Post

N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
182
966
2.2K
18.5K
Shashikanth. P
Shashikanth. P@sridigitals009·
@ncbn "జాబ్ ఫస్ట్"విధానంతో ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు @ncbn గారికి ధన్యవాదాలు. అక్టోబర్ లోపు నోటిఫికేషన్లు వస్తాయన్న క్లారిటీ నిరుద్యోగుల్లో భరోసా నింపింది. #JobFirst #APGrowth #ChandrababuNaidu Dynamic Leadership @ncbn
తెలుగు
0
5
16
1.4K
C KAMALAKARA NAIDU
C KAMALAKARA NAIDU@CKNAIDU0205·
@ncbn ఇది మాటల ప్రభుత్వం కాదు మాట నెరవేర్చే ప్రభుత్వం అని నిరూపించుకున్నారు నిత్య నూతనమైన ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నవయువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అభివందనం సాగిపోని మీ పయనం లోకేష్ గారు మీ వెంట మేమున్నాం ఇది ఉద్యోగ ప్రకటన మాత్రమే కాదు ఆత్మగౌరవ ప్రకటన పదివేల కుటుం
GIF
తెలుగు
0
0
0
8
X User
X User@IconicKalyAAn·
@ncbn దయచేసి పోలిస్ ఉద్యోగాల ఖాలీలను మరో 3000 పెంచండి @naralokesh @ncbn గారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. 🙏
తెలుగు
1
16
30
1.2K
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@ncbn ఇది చంద్రన్న విజయం
Adibabu Sargadam tweet media
తెలుగు
0
1
4
125
Kama Baburao TDP
Kama Baburao TDP@KamaBaburaoTDP·
@ncbn ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం సార్ అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యపడుతుంది. మాట అందరూ ఇస్తారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు మాత్రం నారా చంద్రబాబునాయుడు గారు
తెలుగు
0
1
1
84
Kakarla Kakarla Vijay Kumar
Kakarla Kakarla Vijay Kumar@vijay_kuma73620·
@ncbn ఉగాది పర్వదినం రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎంతో ఆనంద దాయకం ఇలాగే అభివృద్ధి పనులకు ముందుకు సాగాలని అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ ఆంధ్ర ప్రదేశ్ ఇంకా ఉపాధి హామీ ఆంధ్రప్రదేశ్ గా హరిత ఆంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చెందాలి అదే మన లోకేష్అన్న చంద్రన్న ఆశయానికి ప్రతి ఒక్కరు కలిసి రండి
తెలుగు
1
0
1
212
Leela_yuvasena
Leela_yuvasena@LeelaYuvasena·
@ncbn ఒకే ఒక్క నోటిఫికేషన్ వేలాది మంది భవిష్యత్తుకు వెలుగునివ్వగలదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మెగా పోలీస్ నోటిఫికేషన్‌తో కూడిన సమగ్ర జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము. #ApMegaPoliceNotification2026 #JusticeforApPoliceAspirants
Leela_yuvasena tweet media
తెలుగు
0
1
7
109
Babu Chinna
Babu Chinna@chinna66471·
@apjobaspirants ,@naralokesh @OfficeofNL, @APDeputyCMO, @PawanKalyan,@Anitha_TDP,#SaveAndhrapradesh, #apaspirants,#policeaspirants ఈ రోజు ఉగాది… కొత్త ప్రారంభాల పండుగ అంటారు… కానీ ప్రతి నిరుద్యోగి గుండెల్లో మాత్రం అదే పాత బాధలు, నెరవేరని కలలు… పండగకి ఇంటికి వెళ్లాలని ఎంతో ఉంది… కానీ ‘ఏం సాధించాను?’ అనే ప్రశ్న ముందుకు వస్తే ఆ అడుగు వెనక్కి పడుతుంది… అందరూ కొత్త బట్టలు వేసుకుని నవ్వుతూ ఉంటే… ఇక్కడ మాత్రం నిశ్శబ్దమైన గదిలో పుస్తకాల మధ్య ఒంటరిగా కూర్చొని తన భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తూనే ఉంటున్నాడు… ఉద్యోగం వస్తే తన జీవితం మారుతుందని తెలుసు… కానీ ఆ ఒక్క నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు… రోజూ పోరాడుతున్న ఈ కష్టం ఎవరికి కనిపించదు… తన కన్నీళ్లకు, తన రూమ్‌కి, తన చుట్టూ ఉన్న నిశ్శబ్దానికే తెలుసు అతడు ఎంతగా పోరాడుతున్నాడో… ‘ఎప్పుడొస్తావ్?’ అని ఇంట్లో వాళ్లు అడిగితే… సమాధానం లేక ‘త్వరలో వస్తా’ అని చెప్పి తన బాధని మనసులోనే దాచుకుంటాడు… జాబ్ వస్తే జీవితం మారుతుందనే ఆశతో… తన కుటుంబ పరిస్థితులు మారుతాయనే నమ్మకంతో… అతడు ప్రతిరోజూ తనని తాను త్యాగం చేస్తూ చదువుతున్నాడు… అందరికీ ఇది పండగ రోజు… కానీ అతనికి మాత్రం మరో పరీక్ష రోజు… మరో ఆశ… మరో నిరీక్షణ… నవ్వుల మధ్య దాగిన బాధే నిరుద్యోగి జీవితం..Sir please Si notification ku age తెలంగాణ లో మాదిరిగా 37 ఇవ్వండి sir please 👏👏👏👏
తెలుగు
0
0
0
48
Always Vaishu jsp
Always Vaishu jsp@AlwaysVaishu·
@ncbn ఈ క్యాలెండర్ కన్నా క్యాలెండర్ ఇవ్వకపోతేనే బెస్ట్ సార్. Dsc ఇవ్వకపోయినా పర్వాలేదు.2014 లో లా మొన్న 16k next 3 years లో ఒక 10k తో dsc ఇచ్చి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళు సార్ ఇలా పోస్ట్ లు లేని dsc ఎందుకు. మొన్న dsc లో 90 days అని coaching కీ join అయ్యాక 45 days లో పెట్టేశారు
తెలుగు
0
1
6
112
murthy bvr
murthy bvr@murthybvr1975·
@ncbn కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి మూడు సమాన భాగల్లో పెట్టుబడులు వికీంద్రీ కారణ చేస్తూ, యువతకు ఉద్యోగం కల్పనే ద్యేయంగా పనిచేస్తున్న, మన విజనరీ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మన ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదములు. జై తెలుగుదేశం.
