదర్శకుడు అరగజం భూమి కూడా కాపాడలేని పరిస్థితిలో ఐదుకోట్ల ఆంధ్రుల ఆస్తిని ఆంధ్ర ని కాపాడడానికి నిలబడతాడు చూడు వాడు రక్షకుడు పిక్క బలం పక్కవాడి బలం కాదురా గుండె లో ఉంటది అని నాలుగు తరాలు నిలబెట్టాలి అని నడుస్తాడు చూడు వాడు మహర్షి అవుతాడు చీకట్లు కమ్ముకు పోయిన జీవితాల్లో వాడొస్తే కానీ వెలుగు రాదు కలిసికొచ్చే కాలం రాదు అని ఆశ కలిగిస్తాడు చూడు వాడు వెలుగునిచ్చే దేవుడవుతాడు కుళ్ళిపోయిన సమాజాన్ని చావ చచ్చిన యువతని కూడా తప్పు చేసాం రా అని కుళ్లి కుళ్ళి ఏడుస్తున్న సమయంలో భుజం తట్టి "నేనున్నా తమ్ముడు " మీకోసం నేనున్నా తమ్ముడు అని వస్తాడు చూడు వాడు వాడు మా నాయకుడు అవును రా మా నాయకుడు వాడే మా చంద్రబాబు నాయుడు " చరిత్ర లో ఒక పేజీ కాదు రా నాయుడు నాయుడే చరిత్ర . ఒంట్లో నెత్తురు బొట్టుని సత్తువని నమ్ముకున్న ధీరుడు రా నిన్ను మించిన శక్తి ఎక్కడా లేదు అని నిరూపించే బాహుబలి రా నా నాయుడు గొప్పగా చెప్పుకునే మనిషికి వందేళ్లు ఈ జన్మలో ఈ మనిషికి అభిమాని గా పుట్టిన నా బ్రతుకు ధన్యం అస్త్ర శస్థ్రాలకు కూడా లిమిటేషన్ ఉంది రా నాయుడుకి కాదు జన్మదిన శుభాకాంక్షలు నాయుడు!
Swathi Reddy tweet media
తెలుగు
2
15
89
889
Chandra SS Vasireddy O- ретвитнул
𝗧𝗘𝗝𝗨
𝗧𝗘𝗝𝗨@TejuK__·
~ బాబు గారు రేపు కేంద్రం ఏం ఆలోచిస్తుందో, ఇవాళ సాయంత్రమే కనుక్కునే ప్రయత్నం చేస్తారు! 🔥 #HappyBirthdayCBN
తెలుగు
5
104
598
5K
Chandra SS Vasireddy O- ретвитнул
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
అరేయ్ బులుగు బ్యాచ్, ప్రేయర్ కి వెళ్ళే ముందు మీకో సలహా. మీరు గలాటా చేయడానికి తప్ప పరిపాలనకు పనికిరారు అని జనం ఫిక్స్ అయ్యి మిమ్మల్ని పక్కనబెట్టారు. మీకా సంగతి ఎప్పటికీ అర్ధం కాదు. మీ ఆలోచనలో, మీ ప్రవర్తనలో, మీ విధానాల్లో మార్పు ఏమైనా వస్తుందా అని ఓటరు సునిశితంగా గమనిస్తాడు. సునిశితంగా అనే పదం మీకు అర్ధం కాకపోవచ్చు, పక్కన ఎవరైనా టీడీపీ కార్యకర్త ఉంటే అడిగి అర్ధం కనుక్కోండి. మీరు ఓడిపోయి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న ఈ దిక్కుమాలిన పరిస్థితుల్లో జనం సమస్యలు ఏమిటో కనుక్కోండి ఫస్టు..ఊరికే కూటమి మీద బూతులు, అబద్ధాలు చెప్తే పనవ్వదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జనాల సమస్యలు ప్రస్తావించని మీరు, అధికారంలోకి వచ్చాక ఎలా ఉంటారో ఓటరు ఈజీగా ఊహించగలడు. ఈ రెండేళ్లలో మీ చేష్టల ద్వారా మీ జబ్బు మరింత ముదిరింది తప్ప తగ్గలేదు అని జనాలకు అర్థం అయింది..కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద గెలిచేద్దాం అనుకుంటే ఇక అది మీ ఇష్టం.. మీరిలాగే ఉంటే 15 ఏళ్లు కూటమికి డోకా లేదు.
🔱🐎 సుజత్ 🕉️☪️✝️ tweet media
తెలుగు
0
6
16
318
Chandra SS Vasireddy O- ретвитнул
TDP Activist
TDP Activist@TdpActivist·
పేదల కోసం చంద్రబాబు గొప్ప నిర్ణయం – గ్రామీణ ప్రాంతాలకు అన్నా క్యాంటీన్ల విస్తరణ! #cbn #annacanteen
తెలుగు
0
17
56
708
Chandra SS Vasireddy O- ретвитнул
Yellow Dynamo 🔥
Yellow Dynamo 🔥@BaluTweets0408·
హిందూ ద్రోహుల నుండి విముక్తి ఐదేళ్లు పాలన మిగిల్చిన నిర్లక్ష్యం హిందూ దేవాలయాలంటే లెక్కలేనితనం
తెలుగు
0
5
15
101
Chandra SS Vasireddy O- ретвитнул
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు జన్మదిన సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు..
