ABP Desam
78.1K posts

ABP Desam
@ABPDesam
We are part of ABP Network. Follow us for the latest news and updates from Andhra, Telangana & World.
Hyderabad เข้าร่วม Mayıs 2021
26 กำลังติดตาม3.7K ผู้ติดตาม

వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్
#VaibhavSuryavanshi #IPL2026 #RRvsCSK #MatchHighlights #cricket #SportsNews #ABPTeluguNews #ABPDesam #TeluguNews
తెలుగు

"మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని చెడు వల్లే రాముడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా, కేసీఆర్ పాలనలోని లోపాల వల్లే నేను చేస్తున్న మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి” - సీఎం రేవంత్ రెడ్డి
#CMRevanth #cmrevanthreddy #kcr #brsparty #KTR

తెలుగు

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన జడేజా
#RavindraJadeja #Jaddu #CSKvsRR #IPL2026 #cricket #SportsNews #ViralCelebrations #ABPTeluguNews #ABPDesam #TeluguNews
తెలుగు

ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్
#MSDhoni #CSK #IPL2026 #Thala #chennaisuperkings #cricket #SportsNews #sureshraina #ravindrajadeja #ABPTeluguNews #ABPDesam #TeluguNews
తెలుగు

చెన్నైపై రాజస్థాన్ ఈజీ విక్టరీ
#RRvsCSK #IPL2026 #VaibhavSuryavanshi #RavindraJadeja #cricket #SportsNews #ABPTeluguNews #ABPDesam #TeluguNews
తెలుగు

Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
#ipl2026
#vaibhavsooryavanshi
#RRvsCSK
#CSKvsRR #ipl
telugu.abplive.com/sports/ipl/rr-…
తెలుగు

Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
#NH65
#vijayawada
#hyderabad
#TollFees
telugu.abplive.com/telangana/hyde…
తెలుగు

టీవీకే అధినేత విజయ్ తన ఆస్తుల విలువ రూ.603 కోట్లుగా ఎన్నికల అఫిడవిడ్‌లో చూపించారు. దీనిలో రూ. 404.58 కోట్లు చరాస్తులు. కొడైకెనాల్‌లో వ్యవసాయ భూమి, చెన్నైలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ విలువ.. రూ.198.62 కోట్లు. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ. 213 కోట్లు ఉన్నాయి. BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి లగ్జరీ కార్స్ ఉన్నాయి. తన వద్ద 883 గ్రాముల బంగారం విలువ ఉందని, దాని విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు అప్పులు ఏవీ లేవని తెలిపారు. స్వయం ఉపాధి, వడ్డీ, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.184.53 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు విజయ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు.. తనకు అప్పులు కానీ, బ్యాంకులకు చెల్లించాల్సినవి కానీ ఏమీ లేవని అఫిడవిట్‌లో తెలిపారు.
#tvkvijay #tvkvijayaffidavit #vijay #tvk #ABPDesam

తెలుగు

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సన్నబియ్యం లంచ్ తిన్న ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి @ABPDesam
#CMRevanthreddy #KomatireddyRajagopalreddy #KadiyamSrihari #TelanganaAssembly #ABPDesam
తెలుగు

CM Revanth Reddy on Salary Cut for Parents | తల్లితండ్రుల బాధ్యత విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదు @ABPDesam
#cmrevanthreddy #Parents #Salarycut #abpdesam #telugunews

Minister Komatireddy Venkat reddy | మంచిరోడ్లు ఆర్థిక ప్రగతికి మొదటి అడుగన్న కోమటిరెడ్డి @ABPDesam
#komatireddyvenkatreddy #Roads #telanganagovt #abpdesam #telugunews

KTR Met Governor on Ponguleti | మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ పై విచారణ జరపాలి @ABPDesam
#KTR #Pobguletisrinivasarao #Raghavaconstructions #abpdesam #telugunews
తెలుగు

బ్లాక్ మార్కెట్లో 400 సిలిండర్లు.. స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ #gascylinders #gasscarcity #hyderabadcrime #ABPDesam
తెలుగు
