TSRTC_CTM_MNC

56 posts

TSRTC_CTM_MNC

TSRTC_CTM_MNC

@TSRTCCTMMNC

HYDERABAD เข้าร่วม Eylül 2023
33 กำลังติดตาม72 ผู้ติดตาม
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
#TSRTC is inviting bids from #advertisement #contractors for display of advertisements in various regions of the corporation.
TGSRTC tweet media
English
0
9
19
1.5K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో మేడారం జాతర #TSRTC సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపొందించిన టీ షర్ట్ లను ఆయన ఆవిష్కరించారు. @PROTSRTC @TSRTCHQ @Apoorva_RaoIPS
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
14
29
165
10K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం #TSRTC ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను మంత్రులు  పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారితో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు పరిశీలించారు. అనంతరం వారంతా సమ్మక్క, సారక్క తల్లులను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. @PonnamLoksabha @seethakkaMLA @SajjanarVC @PROTSRTC @TSRTCHQ
తెలుగు
11
27
257
17.6K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
హైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో బుధవారం టీఎస్ఆర్టీసీకి చెందిన 80 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, విశిష్ట అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు. @PonnamLoksabha @SajjanarVC @TSRTCHQ @PROTSRTC #TSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
11
32
265
19.2K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణం సులభతరం చేయడానికి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదనపు బస్సులను నడిపిస్తోంది! . . #tsrtc #specialbuses #special #booknow #pongal #Sankranthi2024 #specialbus #tsrtcbuses #festival #andhrapradesh #telangana #hyderabad #karnataka #tamilnadu
తెలుగు
3
15
37
2.3K
TSRTC_CTM_MNC
TSRTC_CTM_MNC@TSRTCCTMMNC·
Happy New Year 2024! I wish you success, happiness, and prosperity in all your endeavors in the New Year. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
TSRTC_CTM_MNC tweet media
English
0
2
8
138
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. “ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. @TSRTCHQ @PROTSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
52
77
704
63K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి #TSRTC భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మెదక్ డిపోకు చెందిన కండక్టర్‌ సీహెచ్. అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. విధులు ముగించుకుని తన స్వగ్రామం నాగపూర్ కి బైక్ పై వెళ్తున్న ఆయనను.. త్రిబుల్ రైడింగ్ తో దూసుకువచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. మెదక్ జిల్లా హవేలి ఘనాపూర్ లోని టీ టైమ్ వద్ద జరిగిందీ ప్రమాదం. ఈ రోడ్డు ప్రమాదంలో సీహెచ్. అంజయ్యకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆయన మరణించారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్ట‌ర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు వరకు యూబీఐ అందజేస్తోంది. హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన మెదక్ డిపో కండక్ట‌ర్ సీహెచ్. అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అంద‌జేశారు. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ అంజయ్య భార్య మణెమ్మ తో పాటు కుమారుడు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. త్రిబుల్ రైడింగ్ తో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నిబద్దతతో విధులు నిర్వర్తించే అంజయ్య మరణించడం బాధకరమని అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలిచిందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాల‌ను యాజమాన్యం మార్చ‌డం జ‌రిగిందని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని క‌ల్పించిన యూబీఐకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ వి.రవిందర్‌, ఈడీలు ఎస్‌.కృష్ణకాంత్‌, పీవీ మునిశేఖర్, పురుషోత్తం, సీపీఎం ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణన్, సిద్దిపేట రీజినల్ హెడ్ వికాస్, చీఫ్ మేనేజర్ రమేశ్, తదిత‌ర అధికారులు పాల్గొన్నారు. @UnionBankTweets @SajjanarVC @PROTSRTC @TSRTCHQ @PonnamLoksabha
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
37
47
469
37.3K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
Heartfelt congratulations to Shri. @revanth_anumula on taking charge as the new Chief Minister of Telangana State! తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు. #Telangana #RevanthReddy #Hyderabad #TelanganaCM
Office of V.C. Sajjanar, IPS tweet media
20
64
620
35.5K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
8K
6.1K
39.8K
4.5M
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
TSRTC కార్తిక మాసం టూర్ ప్యాకేజీలు - మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఖచ్చితమైన ఎంపిక. #Telangana #TSRTC #tsrtcbuses #telanganagovernment
TGSRTC tweet media
తెలుగు
3
22
57
5.1K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
TSRTC మీ వాహనాలకు స్వచ్ఛమైన మరియు నాణ్యమైన ఇంధనాన్ని అందిస్తుంది #tsrtc #telangana #fueloutlet #tsrtcbuses #sajjanar #fueloutlet
TGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet media
తెలుగు
5
40
91
13.8K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
అయ్యప్ప సేవలో మీరు మీ సేవలో #TSRTC
TGSRTC tweet media
తెలుగు
0
22
32
2.3K
TSRTC_CTM_MNC รีทวีตแล้ว
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
#WorldDiabetesDay #TSRTC stands united in raising awareness and promoting a healthier lifestyle. Let's drive towards a future free from #diabetes.
TGSRTC tweet media
English
1
3
14
1.6K