తెలుగు
3
67
289
3.2K
Chandra SS Vasireddy O- ретвитнул
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
దేశం దాటాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అలాంటిది సప్త సముద్రాలు అవతల ఉన్న వదిలిపెట్టడు అంటా 🤣🤣
Swathi Reddy tweet media
తెలుగు
2
19
90
1.6K
Chandra SS Vasireddy O- ретвитнул
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀
వైఎస్ షర్మిలను వేశ్యతో పోల్చిన కాసు మహేష్ రెడ్డి ఒక మహిళను, అది కూడా తన సొంత చెల్లిని ఉద్దేశించి మీ పార్టీ నేత ఇంత నీచంగా మాట్లాడుతుంటే.. వైఎస్ జగన్ గారు మీ మౌనం దేనికి సంకేతం? రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు, కానీ వ్యక్తిత్వ హననం చేసే స్థాయికి దిగజారడం దారుణం. "మహిళా పక్షపాతి" అని చెప్పుకునే మీరు, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే ధైర్యం చేస్తారా? లేక ఇలాంటి సంస్కృతిని మీరు కూడా మౌనంగా సమర్థిస్తున్నారా? సొంత రక్తం పట్ల గౌరవం లేని చోట, రాష్ట్ర మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది?
తెలుగు
25
116
335
16.8K
Chandra SS Vasireddy O- ретвитнул
Gorantla butchaiah choudary
మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మీ హయం లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెలుగు
3
172
1.2K
11.9K
Chandra SS Vasireddy O- ретвитнул
SBS
SBS@SBSUSA007·
పేటీఎం బ్యాచ్ కి రాజేష్ మహాసేన సవాల్!! Dear YCP పేటియమ్స్.. No డౌట్ నా ఇల్లు విలువ కోటి రూపాయలు పైనే.. నా కార్ 50 లక్షలు అంటున్నారు.. అది రాంగ్.. ఎందుకంటే నా కార్ Fortuner Top మోడల్..దాని రేటు 56 లక్షలు 😄 ఈ రెండిటి కోసం నేను అవినీతి అక్రమాలు చేయాలా? నేను 2021లో మహాసేన మీడియా మొదలు పెట్టాను.. ప్రాణాలకు కేసులకు భయపడకుండా వైసీపీ మోసాలు అక్రమాలు ప్రజలకు తెలియజేసాను.. మొత్తం 7200 వీడియోలు.. 53 కోట్ల వ్యూస్.. నాకు లక్ష వ్యూస్ కి 4వేలు యూట్యూబ్ నుండి వస్తుంది.. ఆ ప్రకారం ప్రభుత్వానికి tax కట్ అయ్యి నాకు వచ్చిన ఆదాయం అక్షరాలా 2కోట్లు.. ఇంటి నిమిత్తం ఒమ్మంగి ICICI బ్యాంకు లో 45 లక్షల లోన్ తీసుకున్నాను.. కార్ Bank of baroda లో లోన్ లో ఉంది.. ప్రతీ నెల 43వేలు EMI కడుతున్నాను.. ఈ ఆధారాలు, బ్యాంకు స్టేట్మెంట్స్ పట్టుకుని సాక్షి ఛానల్ కి రమ్మంటే వస్తాను.. నన్ను విమర్శించే వాళ్లలో ఒక అబ్బకి పుట్టినవాడు ఉంటే ఏంటి ఒకే అబ్బకి.. ఉంటే..2004 లో 40 లక్షల ఆస్తి వున్న జగన్ గారికి ఇప్పుడు ఇన్ని కంపెనీలు పాలెస్ లు, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ఆధారాలు పట్టుకొస్తారా? ఆఫర్ closes Soon.. పేరు మర్చిపోరుగా.. రాజేష్ మహాసేన 😄 C/o తెలుసుగా.. YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh
SBS tweet media
తెలుగు
37
89
621
84.9K
Chandra SS Vasireddy O- ретвитнул
Yash
Yash@YashTDP_·
వైఎస్ షర్మిల గారిని వేశ్యతో పోల్చిన కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలు అసహ్యం 🤮 ఒక మహిళను, అది కూడా సొంత చెల్లిని ఇలా అవమానిస్తే… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మౌనం దేనికి సంకేతం? రాజకీయాలు వేరు… వ్యక్తిత్వ హననం వేరు. మహిళా గౌరవంపై మాట్లాడే వారు, ఇలాంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారా? వైఎస్ షర్మిల గారిపై దాడి అంటే ప్రతి మహిళపై దాడే. @realyssharmila @iamkasumahesh #RespectWomen #AndhraPolitics #YSRCP
తెలుగు
1
24
95
1.9K
Chandra SS Vasireddy O- ретвитнул
Eclector
Eclector@eclector1419857·
@aravindgogineni @ncbn PV Prabhakar-after 2004 PVNR funeral That night I got a phone call from my sister Vani who asked me if I watched TV. She told disturbing images, half-burnt body & stray dogs near our father's body. I called Shivraj patil & told him this why we didn't want Hyderabad. (Suman TV)
English
0
17
27
0
Chandra SS Vasireddy O- ретвитнул
Eclector
Eclector@eclector1419857·
PVN నరసింహారావు శరీరం #Hyderabad తరలించడంలో #YSR PV ఫామిలీని ఒప్పించాడు PVకి మెమోరియల్ కూడా కడతామని హామీ ఇచ్చాడు తీరా చూస్తే పూర్తిగా దహనం కాని..సగం కాలిన PV పార్థివ శరీరం దగ్గర కుక్కలు! telegraphindia.com/india/body-not… నీచుడు,దరిద్రుడు = #YSR #రాజన్నరాజ్యం #రాజన్నకధలు #PVNR
Eclector tweet mediaEclector tweet mediaEclector tweet media
Eclector@eclector1419857

@aravindgogineni @ncbn PV Prabhakar-after 2004 PVNR funeral That night I got a phone call from my sister Vani who asked me if I watched TV. She told disturbing images, half-burnt body & stray dogs near our father's body. I called Shivraj patil & told him this why we didn't want Hyderabad. (Suman TV)

తెలుగు
3
26
87
11.1K