TPCC - Media & Communications

904 posts

TPCC - Media & Communications banner
TPCC - Media & Communications

TPCC - Media & Communications

@TPCCMEDIA_COMM

เข้าร่วม Haziran 2023
33 กำลังติดตาม1.9K ผู้ติดตาม
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
పింకీల రోస్టర్.. కాంగ్రెస్ కి బూస్టర్... @RamMohanINC ❤‍🔥
తెలుగు
0
9
16
259
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
పనికి ఆహార పథకంలో కూలి,నాలి చేసుకొని బతికేవారి పొట్ట కొడుతున్న బీజేపీ, (పేదవారు కావచ్చు.. కానీ వారూ హిందువులే) #MNREGA లో మహాత్ముని పేరు తీసెయ్యడమే కాదు... నా మాట గుర్తుపెట్టుకోండి..పథకాన్ని తీసేసే కుట్ర బీజేపీ చేస్తుంది. : టీపీసీసీ మీడియా&కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ @RamMohanINC
తెలుగు
1
10
15
348
TPCC - Media & Communications รีทวีตแล้ว
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా( Olectra) ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించి, స్వయంగా నడిపి పరిశీలించాను. అనంతరం ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించాను. నాతో పాటు డిప్యూటీ సీఎం శ్రీ భట్టీ విక్రమార్క, మంత్రి శ్రీ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. #TelanganaRisingGlobalSummit2025 #TelanganaRising2047
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
11
91
723
17.7K
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు..!! #ఉస్మానియాయూనివర్సిటీ @revanth_anumula @RamMohanINC
TPCC - Media & Communications tweet media
తెలుగు
1
4
4
178
TPCC - Media & Communications รีทวีตแล้ว
Konda Surekha
Konda Surekha@iamkondasurekha·
శరవేగంగా సాగుతున్న మేడారం సమ్మక్క - సారక్క మహాజాతర అభివృద్ధి పనులు.. ఆదివాసీ-గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల మహాత్యాన్ని ప్రతిబింబించేలా నిర్మాణ కార్యక్రమాలు. #AdminPost #MedaramJathara #SammakkaSarakka #TribalCulture #TelanganaTraditions #Telangana
Konda Surekha tweet media
తెలుగు
1
3
16
439
TPCC - Media & Communications รีทวีตแล้ว
Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy@KomatireddyKVR·
అన్ని రంగాల్లో దేవరకొండ అభివృద్ధికి కృషి. దేవరకొండలో 17.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. త్వరలోనే ₹254 కోట్ల వ్యయంతో HAM విధానంలో రోడ్ల అభివృద్ధి ప్రారంభం. ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు కోసం సీఎం గారికి విజ్ఞప్తి.
తెలుగు
3
17
93
1.8K
TPCC - Media & Communications รีทวีตแล้ว
Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu@Bhatti_Mallu·
ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న లియోనెల్ మెస్సి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పర్యవేక్షించాను. దేశం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం భద్రత, లాజిస్టిక్, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా సాగుతున్నాయి. మెస్సి మ్యాచ్ హైదరాబాద్ ప్రతిష్టను మరింతగా పెంచుతుంది.
Bhatti Vikramarka Mallu tweet mediaBhatti Vikramarka Mallu tweet mediaBhatti Vikramarka Mallu tweet mediaBhatti Vikramarka Mallu tweet media
తెలుగు
2
33
260
9.5K
TPCC - Media & Communications รีทวีตแล้ว
Sama Ram Mohan Reddy
Sama Ram Mohan Reddy@RamMohanINC·
ప్రజా పాలనకు రెండేళ్లు..అభివృద్ధి సంక్షేమమే మా రెండు కళ్లు .. ప్రజా ప్రభుత్వ రెండేండ్ల ప్రగతి బిఆర్ఎస్ ఇంకో 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా సాధించకపోయేవారు.. అభివృద్ధి, సంక్షేమం,పర్యావరణ పరిరక్షణ సామాజిక న్యాయం, మాదకద్రవ్యాల నివారణ, మహిళా సాధికారత, పారదర్శకత, నియామకాలు, యువత నైపుణ్య కేంద్రాలు, ప్రభుత్వ విద్య, ప్రజారోగ్య బలోపేతం, కస్టజీవులకు (గిగ్ వర్కర్లు, డ్వాక్రా సంఘాలు, సింగరేణి కార్మికులు) జీవిత బీమా, సన్నబియ్యం పధకం.. ఇలా ఎన్నో..మరెన్నో పథకాలతో ప్రజా ఆశీర్వాదంతో దేశానికే ఆదర్శంగా నిలబడ్డ @revanth_anumula గారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరో దశాబ్ది కాలం స్థిరం..సుస్థిరం. #2YearsofPrajaaPrabhutbam
Sama Ram Mohan Reddy tweet media
తెలుగు
35
37
91
2.6K
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసిన మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం..!!
TPCC - Media & Communications tweet media
తెలుగు
0
11
30
374
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ.. మెట్రో, RRR నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల కోసం అవసరమైన రుణం మంజూరు చేయాలని కోరిన సీఎం @revanth_anumula ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ కోసం రుణం మంజూరు అంశాన్ని పరిశీలించాలని, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన తెలంగాణ సీఎం..!!
తెలుగు
0
15
27
382
TPCC - Media & Communications
TPCC - Media & Communications@TPCCMEDIA_COMM·
సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రులు, అధికారులతో తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ పై ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశం...!! #TelanganaRising2047
TPCC - Media & Communications tweet media
తెలుగు
0
8
26
295