Shashi

10.5K posts

Shashi banner
Shashi

Shashi

@Dursety

BJP | 60th Division WARANGAL

INDIA เข้าร่วม Mayıs 2011
362 กำลังติดตาม86 ผู้ติดตาม
Shashi รีทวีตแล้ว
Prime9News
Prime9News@prime9news·
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక ఉపాధ్యాయురాలు ఇన్‌స్పెక్షన్ సమయంలో నెలల పేర్ల స్పెల్లింగ్‌ను తప్పుగా చెప్పడం చూపిస్తోంది. “January”ని “JUNGU”గా రాయడం, అలాగే ఇతర నెలల పేర్లను కూడా తప్పుగా చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. | Prime9 News
తెలుగు
14
49
153
29K
Shashi
Shashi@Dursety·
@BJP4Telangana #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
1
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
వార్తా పత్రికల కథనాల ప్రకారం మందుల కొనుగోలులో 150 కోట్ల స్కాం జరిగిందని తెలుస్తోంది. పేదలకు అనారోగ్యం అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి తప్ప ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మందులకు టెండర్లకు పిలిచినప్పుడు అట్టి మందుల కొనుగోలులో ఎక్స్పైరీ డేట్, తయారీ కంపెనీ, సెల్ఫ్ లైఫ్, వంటి అంశాలను చూడకుండా టెండర్లు ఇచ్చి, ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న మందులను తీసుకుని, బయోవేస్ట్ అయ్యేలా చూసి తిరిగి టెండర్లకు పిలిచిన క్రమంలో 150 కోట్ల స్కాం జరిగిందని ఆరోపణ‌లు ఉన్నాయి. శ్రీ @Kvr4Kamareddy గారు, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత
తెలుగు
36
12
31
454
Shashi
Shashi@Dursety·
@narendramodi #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
1
Narendra Modi
Narendra Modi@narendramodi·
हर हर महादेव ! काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की। माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार हो ! काशी की जनता को पुनः नमन 🙏
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
हिन्दी
1.2K
2.9K
19.6K
641.1K
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
काशीविश्वनाथाय नमः। नमः पार्वतीपतये हर हर महादेव। At the divine Kashi Vishwanath Temple, every prayer carries centuries of faith and blessings. Hon’ble PM Shri @narendramodi ji holding the Trishul and Damru is a powerful reflection of leadership connected to Bharat’s spiritual roots.
English
11
41
163
1.3K
N Ramchander Rao
N Ramchander Rao@N_RamchanderRao·
నవ భారత స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం! ప్రతిరోజూ 140 కోట్ల మంది భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు.. ఈ ఉదయం గ్యాంగ్‌టక్‌లో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా ఆడి సందడి చేశారు. వారి అంతులేని శక్తి, యువతతో మమేకమయ్యే తీరు, 'ఫిట్ ఇండియా' పట్ల ఆయనకున్న నిబద్ధత మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
N Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet media
తెలుగు
2
9
43
507
Shashi รีทวีตแล้ว
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. దశాబ్దాల వలస పాలనలో సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన కుట్రలను శాస్త్రీయంగా వివరించి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అపర మేధావి ఆర్‌.విద్యాసాగర్‌ రావు. వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవటం అంటే కేవలం ఒక వ్యక్తిని స్మరించుకోవటం కాదు, తెలంగాణ జల హక్కులను కాపాడుతామని, అందుకోసం ఎంత దాకైనా వెళ్ళి పోరాడతామని ప్రతిజ్ఞ చేయడం.
Harish Rao Thanneeru tweet media
తెలుగు
2
62
273
2.9K
Shashi
Shashi@Dursety·
@Eatala_Rajender #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
0
Eatala Rajender
Eatala Rajender@Eatala_Rajender·
హైదరాబాద్ : AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ శాసనసభ్యులు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మార్తినేని ధర్మ రావు గారిని పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది.
Eatala Rajender tweet mediaEatala Rajender tweet mediaEatala Rajender tweet media
తెలుగు
0
3
55
3.5K
Shashi
Shashi@Dursety·
