BRSTrending

2.7K posts

BRSTrending banner
BRSTrending

BRSTrending

@BRSTrending

It's all about #BRSParty #JaiTelangana ✊ #KCROnceAgain

Hyderabad, India เข้าร่วม Haziran 2014
3 กำลังติดตาม3.1K ผู้ติดตาม
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
LIVE: జగిత్యాలలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
5
55
196
8.9K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
ఇది హ్యామ్‌ మోడల్ కాదు.. పక్కా కాంగ్రెస్ స్కామ్‌ మోడల్! కొత్త రోడ్ల అభివృద్ధి అంటూ హ్యామ్ పేరిట రూ. 8వేల కోట్ల దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్! #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
93
46
109
1.6K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
ఆరు గ్యారంటీలు అమలుచేసే దమ్ములేని చేతకాని రేవంత్ ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు మాత్రం 'హేట్‌ స్పీచ్' బిల్లు తెచ్చింది రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెట్టడం ఖాయం.
BRS Party tweet media
తెలుగు
33
29
83
1.2K
BRSTrending รีทวีตแล้ว
KTR
KTR@KTRBRS·
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC And of course looking forward to seeing my son 😊
English
104
284
3K
131.9K
BRSTrending รีทวีตแล้ว
KTR
KTR@KTRBRS·
The Telangana Hate Speech and Hate Crimes (Prevention) Bill 2026 being advanced by the Congress government is a draconian tool to curb free speech. While preventing genuine hate speech and maintaining social harmony is an important responsibility of any government, the present bill’s framework appears dangerously broad, vague, and open to misuse. Instead of protecting public order, the bill risks becoming an instrument for the selective targeting of opposition leaders, critics, journalists, social media activists, and ordinary citizens expressing dissent. Our country already has several legal provisions dealing with hate speech, incitement to violence, defamation, and public disorder. Instead of strengthening the implementation of existing laws, the Telangana Congress government appears to be introducing a parallel framework that expands executive discretion without adding safeguards. I demand that the state government immediately withdraw this draconian bill.
English
114
314
1.1K
55.6K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
దావోస్ పెట్టుబడులపై కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ చేసిన ప్రచారాలు అన్నీ బోగస్! దావోస్ పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు బయట ఒక మాట.. అసెంబ్లీలో ఇంకో మాట! శ్రీధర్ బాబు గారు, గతంలో దావోస్ పెట్టుబడులపై మీరు చెప్పిన లెక్కలనే కదా పత్రికలు రాసింది? మీరే ఆర్భాటంగా ప్రకటించి ఇప్పుడు పత్రికలో వస్తే మాకేం సంబంధం అంటారా? అంటే మీరు చెప్పినవన్నీ ఫేక్ అని ఒప్పుకుంటున్నారా? #CongressFailedTelangana
తెలుగు
1
94
234
3.5K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని "కేసీఆర్ బీమా" పథకాన్ని కాపీ కొట్టిన రేవంత్ ప్రభుత్వం! 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే "కేసీఆర్ బీమా" పేరుతో కేసీఆర్ గారు ప్రకటించిన బృహత్తర పథకాన్ని.. నేడు యథాతథంగా కాపీ కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం! పేర్లు మార్చడం తప్ప.. సొంతంగా ఆలోచించి పథకాలు తెచ్చే తెలివి కాంగ్రెస్‌ నాయకులకు లేదు!
BRS Party tweet media
తెలుగు
103
46
110
1.8K
BRSTrending รีทวีตแล้ว
KTR
KTR@KTRBRS·
రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె! పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18 నాడు నేను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లాను. అంతకు ముందురోజే మీడియాతో తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి. నాలుగు రోజులుగా మార్కెట్‌ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే, తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించాడు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఆత్మహత్య కాదు. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనే!
తెలుగు
100
318
1K
35.6K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
Live: BRS MLAs and MLCs protesting at Gun Park. x.com/i/broadcasts/1…
English
0
26
57
