deadpool
10K posts









భర్త, 5 నెలల కుమారుడు మృతి, ప్రాణాలతో బయటపడిన భార్య అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్న ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదం తన భర్త, 5 నెలల కొడుకుతో స్వగ్రామానికి వెళ్తూ, ఏపీ బస్సు ప్రమాదంలో భర్త, కొడుకుని కోల్పోయిన మహిళ దీంతో 14కు చేరిన మృతుల సంఖ్య

ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య 45 మంది ప్రయాణికులతో జగిత్యాల నుండి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు తెల్లవారు జామున 4 గంటల సమయంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద టిప్పర్ లారీని ఢీకొట్టగా చెలరేగిన మంటలు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా పలువురు సజీవ దహనం, పరారీలో టిప్పర్ డ్రైవర్ సెమీ స్లీపర్ బస్సు కావడంతో బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడిన ప్రయాణికులు, బస్సు డోర్ జామ్ అవ్వడంతో అద్దాలు బద్దలు కొట్టి దూకిన పలువురు ప్రయాణికులు మృతులు సిఎస్ పురం, కలిగిరికి చెందిన వారిగా గుర్తింపు ప్యాసింజర్ లిస్ట్ విడుదల చేసిన ట్రావెల్స్ యాజమాన్యం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం














బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ట్యూషన్ చెబుతానని చెప్పి బాలికను తీసుకెళ్లిన వెంకట్రావు అనే వ్యక్తి రెండు రోజుల తరువాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన వెంకట్రావు బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం మృతదేహాన్ని జీజీహెచ్ కు తీసుకొచ్చిన బాలిక తల్లిదండ్రులు