తెలుగు
0
0
1
51
Simhadri Majji
Simhadri Majji@SimhadriMa88532·
@ncbn జై టిడిపి✌️ గౌరవనీయులు మంగళగిరి శాసనసభ్యులు టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి ఐటి విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి✊🦁
Simhadri Majji tweet media
తెలుగు
0
0
0
1
Shanmukh
Shanmukh@Shanmukh_95505·
@ncbn Free ga dabbulu pamchadam kadu ela jobs create cheyale ...✌️
HT
0
0
0
9
Ramprasadreddy Ramprasadreddy
@ncbn యువగళం మాట నిలబెట్టు కున్న ప్రజా ప్రభుత్వం జై టిడిపి
తెలుగు
0
0
0
34
basha mahabub
basha mahabub@bashamahabub9·
@ncbn మా ప్రియమైన CM చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు MLC వేపాడ చిరంజీవ రావు కి.... హృదయపూర్వ ధన్యవాదాలు 🤲 @ncbn @naralokesh @chiranjeevimlc
తెలుగు
0
2
3
184
Kilari Vijay
Kilari Vijay@KilariVijaj2669·
@ncbn ఇచ్చిన మాట తప్పని నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
తెలుగు
0
0
0
14
jai Chandra
jai Chandra@jaya67395·
@ncbn Sir licence Surveyors nu upadhi badratha kalpinchandi
हिन्दी
0
0
3
203
chinna v
chinna v@chinnav65107103·
@ncbn ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధ్యవాదములు. మాట ఇచ్చారు అంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి శ్రీ నారా లోకేష్ సార్ గారు. మీకు కృతజ్ఞులమై ఉంటాం. జై టీడీపీ జై చంద్రబాబు సార్ జై లోకేష్ సార్ జై జై లోకేష్ సార్
తెలుగు
0
1
2
103
pinkman
pinkman@RoomCard113214·
@ncbn There are thousands of of vacancies of junior assistants in different departments, Please give a notification with atleast 1000 posts
English
1
0
2
161
yechu ravi
yechu ravi@RaviYechu28453·
@ncbn మాట తప్పకుండ ఉగాదికి కానుకగా జాబు కాలండర్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న
తెలుగు
0
0
1
51
shankar Reddy
shankar Reddy@kotla36966·
@ncbn చాలా అభినందనీయం సార్, జాబ్ క్యాలండర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్. Best CM in Andhra Pradesh history
తెలుగు
0
1
2
112
Shaik Mahaboob basha
Shaik Mahaboob basha@ShaikMa12231428·
@ncbn ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు థాంక్యూ సీఎం సార్
తెలుగు
0
0
0
46
Srinivasa Rao M
Srinivasa Rao M@LicMvasu·
@ncbn నిరుద్యోగులకు అండగా ఉన్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు
తెలుగు
0
0
1
47
Shaik Abdul Azeez
Shaik Abdul Azeez@AbdulskOffl·
@ncbn ప్రజ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ✌️✌️✌️✌️
Shaik Abdul Azeez tweet media
తెలుగు
0
3
6
439
Ravi Bhukya
Ravi Bhukya@RaviBhukya72491·
@ncbn జాబు కావాలంటే బాబు ఉండాలి ✌️
తెలుగు
0
0
2
186
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@ncbn అన్ని వర్గాలు వారు ప్రభుత్వ విధానాల వలన పూర్తి వ్యతిరేకత తో ఉన్నారు ....అభ్యర్ధుల ను తాత్కాలికంగా తమ ఆలోచన దిశ ను మలచడానికి....నోటిఫికేషన్ అని క్యాలెండర్ రిలీజ్ చేశారు ? క్యాలండర్ మాత్రమే కదా? మీరు నోటిఫికేషన్ కాదు అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు చెప్పండి సార్ మీ నిబద్ధత కోసం
తెలుగు
1
0
3
513
🦁@future_soldier_1947🇮🇳🦁
@ncbn సర్ గత‌‌‌ నాలుగు సంవత్సరాలుగా పూర్తి‌‌ చేసిన పోలీస్ ఉద్యోగాల భర్తీ ఒకటి మాత్రమే..🥲అసెంబ్లీ‌‌ సాక్షిగా‌‌‌ 18,900 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఇచ్చింది 2,778 మాత్రమే☹️కనీసం‌ 6000 కూడా లేకపోతే ఎలా.. బయట‌ నిరుద్యోగం మరియు పోటీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది సర్😣☹️
తెలుగు
0
0
1
44
I-share