RAM...🇮🇳🇮🇳

23.1K posts

RAM...🇮🇳🇮🇳 banner
RAM...🇮🇳🇮🇳

RAM...🇮🇳🇮🇳

@ram_views

నేను అంటే నా ఆలోచన....

భారతదేశం เข้าร่วม Şubat 2017
673 กำลังติดตาม4.6K ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
RAM...🇮🇳🇮🇳
RAM...🇮🇳🇮🇳@ram_views·
10లక్షలు పెట్టి..ఇల్లు కట్టుకుంటేనే...1కి 10సార్లు ఆలోచిస్తాం అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించే ముందు KCR గారు ఎన్ని సార్లు ఆలోచించి ఉంటాడు ఎంతమంది మేధావుల సలహాలు తీసుకోని ఉంటాడు కాళేశ్వరం అనేది మనుషులకు..దాహం తీర్చడానికి కాదు..నేలకు దాహం తీర్చడానికి #HappyBirthdayKCR
తెలుగు
7
138
976
22.8K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Nayini Sharath Reddy
Nayini Sharath Reddy@Sharath_Nayini·
నన్ను కోసినా రూపాయి లేదు అనుకుంట.. ఈ దుబారా ఖర్చులేంది సీఎం గారు? పైసా లాభం లేని ఆ గ్లోబల్ సమ్మిట్ కోసం ఊరంతా జెండాలు కట్టి, ప్రచారం చేయడానికి రూ. 5 కోట్ల 58 లక్షలా.. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవు అంటవ్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యడానికి డబ్బులు లేవు అంటవ్.. మరి ఈ దుబారా ఖర్చులన్నీ నీ ఇంట్లో నుండి తెచ్చి పెడుతున్నవా..⁉️ @revanth_anumula
Nayini Sharath Reddy tweet mediaNayini Sharath Reddy tweet mediaNayini Sharath Reddy tweet mediaNayini Sharath Reddy tweet media
తెలుగు
0
37
69
3.1K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Prashanth Kini
Prashanth Kini@AstroPrashanth9·
India will face fuel and natural Gas shortage after March 2026... Supply chain disrupt...!!??
English
779
2.9K
12.9K
4.3M
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
TNews Telugu
TNews Telugu@TNewsTelugu·
BEGINNER'S MISTAKES ఇవన్నీ..🤣🤣
Eesti
4
51
178
5K
RAM...🇮🇳🇮🇳
RAM...🇮🇳🇮🇳@ram_views·
ఎందుకు పనికిరాదని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం నుండే కరీంనగర్‌కు జలాలు ఈరోజు ఉదయం ప్రారంభమైన గోదావరి జలాల ఎత్తిపోతలు నంది పంప్ హౌస్‌లో 2, 3 మోటార్లను ఆన్ చేసిన నీటిపారుదల శాఖ
తెలుగు
0
6
64
789
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కష్టకాలంలో ప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతలు కూలిపోయిందని అబద్ధాలు పలికిన కాళేశ్వరం నుండే కరీంనగర్‌కు జలాలు కాళేశ్వరం లింక్ -2కు అనుబంధం ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఈరోజు ఉదయం ప్రారంభమైన గోదావరి జలాల ఎత్తిపోతలు నంది పంప్ హౌస్‌లో 2, 3 మోటార్లను ఆన్ చేసిన నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు నంది రిజర్వాయర్లోకి ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీరు ఎత్తిపోత అక్కడి నుండి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్‌కు జంట సొరంగాల ద్వారా జలాలు తరలింపు మూడు రోజుల పాటు ఈ జలాల తరలింపు ఉంటుందని వివరించిన అధికారులు
తెలుగు
3
117
523
20.2K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Gajala 🔥
Gajala 🔥@PaduGajalaa·
నెక్స్ట్ ఇలియరాజ కాన్సర్ట్.. మళ్లీ గ్రౌండ్ రిపేర్.. రిపీట్ 🔁 ఎన్ని కోట్లు ఖర్చు పెడితే.. అన్ని కమిషన్లు అనమాట..!! #Scamgress
Gajala 🔥 tweet media
Nayini Sharath Reddy@Sharath_Nayini

రూ. 20 కోట్లతో గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ డెవలప్ చేసినమని పోజులు కొట్టినవ్.. ఇంకోసారి కాన్సర్ట్స్‌కు పర్మిషన్ ఇచ్చి.. గ్రౌండ్‌ను ఖరాబ్ చెయ్యబోమని కోతలు కోసినవ్ నెల తిరగకముందే డీఎస్సీ మ్యూజిక్ కాన్సర్ట్‌కు పర్మిషన్ ఇచ్చి గ్రౌండ్‌కు తూట్లు పొడిచినవ్ మళ్లా రిపేర్ చేయాల్సిందేనని కోట్ల రూపాయలు ఖర్చు చేసినవ్..!? అది మరవకముందే లేటెస్ట్‌గా అనిరుధ్ కాన్సర్ట్‌కు పర్మిషన్ ఇచ్చినవ్ కాన్సర్ట్ అయిపోంగనే రూ. 6 కోట్లతో రిపేర్ చేయాలని పాత పాటే పాడుతున్నవ్ ఆల్రెడీ రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి గచ్చిబౌలి స్టేడియంను బ్రహ్మాండంగా చేసినాక ఈ కాన్సర్ట్స్ అయిపోయిన ప్రతిసారి ఇన్నిన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయితున్నయి? Please clarify @Vakiti_srihari @ShivaSenaIYC

