Ramprasadreddy Ramprasadreddy

2.5K posts

Ramprasadreddy Ramprasadreddy

Ramprasadreddy Ramprasadreddy

@RPReddy_1968

Sumali Mayıs 2025
5 Sinusundan0 Mga Tagasunod
Ramprasadreddy Ramprasadreddy
@ncbn యువగళం మాట నిలబెట్టు కున్న ప్రజా ప్రభుత్వం జై టిడిపి
తెలుగు
0
0
0
40
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
187
1K
2.3K
19.1K
Ramprasadreddy Ramprasadreddy
@naralokesh యువగళం హమీ నిలబెట్టుకున్న భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు
తెలుగు
0
0
0
40
Ramprasadreddy Ramprasadreddy nag-retweet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
626
1.9K
5.6K
114.3K