
YSRCP Fact Check
37 posts

YSRCP Fact Check
@YSRCPFactCheck
Official YSRCP Fact Check | No rumours. Only facts | Exposing misinformation with verified facts | Debunking fake news & propaganda | Truth matters.








వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh







లడ్డూ కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ బాబాయ్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటుంటే, అబ్బాయి జగన్ రెడ్డి అదేం లేదంటూ బుకాయిస్తున్నాడు. తాజాగా సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో తేలిందేంటంటే, సుబ్బారెడ్డి ఆదేశాలతో, సుబ్బారెడ్డి ఫోన్ తోనే కల్తీ నెయ్యి సరఫరాదారులకు చిన్నప్పన్న ఫోన్ చేసి లంచాలు ఎంత, ఎలా, ఎక్కడికి పంపాలో చెప్పాడని స్పష్టమైంది. ఇప్పుడు చెప్పండి అబ్బాయి గారు..అసలు ఈ చిన్నప్పన్న ఎవురి పీఏ అని? #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #FekuJagan #AndhraPradesh




















