Результаты поиска: "#ChandrababuNaidu"

20 результатов
M9 NEWS
M9 NEWS@M9News_·
Chandrababu గారు... ఇక్కడ Revanth Reddy గారు దూసుకుపోతున్నారు... మీరు కూడా సినిమా వాళ్లని గుర్తించండి. #TelanganaGaddarFilmAwards #ChandrababuNaidu
తెలుగు
30
121
2K
55.4K
TeamPasim
TeamPasim@nari2_nari·
కోట మండలం :- రంజాన్ మాసం సందర్భంగా.. కోట పట్టణం నందు గ్రీన్ ఫౌండషన్ ఆధ్వర్యంలో 600 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన... డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు - గూడూరు #PasimSuneelKumar #ChandrababuNaidu #NaraLokesh #HOPESUNEEL #GudurMLA #gudur
TeamPasim tweet mediaTeamPasim tweet mediaTeamPasim tweet mediaTeamPasim tweet media
తెలుగు
0
0
0
5
M9 NEWS
M9 NEWS@M9News_·
చంద్రబాబు గారు #GaddarAwards ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం Andhra Pradesh కొంచెం వెనకబడి ఉంది.. @KChiruTweets #Chiranjeevi #ChandrababuNaidu
తెలుగు
111
51
655
102.7K
ITDP GUDUR
ITDP GUDUR@itdp_gudur120·
కోట మండలం :- రంజాన్ మాసం సందర్భంగా..... కోట పట్టణం నందు గ్రీన్ ఫౌండషన్ ఆధ్వర్యంలో 600 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన. డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు - గూడూరు #PasimSuneelKumar #ChandrababuNaidu #NaraLokesh #HOPESUNEEL #GudurMLA #gudur
ITDP GUDUR tweet mediaITDP GUDUR tweet mediaITDP GUDUR tweet mediaITDP GUDUR tweet media
తెలుగు
0
0
0
10
vyasamajaykumar ✊🏻✊🏻
పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 160 మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సందర్భంగా ఘనంగా సత్కరించింది. #Ugadi2026 #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
0
0
0
8
Pasim Sunil Kumar
Pasim Sunil Kumar@sunilkumarpasam·
గూడూరు పట్టణం :- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో భాగంగా...... 2వ పట్టణం నందున్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొని... అన్నధానం కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది ..... #PasimSuneelKumar #ChandrababuNaidu #HOPESUNEEL #ugadi #NaraLokesh #GudurMLA #gudur
Pasim Sunil Kumar tweet mediaPasim Sunil Kumar tweet mediaPasim Sunil Kumar tweet mediaPasim Sunil Kumar tweet media
తెలుగు
0
0
0
10
Devineni Uma
Devineni Uma@DevineniUma·
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. #Ugadi2026 #ChandrababuNaidu #DevineniUma #Andhrapradesh
తెలుగు
0
1
9
101
Shankar Kothagolla
Shankar Kothagolla@s_kothagolla·
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. #Ugadi2026 #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
0
0
0
0
Kurapti Hanumantharao
Kurapti Hanumantharao@KuraptiH94260·
ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని, నేడు జాబ్ క్యాలెండర్ విడుదల. 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం. #APJobCalender2026 #ChandrababuNaidu #NaraLokesh
Kurapti Hanumantharao tweet media
తెలుగు
0
0
0
8
Kotla Jaya Surya Prakash Reddy
యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
6
Ugra Narasimhareddy Mukku
యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక.. యువగళం పాదయత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 10,060 పోస్టులతో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
1
12
Telugu Stride
Telugu Stride@TeluguStride·
ఒంటిమిట్ట సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ప్రధానార్చకులు, వేద పండితులు.. #Chandrababunaidu #Andhrapradesh
తెలుగు
0
5
13
149
D S G RAJU #YuvaGalam #iTDP
తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
5