తెలుగు
1
12
32
1.3K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Nayini Sharath Reddy
Nayini Sharath Reddy@Sharath_Nayini·
రూ. 20 కోట్లతో గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ డెవలప్ చేసినమని పోజులు కొట్టినవ్.. ఇంకోసారి కాన్సర్ట్స్‌కు పర్మిషన్ ఇచ్చి.. గ్రౌండ్‌ను ఖరాబ్ చెయ్యబోమని కోతలు కోసినవ్ నెల తిరగకముందే డీఎస్సీ మ్యూజిక్ కాన్సర్ట్‌కు పర్మిషన్ ఇచ్చి గ్రౌండ్‌కు తూట్లు పొడిచినవ్ మళ్లా రిపేర్ చేయాల్సిందేనని కోట్ల రూపాయలు ఖర్చు చేసినవ్..!? అది మరవకముందే లేటెస్ట్‌గా అనిరుధ్ కాన్సర్ట్‌కు పర్మిషన్ ఇచ్చినవ్ కాన్సర్ట్ అయిపోంగనే రూ. 6 కోట్లతో రిపేర్ చేయాలని పాత పాటే పాడుతున్నవ్ ఆల్రెడీ రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి గచ్చిబౌలి స్టేడియంను బ్రహ్మాండంగా చేసినాక ఈ కాన్సర్ట్స్ అయిపోయిన ప్రతిసారి ఇన్నిన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయితున్నయి? Please clarify @Vakiti_srihari @ShivaSenaIYC
తెలుగు
2
66
177
13K
RAM...🇮🇳🇮🇳
ఈరోజు.... అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. 🔥🔥
RAM...🇮🇳🇮🇳 tweet media
తెలుగు
0
2
19
222
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో ప్రకటన పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు, జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు నేను, నా కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాము తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నాను – జీవన్ రెడ్డి
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

నాకు గౌరవం లభించనప్పుడు నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది – జీవన్ రెడ్డి

తెలుగు
5
80
503
58K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
KTR
KTR@KTRBRS·
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారిని కలిశాను. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాను గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుంది, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న 'బ్యాక్ బిల్లింగ్' భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించాను. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరింది. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని విజ్ఞప్తి చేశాను.
KTR tweet mediaKTR tweet media
తెలుగు
15
127
1K
33.2K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తప్పు పట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించిన స్పీకర్ స్పీకర్ ఆదేశాలను పట్టించుకోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఆదేశాలను పాటించి సమీక్షా సమావేశం నిర్వహించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని, ఈసారైనా రివ్యూ మీటింగ్ పెట్టాలని తెలిపిన స్పీకర్
తెలుగు
0
59
429
25.5K
RAM...🇮🇳🇮🇳
@RamaGanapa36231 మీవి సిగ్గులేని బ్రతుకులనీ తెలంగాణా మొత్తం తెలుసులే 😂
తెలుగు
1
0
3
50
Rama Ganaparapu
Rama Ganaparapu@RamaGanapa36231·
@ram_views మీ బానిసల అందరు ఉండరు కదా
తెలుగు
1
0
1
57
RAM...🇮🇳🇮🇳
ఎవ్వరు లేవట్లేదేంటి... 😂
తెలుగు
6
15
91
1.6K
Gaddam Vikram
Gaddam Vikram@GaddamVikram6·
@ram_views కనీసం నమస్కారం కూడా పెడతలేరు లేవడం అనేది పెద్ద దూరం ముచ్చట
తెలుగు
1
0
2
46
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
TNews Telugu
TNews Telugu@TNewsTelugu·
జీరో వాల్యూ.. నో రెస్పెక్ట్..!
తెలుగు
49
197
847
97.5K
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
RAM...🇮🇳🇮🇳
ఇటు రండిరా బత్తాయిలు....
తెలుగు
0
16
31
696
RAM...🇮🇳🇮🇳 รีทวีตแล้ว
NaG 🔱🎶
NaG 🔱🎶@Keanureevs002·
Ntr fans: ma hero goppa ra Rc fans : ma hero goppa ra Pb fans: ma hero goppa ra MB fans : ma hero goppa ra PK fans:Chandra Babu goppa ra
Indonesia
36
661
4.2K
36.7K