Shankar Kothagolla
5.1K posts

Shankar Kothagolla
@s_kothagolla
కొత్త గొల్ల శంకర్ TDP మాజీ TNTUC పట్టణ అధ్యక్షులు వనపర్తి జిల్లా TELANGANA వనపర్తి నియోజకవర్గం అడహక్ కమిటీ సభ్యులు
Присоединился Mayıs 2023
203 Подписки16 Подписчики
Shankar Kothagolla ретвитнул

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మీ ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని, ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రయత్నాలు ఫలించాలని, మీరు గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగు సంప్రదాయాలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని ఆచరించడం లోనే ఆనందం ఉంది. అందుకే మనం వాటిని నిలబెట్టుకోవాలి. మన తొలి పండుగ అయిన ఉగాది నాడు స్వీకరించే వేప పచ్చడి కష్టసుఖాల కలబోతకు గుర్తు. ఈ సంవత్సరం మొత్తం సుఖమయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక్కమారు ఉగాది పండుగ శుభాకాంక్షలు.
#HappyUgadi

తెలుగు
Shankar Kothagolla ретвитнул

తెలుగు వారందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం అంతా సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందం గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన సంస్కృతి. కష్టాన్ని సుఖాన్ని సమభావంతో తీసుకోవాలనే ఆలోచనకు వేదిక. మన తొలి పండుగ అయిన ఉగాది మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.
#HappyUgadi
తెలుగు

#Ugadi2026
తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రజాసంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో దేశంలోనే అగ్రస్థానం మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఇళ్లల్లో ఆయురారోగ్య ఆనందాల ఉత్సవం తీసుకొచ్చే ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

తెలుగు
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул

True policing is about empathy.
A traffic constable in #Vizag saw a young girl anxious about missing her exam. In an act of compassion, he drove her to the exam ensuring she reached on time. This is the human face of policing we must celebrate. My heartfelt appreciation to the officer.
English
Shankar Kothagolla ретвитнул

I’ve alerted my team to step in and provide any necessary assistance immediately. Our thoughts and prayers are with the family for a swift recovery. 🙏 @OfficeofNL
Mone Veereshbabu@MVeereshba11497
Sir @naralokesh sir please sir..🙏
English
Shankar Kothagolla ретвитнул

5 billion meals served in 25 years — a shining demonstration of what humanity can achieve when compassion meets action. My heartfelt congratulations to the entire Akshaya Patra family and Chairman Madhu Pandit Dasa ji for leading this sacred mission so dedicatedly.
@rashtrapatibhvn
@AkshayaPatra
English
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул

Global speed and scale, now in India - and it’s called Naidupeta.
Glad to see @businessline spotlight #AndhraPradesh’s fastest-growing industrial node. From strategic location to plug-and-play infrastructure, Naidupeta is turning investments into jobs at speed and scale. We’re not chasing global benchmarks - we’re building them right here in AP.
#ChooseSpeedChooseAP

English
Shankar Kothagolla ретвитнул

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. ఉగాది రోజున విడుదల అవుతున్న పవనన్న సినిమా ప్రేక్షకులను అలరించి, ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#UstaadBhagatSingh
@PawanKalyan

తెలుగు
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул

#DivyangaShakti
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘#దివ్యాంగశక్తి’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారితో కలిసి పాల్గొన్నాను. మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించాం. అనంతరం ఉండవల్లి నివాసంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నాను.
@ncbn
@PawanKalyan




తెలుగు
Shankar Kothagolla ретвитнул

మంగళగిరి నియోజకవర్గంలో ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.
#DivyangaShakti
తెలుగు
Shankar Kothagolla ретвитнул

A welcome step towards strengthening India’s industrial ecosystem.
I sincerely thank Hon’ble Prime Minister Narendra Modi ji and the Union Cabinet for approving the Bharat Audyogik Vikas Yojna (BHAVYA). The focus on plug-and-play industrial parks, simplified approvals, and improved logistics will go a long way in supporting manufacturing, investment, and job creation across the country. Andhra Pradesh will continue to work in alignment with this vision and contribute to India’s growth journey.
@narendramodi
Narendra Modi@narendramodi
A landmark step towards accelerating India’s industrial growth! The Union Cabinet has approved Bharat Audyogik Vikas Yojna (BHAVYA). This will enable the development of 100 plug-and-play industrial parks, boosting manufacturing, investment and jobs across the nation. The scheme will significantly enhance Ease of Doing Business through streamlined approvals and single-window systems. It will boost logistics and services sectors too. pib.gov.in/PressReleasePa…
English
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул
Shankar Kothagolla ретвитнул

పవిత్ర రంజాన్ మాసం వేళ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణం పోలకంపాడులో ముస్లిం సోదరుడు షేక్ అమీర్ ఇంటిని సందర్శించాను. అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించాను. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాను. రంజాన్ శుభాకాంక్షలు తెలిపాను. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని, ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చాను.




తెలుగు




