@kishanreddybjp #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
0
G Kishan Reddy
G Kishan Reddy@kishanreddybjp·
Dear people of West Bengal, Step out and vote. Choose progress. Choose a Viksit Bengal for a Viksit Bharat. I urge the young and first-time voters to turn up. Let’s strengthen our democracy and shape the future together. Every vote counts.
English
3
49
123
11.1K
Shashi
Shashi@Dursety·
@Eatala_Rajender #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
0
Eatala Rajender
Eatala Rajender@Eatala_Rajender·
మల్కాజిగిరి పార్లమెంట్ : ఎల్.బి. నగర్ అసెంబ్లీ పరిధిలోని చంపాపేట్ డివిజన్ లో పలు కాలనీ సమస్యలను పరిశీలించి, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నాను. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాయి నగర్ మద్దెల చెరువు ఒక మురికి కూపం లాగా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంత ఇక్కడే నిల్వ ఉండి, ఈగలు, కంపు వాసన, చుట్టుపక్కల ఎక్కడ బోరు వేసినా కలుషితమైన నీరు తో సతమతమవుతున్నారాని దివంగత నేత వంగ మధు గారు మంచినీళ్ల చెరువుగా చేయాలని ప్రయత్నం చేసి కోటి రూపాయలతో డ్రైనేజీ పైప్ లైన్ వేయించారు. కానీ శుభ్రపరిచే వాళ్ళు లేక పైపు కెపాసిటీ సరిపోక ఎక్స్ట్రా ఆయన నీరంతా కూడా చెరువులోకి పోయి మళ్ళీ మురికి కూపం లాగా మిగిలిపోయింది. దీని ప్రక్షాళన కోసం మురికి నీరు చెరువులోకి రాకుండా ఉండటం కోసం, అవసరమైతే ఇంకో పైప్లైన్ వేసి దాని కెపాసిటీ పెంచుతాం. చెరువు దగ్గర జులాయిల, పోకిరిల అడ్డాగా మారిపోయింది. ఇది మాదకద్రవ్యాలకు అడ్డాగా కాకుండా ఉండాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. చెరువు చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించాలని కోరారు. దానిపై నేను అధికారులతో మాట్లాడి వేయించే ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే రాజకీయాల, ఫోటోల, ఆధిపత్యం కోసం పాకులాడే వాళ్ళని చూస్తున్నాం. ప్రజలకు ఎవరు ఏం చేస్తారో గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే నేను పరిశీలిస్తానని చెప్పాను ఇప్పుడు వచ్చి పరిశీలిస్తున్నాను. దీనికి ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. హైదరాబాదులో ఎక్కడ చూసినా ఏదో ఒక మూలన పైప్ లైన్ కోసం తవ్వుతూనే ఉంటారు. వేగంగా పెరుగుతున్న సిటీకి అనుగుణంగా పైప్లైన్ కెపాసిటీ ఉండాలి. మెగా ఫంక్షన్ హాల్ దగ్గర దివంగత నేత వంగ మధు గారి ప్రోత్బలం, నేను లెటర్ పెట్టి 6 కోట్ల రూపాయలతో కొత్త బాక్స్ డ్రైనేజీ కట్టడం జరుగుతుంది. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి సకాలంలో పూర్తయ్యే ప్రయత్నం చేస్తాను. కార్పొరేటర్ల కాల పరిమితి అయిపోతున్నప్పుడే చెప్పినం... ఎంతోమంది కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్యలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవడం కష్టం ఉంది వారంతా దిగిపోయారు కాబట్టి మీరు స్పెషల్ ఆఫీసర్లు గంట, రెండు గంటలు గాని ఈ ప్రాంతంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలి కానీ ఎక్కడ జరుగుతున్నట్టు కనిపించడం లేదు. మాలాంటివారు ఈ ప్రాంతాల్లో తిరిగి ఈ పనుల పర్యవేక్షణ చేసి, ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను పై తప్పకుండా దృష్టి పెడతాం.
Eatala Rajender tweet mediaEatala Rajender tweet mediaEatala Rajender tweet mediaEatala Rajender tweet media
తెలుగు
0
2
19
613
Shashi
Shashi@Dursety·
@kishanreddybjp #Warangal Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad.. Get well soon sir 💐
Shashi tweet media
English
0
0
0
1
Shashi รีทวีตแล้ว
రాధిక
రాధిక@Radhikachow99·
శ్రీ హను మాను గురుదేవులు నాయెద పలికిన సీతా  రామకథ నే పలికెద సీతా రామకధ🙏🙏
తెలుగు
22
36
371
2.5K
Shashi รีทวีตแล้ว
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
కానీ అదే నిజం. వ్యక్తిత్వ లోపాలు ఉన్నవాళ్లు ఎదుటి వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని గుర్తించగలగడం ఈత నేర్చుకోవడం, సైకిల్ తొక్కడం లాగా జీవించడానికి అవసరమైన నైపుణ్యం, అలా గుర్తించి వీలైతే దూరంగా ఉండాలి లేదంటే హద్దులు పెట్టాలి. ఇదున్నవాళ్లు ఆనందంగా ఉండగలరు.
Gangsta with laptop👨‍💻@entropicgenie