1.4K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
కరువు తీర్చే కాళేశ్వర గంగ... యాదాద్రికి చేరిన కాళేశ్వరం జలాలు. సుమారు 400 కిలోమీటర్ల పైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడిన కాళేశ్వరం జలాలు. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణ నేల గొంతు తడిపిన దార్శనికుడు, అపర భగీరథుడు కేసీఆర్ గారి అకుంఠిత దీక్షకు, ఆయన శ్రమకు దక్కిన ప్రతిఫలమే ఈ జలదృశ్యం. ఆయన విజన్ వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైంది. #KaleshwaramProject
తెలుగు
7
108
458
8.1K
BRSTrending รีทวีตแล้ว
Srinivas Surukunti
Srinivas Surukunti@SurukuntiBRS·
కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర, ఒక ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త! 🔥
తెలుగు
0
16
70
567
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ భవన్‌లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
6
60
253
9.5K
BRSTrending
BRSTrending@BRSTrending·
@BRSparty మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆగ్రహం పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన బీఆర్ఎస్ డ్రగ్స్ వినియోగంపై పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఆరోపణలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశం
తెలుగు
0
0
1
344
BRS Party
BRS Party@BRSparty·
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు! హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాల నుంచి సస్పెన్షన్. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన పార్టీ నాయకత్వం.
BRS Party tweet media
తెలుగు
7
71
242
20.8K
BRSTrending รีทวีตแล้ว
KTR
KTR@KTRBRS·
Middle East War….Middle Class Burn! #LPGshortage An excellent one by Mrityunjay Garu
KTR tweet media
English
112
608
3.8K
92.4K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
BRS Working President @KTRBRS has written to the Union Petroleum and Natural Gas Minister @HardeepSPuri seeking urgent intervention to address the shortage of commercial and domestic LPG cylinders, which is affecting hotels, eateries, hostels, and small food businesses. The letter warns that thousands of establishments could shut down and lakhs of workers and students may face hardship if supply is not restored immediately. KTR proposed a set of practical measures including: 👉 A tiered LPG allocation system to protect small vendors 👉 A real-time public dashboard on LPG availability 👉 A temporary price freeze on commercial cylinders He also urged strict action against the black market and special protection for PG hostels, crematoriums, and vulnerable workers. In his detailed letter, KTR stressed that the crisis requires immediate, coordinated action to safeguard livelihoods and essential services.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
English
11
86
266
16.9K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
ఇండ్లు కోల్పోయిన పేదలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? రియల్ ఎస్టేట్ మాఫియాలా పేదల భూములను దోచుకుంటూ, వేలకోట్ల కాంట్రాక్టులను నీ కొడుకుకు కట్టబెడుతూ.. ప్రభుత్వ సొమ్మును పందికొక్కుల్లా తింటున్న నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి పొంగులేటీ! మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిమీద సమగ్ర విచారణ జరిపిస్తాం. న్యాయం జరిగే వరకు ఎవరినీ వదిలిపెట్టం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
తెలుగు
91
35
102
1.5K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
రైతుబంధు ఏమాయె రేవంత్? దిమాక్ ఉందా లేక నీ మోకాల్లోకి జారిందా? 🤨
తెలుగు
12
257
1.2K
38.4K
BRSTrending รีทวีตแล้ว
BRS Party
BRS Party@BRSparty·
LIVE: ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
2
31
91
5.5K
BRSTrending รีทวีตแล้ว
Srinivas Surukunti
Srinivas Surukunti@SurukuntiBRS·
T-Hub: Not just India’s pride, but the world’s biggest tech incubator.. a testament to KTR's visionary leadership! By building this world-class innovation ecosystem in Hyderabad, @KTRBRS has put Telangana on the global map and opened doors for the next generation of startup heroes. The world is taking notice!
English
0
17
44
950