Neeli Madhu MN ( Modi Ka Parivar )

8.2K posts

Neeli Madhu MN ( Modi Ka Parivar ) banner
Neeli Madhu MN ( Modi Ka Parivar )

Neeli Madhu MN ( Modi Ka Parivar )

@MN4BJP

జై శ్రీ రామ్ ✊🏻 🚩 ప్రాణం ఉన్నంత వరకు కాషాయ జెండా కోసమే పని చేస్తా...

Jagtial, India เข้าร่วม Haziran 2021
207 กำลังติดตาม707 ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
Neeli Madhu MN ( Modi Ka Parivar )
ఓపిక ఉనంత వరకు కాదు, ఊపిరి ఉనంత వరకు బీజేపీ కార్యకర్తనే ✊ జై బీజేపీ 💪🚩 #JaiBJP #BJP4Telangana
Neeli Madhu MN ( Modi Ka Parivar ) tweet media
తెలుగు
0
4
22
2.2K
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
ఉపాధి కోసం అర్మేనియా వెళ్లి, ఏజెంట్ చేతిలో మోసపోయి… When I was informed that six young men from Telangana were stranded in Armenia after being deceived by an agent, we acted immediately. In coordination with the Indian Embassy, we initiated efforts to ensure their safe return to India. Two have already reached home safely and efforts are underway to bring back the remaining individuals at the earliest. 📞 Arvind For Us Helpline: 040-35232111, 6303906392 #ArvindForUs #ArvindDharmapuri
English
2
2
6
222
Neeli Madhu MN ( Modi Ka Parivar )
కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో చిన్నారి గాయత్రీ మంత్రం చదువుతుంటే #NarendraModi ఎలా సంతోషపడున్నాడో చూడండి.
తెలుగు
0
0
0
7
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @N_RamchanderRao గారు గృహనిర్బంధం. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు పిలుపునిచ్చారు. ఈ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఆయనను ఇంటి వద్దే గృహ నిర్బంధం చేశారు. ఎన్ని నిర్బంధాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ పోరు ఆగదని హెచ్చరించిన రాంచందర్ రావు గారు.
BJP Telangana tweet mediaBJP Telangana tweet media
తెలుగు
9
57
198
4.1K
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Saikumar Mittapelly
Saikumar Mittapelly@SaiMittapelly·
@bandisanjay_bjp ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంక వాద్రా తప్ప మరే మహిళ చట్టసభల్లో ఉండడానికి, ఇటలీ మాతా అనుమతి లేదు.
Saikumar Mittapelly tweet media
తెలుగు
1
2
7
793
Neeli Madhu MN ( Modi Ka Parivar )
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు సోనియా గాంధీని బలిదేవత అన్నడు అలాంటి వ్యక్తి కేబినెట్లో మీరు మంత్రులుగా ఎందుకు ఉన్నారు? #bandisanjay #bjp #brsparty #congress
తెలుగు
0
0
0
15
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
ఆనాడు సోనియా గాంధీని 'బలిదేవత' అంటూ శాపనార్థాలు పెట్టి, తెలంగాణ గడ్డపై ఉద్యమకారుల వైపు తుపాకీ ఎక్కుపెట్టిన నాయకుని పంచన చేరి, ఆయన కేబినెట్ మంత్రులుగా ఉన్న మీరా.. మా పార్టీ గురించి మాట్లాడేది?
తెలుగు
54
181
529
13.5K
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
1985 సం॥ రాడికల్స్ దాడిలో అమరుడైన ఏబీవీపీ నాయకులు షహీద్ పూదరి మధుసూదన్ గౌడ్ గారికి ఘన నివాళులు🙏
తెలుగు
1
56
383
3.8K
Neeli Madhu MN ( Modi Ka Parivar )
కష్టం అంటూ వస్తే కన్నీరు తుడిచే పెద్దన్న ఆపద అంటే అన్ని తానై తోడుగా ఉండే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజవర్గం @naveensurabhi అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayAnna
తెలుగు
0
0
0
35
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Narendra Modi Telugu
Narendra Modi Telugu@NaMoInTelugu·
కొందరు ఎల్పీజీ సరఫరా గురించి భయాందోళనలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నప్పటికీ, మా దృష్టి దేశ ఇంధన భద్రతపైనే దృఢంగా నిలిచి ఉంది. విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మేము నిరంతరం కృషి చేస్తున్నాము.
తెలుగు
4
54
173
3.5K
Neeli Madhu MN ( Modi Ka Parivar )
మెట్పల్లిలోని నిఖిల్ భరత్ పాఠశాల లో హనుమాన్ మాల ధరించి రావొద్దని చెప్పి, లీవ్ లెటర్ రాయించుకున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారుమాల ధరించి వస్తే మెడ పట్టి బయటకు గెంటేస్తామని ఒక ఉపాధ్యాయుడు అన్నారని విద్యార్థులు ఆరోపించారు ఘటనపై హనుమాన్ దీక్షా స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
తెలుగు
0
0
1
31
Neeli Madhu MN ( Modi Ka Parivar )
మెట్పల్లిలోని నిఖిల్ భరత్ పాఠశాల లో హనుమాన్ మాల ధరించి రావొద్దని చెప్పి, లీవ్ లెటర్ రాయించుకున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారుమాల ధరించి వస్తే మెడ పట్టి బయటకు గెంటేస్తామని ఒక ఉపాధ్యాయుడు అన్నారని విద్యార్థులు ఆరోపించారు ఘటనపై హనుమాన్ దీక్షా స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
తెలుగు
0
0
2
30
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Saikumar Mittapelly
Saikumar Mittapelly@SaiMittapelly·
తెలంగాణలో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన బాత్రూంలు లేవు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో వరుసగా పలువురు విద్యార్థులు చనిపోయారు. మరోవైపు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్స్ అంటూ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను నిలువు దోపిడి చేస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్ని చూడాల్సిన విద్యా కమీషన్ చైర్మన్ ట్విట్టర్ (X) లో పొలిటికల్ ట్వీట్లు పెడుతూ టైం పాస్ చేస్తున్నారు. మీకు చేతనైతే ప్రభుత్వం అప్పగించిన పని సరిగ్గా చెయ్యండి. రాజకీయం చేయాలంటే కమీషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ ఆస్థానంలో భజన చేసుకోండి.
Murali Akunuri@Murali_IASretd

అసలు వీళ్ళు విద్య గురించి మాట్లాడడం ఏంటి ? మహిళలకు విద్య వద్దు, నాలుగవ వర్ణం ( 90 % ప్రజలు) వాళ్లకు విద్య ఉండనే ఉండొద్దు అనే భావజాలం నుండి పుట్టుకొచ్చిన పార్టీ మీ BJP. గత 11 సం లలో ఎప్పుడైనా విద్య గురించి PM మోడీ గారు రివ్యూ చేసినట్టు విన్నారా? భేటీ బచావో భేటీ పడావో అన్న మీ ప్రభుత్వం ఒక్క రూపాయి ( పబ్లిసిటీ కి తప్ప ) అయినా బాలికల విద్య కు కొత్తగా ఏమైనా ఖర్చు పెట్టిందా ? ( పాత కాంగ్రెస్ స్కీములు తప్ప ) ప్రతి సం లక్ష కోట్ల పైనే తెలంగాణ నుండి పన్నులు తీసుకెళ్తున్న మోడీ తెలంగాణ లో ఒక్క కొత్త స్కూల్ అయినా ఒక్క మంచి కళాశాల అయినా ఒక మంచి యూనివర్సిటీ అయినా మంచి standards తో కట్టించిండా ? అందరు పిల్లలకు డిగ్నిటీ తో కూడిన గౌరవపూర్ణ నాణ్యమైన విద్యా ఇవ్వాలని చెబితే , విద్యకు 18 శాతం బడ్జెట్ లో కేటాయింపు ఉండాలి అని recommend చేస్తే, ప్రతి విద్యా సంస్థ కు standards నిర్వచిస్తే, శాస్త్రీయ దృక్పథం తో క్రిటికల్ థింకింగ్ ఉండేట్లు విద్య ఉండాలి అని రిపోర్ట్ లో రాస్తే అర్బన్ నక్సలైట్ అంటారేంటి ఈ అజ్ఞాన మనువాద రాజకీయనాయకులు. అసలు రిపోర్ట్ లోపల చదివారా బాబు ? మీరూ మీ పరిపాలన 🙏 ... బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, KM Munshi లాంటి మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం మా భావజాలం . ( కమ్యూనిజం ఐడియాలజీ మంచిదే కానీ కమ్యూనిజం కానీ నక్సలిజం కానీ ఈ దేశానికి ( కుల కుంపట్లు ఉన్న heterogeneous society ) పనికి రాదు అని నేను చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి ఉన్నాను) జై రాజ్యాంగం

తెలుగు
1
5
6
154
Neeli Madhu MN ( Modi Ka Parivar )
ఎవరి విగ్రహం పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణలో 5000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెట్టాలని రేవంత్ రెడ్డి కాంగ్రేస్ నిర్ణయం. దానికి బదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని హిందువుల డిమాండ్. మీరేమంటారు?
Neeli Madhu MN ( Modi Ka Parivar ) tweet mediaNeeli Madhu MN ( Modi Ka Parivar ) tweet media
తెలుగు
0
0
0
15
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Saikumar Mittapelly
Saikumar Mittapelly@SaiMittapelly·
@bandisanjay_bjp తెలంగాణను దోచుకోవడం కోసం రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో సిఎం పాలనను గాలికి వదిలేశారు. సిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు. కలెక్షన్ మాస్టర్‌గా మారిపోయింది. ఆ కలెక్షన్ మాస్టర్ పదివేల కోట్లు ఇటలీ కుటుంబానికి ఇవ్వడానికి కలెక్షన్ చేస్తున్నాడు.
తెలుగు
0
2
1
890
Neeli Madhu MN ( Modi Ka Parivar )
రేవంత్ రెడ్డి పేదోళ్ల ఇండ్ల జోలికి వస్తే, మేం JCB లు పట్టుకొని పెద్దోళ్ల ఇండ్ల మీదికి వెళ్తాం - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp అన్న గారు 💥 #CongressFailedTelangana
తెలుగు
0
0
0
26
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Saikumar Mittapelly
Saikumar Mittapelly@SaiMittapelly·
దేశంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది నరేంద్ర మోదీ గారి కల. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబ ఇల్లు కూల్చేయాలన్నది రేవంతుద్దిన్ కల. Both are not same ✅
తెలుగు
1
8
15
122
Neeli Madhu MN ( Modi Ka Parivar ) รีทวีตแล้ว
Saikumar Mittapelly
Saikumar Mittapelly@SaiMittapelly·
తెలంగాణ చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి వారు చేస్తూన్న కృషి అభినందనీయం.
GIF
తెలుగు
0
4
4
87