Nee mental health baagokapothe pakkanodni enduku ra saavaminguthav.. mentaloda! - chinese proverb

తెలుగు
2
7
134
5.7K
Shashi รีทวีตแล้ว
Shiva Kumar Goud Nawab
Shiva Kumar Goud Nawab@Nawab_SKGoud·
త్వరలో.... తెలంగాణ జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో... Feel the Jail, ఒక రోజు జైలు అనుభవం చంచల్ గూడ జైలు ఆవరణలో కల జైళ్ళ శాఖ సిబ్బంది శిక్షణ సంస్థ SICA నందు త్వరలో ప్రారంభం....
Shiva Kumar Goud Nawab tweet media
తెలుగు
9
23
100
8.2K
Shashi รีทวีตแล้ว
Tupaki
Tupaki@tupaki_official·
మెగా ఇంటికి పిల్లలు వెళ్తామంటే అలాంటి కండిషన్ పెట్టా - రేణు దేశాయ్ టాలీవుడ్ నటి Renu Desai తన పిల్లల పెంపకం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పిల్లల్ని ఫ్యామిలీ (మెగా)కి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను.. "మీరు వాళ్లతో ఎలా బిహేవ్ చేస్తారో అదే నా పెంపకం.. నా పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లతో బిహేవ్ చేయండి. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మాట్లాడే తీరు గురించి కూడా నా పెంపకం రిఫ్లెక్ట్ అవుతుందని" పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. పిల్లలు తప్పు చేస్తే ముందుగా తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారని చెప్పిన ఆమె, విలువలు, గౌరవం నేర్పడం ముఖ్యమని తెలిపారు. ఇక బయట ఫ్యాన్స్ ప్రవర్తనపై కూడా స్పందిస్తూ, ముఖ్యంగా మహిళలు సెల్ఫీల కోసం ఒత్తిడి చేయడం అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అభిమానానికి హద్దులు ఉండాలని సూచించారు. #RenuDesai #AkiraNandan #Aadhya #PawanKalyan #MegaFamily #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official
Tupaki tweet media
తెలుగు
2
40
891
109.1K
Shashi รีทวีตแล้ว
Raghunandan Rao Madhavaneni
Raghunandan Rao Madhavaneni@RaghunandanraoM·
Visited and enquired about the health condition of Former MLA Shri Marthineni Dharmarao Garu who is undergoing treatment at AIG Hospital, Hyderabad!
Raghunandan Rao Madhavaneni tweet mediaRaghunandan Rao Madhavaneni tweet media
English
1
12
126
3.3K
Shashi รีทวีตแล้ว
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
ఏసీ గదిలో బకెట్ నీళ్లు ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టుకుని ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టడం: ఏసీ గదిలోని గాలిని చల్లబరచడమే కాకుండా, అందులోని తేమను (Humidity) పూర్తిగా లాగేస్తుంది. దీనివల్ల గదిలో గాలి బాగా పొడిబారుతుంది. ఈ పొడి గాలి వల్ల చర్మం పగలడం, పెదవులు ఎండిపోవడం, కళ్లు మంటలు, గొంతు మరియు ముక్కులో పొడిగా అనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఒక బకెట్ లేదా వెడల్పాటి గిన్నెలో నీళ్లు గదిలో ఒక మూల ఉంచితే, ఆ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ గదిలో అవసరమైన తేమను స్థిరంగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏసీ గదిలో ఫ్యాన్ వేయడం: ఏసీ ఆన్ చేసినప్పుడు గదంతా చల్లబడటానికి కొంత సమయం పడుతుంది, పైగా చల్లటి గాలి బరువుగా ఉండి కిందనే ఉండిపోతుంది. అప్పుడు ఫ్యాన్ వేయడం (తక్కువ స్పీడ్ లో) వల్ల ఆ చల్లటి గాలి గది మూలమూలకూ వేగంగా, సమానంగా చేరుతుంది. దీనివల్ల ఏసీ ఉష్ణోగ్రతను 24°C లేదా 26°C వద్ద ఉంచినా, ఫ్యాన్ గాలి తగలడం వల్ల మనకు 22°C కు సమానమైన చల్లదనం అందుతుంది. తద్వారా కరెంటు బిల్లు కూడా గణనీయంగా ఆదా అవుతుంది. శాస్త్రీయ వివరణ Air conditioning systems significantly reduce indoor humidity levels by drawing moisture out of the air. Placing an open container of water in an air-conditioned room helps mitigate this extreme dryness through natural evaporation, maintaining a healthier relative humidity that prevents dry skin and respiratory irritation. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు గాలిలోని తేమను లాగేయడం ద్వారా గదిలోని ఆర్ద్రత (humidity) స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. ఏసీ గదిలో ఒక పాత్రలో నీటిని ఉంచడం వల్ల, సహజమైన బాష్పీభవనం ద్వారా ఆ నీరు గాలిలో కలిసి ఈ తీవ్రమైన పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మం మరియు శ్వాసకోశ సమస్యలను నివారించే ఆరోగ్యకరమైన తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. Book: "Heating, Ventilating, and Air Conditioning: Analysis and Design" by Faye C. McQuiston, Page: 112. Operating a ceiling fan simultaneously with an air conditioner improves air circulation, distributing the conditioned air evenly throughout the space. This creates a wind-chill effect on the skin, allowing occupants to raise the AC thermostat setting by several degrees while experiencing the same level of thermal comfort, thereby achieving substantial energy savings. ఎయిర్ కండిషనర్‌తో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను ఏకకాలంలో ఆపరేట్ చేయడం వల్ల గాలి ప్రసరణ మెరుగుపడుతుంది, చల్లటి గాలి గది అంతటా సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఫ్యాన్ గాలి చర్మంపై తగిలినప్పుడు కలిగే చల్లదనం (wind-chill effect) వల్ల, ఏసీ ఉష్ణోగ్రతను (థర్మోస్టాట్) రెండు మూడు డిగ్రీలు పెంచినప్పటికీ అదే స్థాయి సౌకర్యాన్ని పొందవచ్చు. తద్వారా విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుంది. Book: "Energy Management Principles" by Craig B. Smith, Page: 156. #fbreels #fbyシvideo #facebookviral #loveit #AlluArjun #usatoday #AC #summervibes #usareels #dubailife #dubai #FilmIndustry #airconditioning #airconditioner #respiratoryirritation #heating, #VentilationSystems #drgauthamkashyap #GauthamKashyap
ASHOK VEMULAPALLI tweet mediaASHOK VEMULAPALLI tweet media
తెలుగు
17
211
1.1K
135.6K
Shashi รีทวีตแล้ว
Nizam Box Office
Nizam Box Office@NizamBoxOfc·
ఒకప్పుడు గోదావరిఖని లో ఉన్న ఈ థియేటర్ అంటే ప్రత్యేకమైన అనుభూతి ❤️ సౌండ్ క్వాలిటీ విషయంలో టాప్ లో ఉండేది… సినిమా స్టార్ట్ అయ్యేముందు వచ్చే ఆ 40 సెకండ్ల సౌండ్, కర్టెన్ పైకి లేవుతున్న టైంలో వచ్చే ఆ ఫీల్ నిజంగా గూస్‌బంప్స్. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు… చాలా రోజులయ్యింది అక్కడ సినిమా చూసి 🥲 Srinivasa Gdk
Nizam Box Office tweet media
తెలుగు
8
9
98
9.4K