Madhu Goud Yaskhi

10.4K posts

Madhu Goud Yaskhi banner
Madhu Goud Yaskhi

Madhu Goud Yaskhi

@MYaskhi

Campaign Committee Chairman @INCTelangana | Lawyer | Former Deputy Chief Whip (CPP) Lok Sabha | https://t.co/S2cPmkph8N (2004-14) Nizamabad

Hyderabad / Delhi India เข้าร่วม Temmuz 2013
197 กำลังติดตาม26K ผู้ติดตาม
Madhu Goud Yaskhi รีทวีตแล้ว
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
संशोधन विधेयक गिर गया। उन्होंने महिलाओं के नाम पर, संविधान को तोड़ने के लिए, असंवैधानिक तरकीब का इस्तेमाल किया। भारत ने देख लिया। INDIA ने रोक दिया। जय संविधान।
हिन्दी
4K
16.6K
64.9K
993K
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి గారికి.. ఢిల్లీ పార్లమెంట్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులతో కలిసి శుభాకాంక్షలు తెలిపాను.
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
1
8
211
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
We offered floral tributes today at the memorial of our beloved mother, Late Anasuyamma,in Hayathnagar, on the occasion of her second death anniversary.Along with all our family members,we paid our heartfelt respects and fondly remembered the cherished moments we shared with her
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
English
0
1
10
233
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
On the occasion of the birth anniversary of Dr. B.R. Ambedkar, the architect of the Indian Constitution, I paid floral tributes to his statue in Ranipet district, Tamil Nadu, along with District DCC President Mr. Naresh Kumar. @INCIndia @Congress4TS
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
English
0
1
3
115
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
On the occasion of the Tamil Nadu elections, election campaigning was carried out in the Sholingur and Arcot constituencies of Ranipet district in the state. In my capacity as an AICC observer, I appealed to the voters to ensure the victory of theCongress candidates. @INCIndia
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
English
0
1
4
118
Madhu Goud Yaskhi รีทวีตแล้ว
Narendra Nath Mishra
Narendra Nath Mishra@iamnarendranath·
हंगरी में Peter Magyar को अप्रत्याशित जीत मिली।मौजूदा प्रधानमंत्री Victor Orban को चुनाव हरा कर जीते हैं। Orban के पक्ष में ट्रम्प-पुतिन-नेतन्याहू माहौल बना रहे थे। फिर भी चुनाव हार गए। Orban विपक्षी नेता को सोरोस एजेंट बताकर चुनाव लड़ रहे थे!
हिन्दी
18
214
1.1K
26.8K
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
I participated in the AICC observers' meeting held at the TNCC headquarters in Chennai. As I have been appointed as an AICC observer in view of the upcoming Tamil Nadu Assembly elections, I am actively taking part in the election campaign in the state. @INCIndia @Congress4TS
Madhu Goud Yaskhi tweet media
English
0
2
14
263
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
I visited the Congress Party office in Ranipet district of Tamil Nadu in my capacity as the AICC observer in the context of the Tamil Nadu Assembly elections. On this occasion, the District Congress Committee (DCC) President Naresh Kumar and party leaders warmly welcomed me.
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
English
0
8
45
615
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, విస్తరణ తదితర అంశాలపై చర్చించాము.
తెలుగు
0
0
0
80
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
గాంధీభవన్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశానికి హాజరయ్యాను. జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు..
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
1
1
3
172
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎన్ టియు సి అనుబంధం ) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బీఓసీ ( బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ) కార్డులను గురువారం హయత్ నగర్ లోని పార్టీక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేశాను . @Congress4TS @INCIndia
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
2
6
132
Madhu Goud Yaskhi รีทวีตแล้ว
Nirupama Menon Rao 🇮🇳
A special word of acknowledgment is due to those who steered India through the complexities of the India–United States Civil Nuclear Agreement negotiations. At a critical juncture, when there were pressures to place our fast breeder programme under safeguards or curtail it altogether, India held firm. The preservation of strategic autonomy in this domain was not an abstract principle—it has yielded concrete outcomes. Without that foresight and resolve, today’s achievement may well have remained out of reach.🥂👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
English
0
116
398
59K
Madhu Goud Yaskhi รีทวีตแล้ว
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
Wars are tragic, yet they remain a reality. Any language or action that contemplates the end of civilisation is unacceptable in the modern world. The use of nuclear weapons can never be justified - under any circumstances.
English
1.4K
14.1K
60.3K
2.1M
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
జన్వాడలోని నియో కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారి కుమార్తె డాక్టర్ గిరిజ - ధీరజ్ కుమార్ ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ గారు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు తదితరులు కూడా హాజరయ్యారు. @INCIndia
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
0
6
254
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలోని యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ఈస్టర్ వేడుకలకు హాజరయ్యాను. ఈ సందర్భంగా పాస్టర్లు ఆశీర్వాదం అందించారు. ప్రేమ, శాంతి, సామరస్యం, సోదర భావాన్ని ఏసుక్రీస్తు సమాజానికి అందించారు. అన్ని మతాలను గౌరవించే మన సంస్కృతి కొనసాగాలి. @Congress4TS
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
0
4
99
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై.. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను. అనంతరం ఎస్కే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
0
5
96
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
జై గౌడ్ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా లో నిర్వహించిన మహారాజ్ పాపన్న గౌడ్ గారి వర్ధంతి కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గారు, మాజీ కేంద్ర మంత్రి సంజయ్ పాశ్వాన్ గారు, ఏఐసీసీ GS అజయ్ లల్లు గారు తదితరులతో కలిసి హాజరయ్యాను. @INCIndia
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
1
12
204
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా గాయకుడు గద్దర్ గారి సతీమణి విమలాగద్దర్ గారిని పరామర్శించాను. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమె కూతురు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గారితో మాట్లాడాను. @Congress4TS
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
0
10
234
Madhu Goud Yaskhi
Madhu Goud Yaskhi@MYaskhi·
కాంగ్రెస్ పార్టీ మలక్ పేట్ ఇంచార్జ్ షేక్ అక్బర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి హాజరయ్యాను. గంగా జముని తహజీబ్ లా హిందూ -ముస్లింలు కలిసిమెలిసి ఉండడం హైదరాబాద్ సంస్కృతిగా కొనసాగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. @INCIndia @Congress4TS
Madhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet mediaMadhu Goud Yaskhi tweet media
తెలుగు
0
0
6
80