
Dr.Dileep Reddy
440 posts

Dr.Dileep Reddy
@BRSDILEEP
PhD graduate from the Department of IT, OU Campus
Sumali Mart 2018
1.2K Sinusundan1.2K Mga Tagasunod
Naka-pin na Tweet

నేడు బండి భగీరథ్ తరుపున వాదిస్తున్న గంటకు 30 లక్షలు తీసుకునే నిరంజన్ రెడ్డి అనే సీనియర్ అడ్వకేట్ ను నాడు కాళేశ్వరం కేసులో KCR & హరీష్ రావు గార్లను ఇరికించాలని ప్రభుత్వం తరుపున వాదించడానికి నియమించుకుంది
#congressfailstelangana #bjpfails
తెలుగు

చదివితే పట్టా PhD వస్తది కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనే పట్టా మాత్రం రాదు, రెండు పట్టాలు ప్రసాదించిన నా చదువులతల్లి ఉస్మానియా యూనివర్సిటీ కి సదా రుణపడి ఉంటా
తెలంగాణ మంచిని కోరుకునే ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#telanganaformatuonday

తెలుగు


ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారిని, MLA లు రాజ్ ఠాకూర్ & అనిరుద్ రెడ్డి లని, సుమోటో గా తీసుకొని అరెస్ట్ చేసి, తర్వాత బాల్క సుమన్ గారి దగ్గరకు రావాలి
#CongressFails #bjpfails
తెలుగు

రైతులను నిండా ముంచిన కాంగ్రెస్
@KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @balkasumantrs @DrErrolla @KaushikReddyBRS @KonathamDileep
తెలుగు
Dr.Dileep Reddy nag-retweet



చట్టాన్ని అమలు చేయవలసిన మంత్రి పోక్సో కేసులో కులం పంచాయతీలు, పెండ్లీలు చేయమని ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నడు
#congressfailedintelangan #KCROnceAgai #BJPFail #BRS #KTR #TelanganaPolitics #viralvideostoday #BRSParty #HarishRao #KCR
తెలుగు

POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా
ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు(ఇంటరిమ్ ప్రొటెక్షన్) ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది , ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి విచారణ రేపటికి వాయిదా
#congressfailedtelangana #bjpfailstelangana
తెలుగు

ZEE తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారి, DNA విత్ భరత్ షో లో
ప్రతిరోజు డిజిటల్ ఇండియా అని ఊదరగొట్టే మోడీ , పరీక్ష ఫీజు ఆన్లైన్లో తీసుకునే ప్రభుత్వం, పరీక్ష మాత్రం ఆఫ్ లైన్ లో నిర్వహించడంవల్లనే ఈ లీక్ జరిగింది
#kcr #harishrao #ktr #bjpfails
తెలుగు

గతంలో తాను మాట్లాడిన మాటలకు తన కొడుకు విషయంలో కట్టుబడి ఉంటాడంటారా చూద్దాం, ఉండడని నా పందెం లక్ష
#bjpfailstelangana #congressfailedtelangana
తెలుగు

కోదాడ పట్టణంలో BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌ. శ్రీ. హరీష్ రావు గారితో కలిసి హాజరయిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా. దిలీప్ రెడ్డి గారు
@BRSparty @KCRBRSPresident @BRSHarish @KTRBRS @KonathamDileep

తెలుగు

Strongly condemning the heinous attack on the MLA @KaushikReddyBRS anna and the camp office. The @TelanganaDGP should take stern action against the BJP goons involved in this incident.
@KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty
Harish Rao Thanneeru@BRSHarish
కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే @KaushikReddyBRS పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను @TelanganaDGP కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
English

హరీష్ అన్న నివాసం నుండి కోదాడ పర్యటనకు బయలుదేరుతూ
@KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSParty_News @balkasumantrs @ysathishreddy @KonathamDileep @KaushikReddyBRS
తెలుగు

ఈ మధ్య బిర్యానీ తిన్న తర్వాత పుచ్చపండు తిని చనిపోయిన వార్త విన్నం
KCR గారి పాలనలో బిర్యానీ తిన్న జనాలు, పుచ్చపండు తిని చూద్దాం అని కాంగ్రెస్ కు ఓటేస్తే చనిపోయే పరిస్థితి వచ్చింది
#congressfailedtelangana
తెలుగు


