Anusruth Rao
73.1K posts



తెలుగు ప్రజలంతా కలిసి హైదరాబాద్ ను నిర్మించుకున్నారు. 2014లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. రాజధాని లేకుండానే ఏపీని విభజించారు. - మంత్రి నారా లోకేష్


రేవంత్ రెడ్డి పేరు తీస్తే చాలు, జనం పొట్టుపొట్టు తిడుతున్నారు. ఇది 100% వాస్తవం & గ్రౌండ్ రియాలిటీ. కావాలంటే మీరు కూడా కనుక్కోండి. @KTRBRS


పెట్టు ఏది ఒక్కటి పెట్టు. ఏది పెట్టలేవు నువ్వు ఇలాగె సొల్లు ముచ్చట్లు ఉంటాయి మీవి. అప్పులు మాట్లాడతారు కానీ పెరిగిన ఆదాయం గురుంచి మాట్లాడరు. దేశం లో ఇంత GSDP, Per capita వృద్ధి రేట్ ఉన్న రాష్ట్రం చూయించు. Maturity profile అని ఒకటి ఉంటది సదువుకో





తెలంగాణలోనే ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ అయిన సిరిసిల్ల సెస్‌ను ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. సిరిసిల్ల సెస్‌ను కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఇచ్చిన పిలుపుతో, ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన గులాబీ శ్రేణులు.


పార్లమెంటులో ఏపీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఆనాడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల 2014లో అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలను విడగొట్టింది – ఏపీ బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ


I repeat,BRS hayaam lo Telangana development jarigindi kevalam nregs,highways,GPs ki funds,grants etc central funds tho maatrame. Pinky gaallu egeskoni vachi ikkada entha edchinaa Telangana development lo BRS govt contribution BRS ki vachinanni loksabha seats maatrame🤡 BRS financial mismanagement,appulu+pending bills pettudu thappa peekindi em le. Baaga cheppuka tirige kaleshwaram, kakatiya,bhagiratha sangati ippatike andariki telsinde.


సెంట్రల్ ఫండ్స్ అంట ఒక్క ప్రూఫ్ ఉండదు, ఒక్క డాక్యుమెంట్ ఉండదు. హైవేస్ పుణ్యానికి కడ్తున్నారా టోల్స్ వసూల్ చేస్తున్నారు. నువ్వే చెప్పే దానికి ఒక నాలుగు ప్రూఫ్స్ పెట్టు తెలంగాణ కి కేంద్రం ఎలా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది అని. చిల్లర మాటలకి విలువ ఎక్కడిది ప్రూఫ్స్ లేకుంటే?





I repeat,BRS hayaam lo Telangana development jarigindi kevalam nregs,highways,GPs ki funds,grants etc central funds tho maatrame. Pinky gaallu egeskoni vachi ikkada entha edchinaa Telangana development lo BRS govt contribution BRS ki vachinanni loksabha seats maatrame🤡 BRS financial mismanagement,appulu+pending bills pettudu thappa peekindi em le. Baaga cheppuka tirige kaleshwaram, kakatiya,bhagiratha sangati ippatike andariki telsinde.


I respect myself. I respect my confidence. I respect my attitude. When I am right, I don’t care about anyone. Whenever I watch @KTRBRS Anna’s speeches, that confidence literally gives me energy. 🔥






KTR Raises Telangana’s Voice on Kazipet Railway Division KTR has written to Union Railway Minister @AshwiniVaishnaw, demanding the immediate creation of the Kazipet Railway Division. The move follows a representation from railway unions, seeking swift action on this demand.


I have written to Union Railway Minister @AshwiniVaishnaw Ji demanding the immediate creation of the Kazipet Railway Division Last week railway union leaders had met with me to represent the issue with Union Govt Our Members of Parliament will handover the request formally to the Railway Minister
